డీబీఎస్‌ బ్యాంక్‌ కొత్త శాఖలు | DBS Bank India Opens Treasures Wealth Branches | Sakshi
Sakshi News home page

డీబీఎస్‌ బ్యాంక్‌ కొత్త శాఖలు

Nov 17 2026 7:41 AM | Updated on Nov 17 2026 7:41 AM

DBS Bank India Opens Treasures Wealth Branches

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా పెరుగుతున్న సంపన్నుల సంపద నిర్వహణకు సంబంధించిన సేవలను మరింతగా విస్తరించడంపై డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా దృష్టి పెడుతోంది.

2027 నాటికి కొత్తగా 18 డీబీఎస్‌ ట్రెజర్స్‌ వెల్త్‌ శాఖల ఏర్పాటు, ప్రస్తుతమున్న 36 శాఖలను అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్దేశించుకుంది. హైదరాబాద్‌లో కొత్త ట్రెజర్స్‌ వెల్త్‌ బ్రాంచీని ప్రారంభించిన సందర్భంగా బ్యాంక్‌ ఎండీ అంబుజ్‌ చంద్నా ఈ విషయాలు వెల్లడించారు. రిలేషన్‌షిప్‌ వేల్యూ (టీఆర్‌వీ)ని బట్టి సంపన్న ఖాతా దారులకు బ్యాంకు 3 రకాల వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సేవలు అందిస్తోందని తెలిపారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement