బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (సోమవారం) గోల్డ్ రేటు గరిష్టంగా రూ.820 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో కదలికలు కనిపించాయి. బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో పసిడి కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీలలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో కింద గమనించవచ్చు.
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో తులం బంగారం
22 క్యారెట్స్:రూ.1,25,400 - రూ.750 తగ్గింది
24 క్యారెట్స్:రూ.1,36,800 - రూ.820 తగ్గింది
చెన్నైలో తులం బంగారం
22 క్యారెట్స్:రూ.1,25,400 - రూ.750 తగ్గింది
24 క్యారెట్స్:రూ.1,36,800 - రూ.820 తగ్గింది
బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోతులం బంగారం
22 క్యారెట్స్:రూ.1,25,400 - రూ.750 తగ్గింది
24 క్యారెట్స్:రూ.1,36,800 - రూ.820 తగ్గింది
దేశ రాజధాని నగరం దిల్లీలో తులం బంగారం
22 క్యారెట్స్: రూ.1,25,550 - రూ.750 తగ్గింది
24 క్యారెట్స్: రూ.1,36,950 - రూ.820 తగ్గింది
ఢిల్లీలో వెండి ధరలు
కేజీ వెండి రూ.1,90,000 - రూ.5000 తగ్గింది
హైదరాబాద్‌లో వెండి ధరలు
కేజీ వెండి రూ.1,90,000 - రూ.5000 తగ్గింది


