గోల్డ్‌ మార్కెట్‌ ఢమాల్‌.. రికార్డు స్థాయిలో పడిపోతున్న ధరలు..! | Gold and Silver Price Today November 19 Check Rates of 24K 22K Gold in Hyderabad Vijayawada Bengaluru and More | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ మార్కెట్‌ ఢమాల్‌.. రికార్డు స్థాయిలో పడిపోతున్న ధరలు..!

Nov 19 2026 10:13 AM | Updated on Nov 19 2026 10:15 AM

Gold and Silver Price Today November 19 Check Rates of 24K 22K Gold in Hyderabad Vijayawada Bengaluru and More

బంగారం ధరలు తగ్గుదల కొనసాగుతూనే ఉంది. ఈ రోజు (గురువారం) కూడా గోల్డ్ రేటు కుప్పకూలింది. నేడు తులం ధర గరిష్టంగా రూ.2570 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి రేట్లు ఒక్కసారిగా మారిపోయాయి. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడవచ్చు.

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో తులం బంగారం
22 క్యారెట్స్:రూ.1,19,800 - రూ.2350 తగ్గింది
24 క్యారెట్స్:రూ.1,30,690 - రూ.2570 తగ్గింది

చెన్నైలో
22 క్యారెట్స్:రూ.1,19,800 - రూ.2350 తగ్గింది
24 క్యారెట్స్:రూ.1,30,690 - రూ.2570 తగ్గింది

బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోతులం బంగారం
22 క్యారెట్స్:రూ.1,19,800 - రూ.2350 తగ్గింది
24 క్యారెట్స్:రూ.1,30,690 - రూ.2570 తగ్గింది

దేశ రాజధాని నగరం దిల్లీలో 
22 క్యారెట్స్: రూ.1,19,950 - రూ.2350 తగ్గింది
24 క్యారెట్స్: రూ.1,30,840 - రూ.2570 తగ్గింది

ఢిల్లీలో వెండి ధరలు
కేజీ వెండి రూ.1,80,000 - రూ.5000 తగ్గింది

హైదరాబాద్‌లో వెండి ధరలు
కేజీ వెండి రూ.1,80,000 - రూ.5000 తగ్గింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement