ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఈ రోజు (శనివారం) పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల బంగారంపై గరిష్టంగా రూ.270 పెరుగుదల నమోదైంది. దీంతో బంగారం కొనాలనుకుంటున్న వారికి ధరల పెరుగుదల కొంత నిరాశ కలిగిస్తోంది. మరోవైపు బంగారం ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టడంతో కొనుగోలుదారులు మార్కెట్ పరిస్థితులను ఆసక్తిగా గమనిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో.. ఇక్కడ చూసేద్దాం.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


