లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు | Stock Market Update 17th Nov 2026 | Sakshi
Sakshi News home page

లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Nov 17 2026 9:26 AM | Updated on Nov 17 2026 9:33 AM

Stock Market Update 17th Nov 2026

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 206.70 పాయింట్లు లేదా 0.25 శాతం లాభంతో 82,311.49 వద్ద, నిఫ్టీ 56.60 పాయింట్లు లేదా 0.22 శాతం లాభంతో 25,347.70 వద్ద ఉన్నాయి.

టాటా కెమికల్స్ లిమిటెడ్, అలైడ్ బ్లెండర్స్ & డిస్టిల్లర్స్ లిమిటెడ్, అఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాగా.. ఇండియా సిమెంట్స్ లిమిటెడ్, బ్లాక్ బాక్స్ లిమిటెడ్, అపార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

ఇదీ చదవండి: అమెరికా వీసా టెన్షన్‌కు బ్రేక్.. ట్రంప్ నిర్ణయాన్ని కొట్టేసిన కోర్టు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement