పతనమైపోతున్న పసిడి ధరలు.. ఈ రోజు కొత్త రేట్లు ఇవే! | Gold and Silver Rates Today Check Latest Prices Here | Sakshi
Sakshi News home page

పతనమైపోతున్న పసిడి ధరలు.. ఈ రోజు కొత్త రేట్లు ఇవే!

Nov 17 2026 10:22 AM | Updated on Nov 17 2026 10:22 AM

Gold and Silver Rates Today Check Latest Prices Here

బంగారం ధరలు మరోమారు తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు గరిష్టంగా తులం రేటు రూ.760 తగ్గింది. దీంతో పసిడి ధరలలో మార్పు కనిపించింది. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి కొంత ఊరట లభించింది. దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీలలో గోల్డ్ రేటు ఎలా ఉందో.. ఈ కింద చూడవచ్చు.

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో తులం బంగారం
22 క్యారెట్స్:రూ.1,24,700 - రూ.700 తగ్గింది
24 క్యారెట్స్:రూ.1,36,040 - రూ.760 తగ్గింది

చెన్నైలో తులం బంగారం
22 క్యారెట్స్:రూ.1,24,700 - రూ.700 తగ్గింది
24 క్యారెట్స్:రూ.1,36,040 - రూ.760 తగ్గింది

బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో తులం బంగారం
22 క్యారెట్స్:రూ.1,24,700 - రూ.700 తగ్గింది
24 క్యారెట్స్:రూ.1,36,040 - రూ.760 తగ్గింది

దేశ రాజధాని నగరం దిల్లీలో తులం బంగారం
22 క్యారెట్స్: రూ.1,24,850 - రూ.700 తగ్గింది
24 క్యారెట్స్: రూ.1,36,200 - రూ.750 తగ్గింది

ఢిల్లీలో వెండి ధరలు
కేజీ వెండి రూ.1,90,000 - ఎలాంటి మార్పు లేదు

హైదరాబాద్‌లో వెండి ధరలు
కేజీ వెండి రూ.1,90,000 - ఎలాంటి మార్పు లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement