ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇలా.. | Gold and Silver Rates Today Know The Latest Market Prices in India | Sakshi
Sakshi News home page

Today Gold and Silver Price: ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇలా..

Nov 15 2026 9:09 AM | Updated on Nov 15 2026 9:09 AM

Gold and Silver Rates Today Know The Latest Market Prices in India

ఇటీవల భారీగా తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుదల దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే.. నేడు (ఆదివారం) బంగారం ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. నిన్నటి ధరలే కొనసాగుతున్నాయి. వరుస మార్పుల తర్వాత పసిడి ధరలు స్థిరంగా ఉండటంతో కొనుగోలు చేయాలనుకునేవారు మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాల్లో గోల్డ్ రేటు ఎలా ఉందో ఇక్కడ చూడవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement