భారతదేశంలో బంగారం ధరల పతనం కొనసాగుతూనే ఉంది. వరుసగా నాలుగో రోజు తగ్గుముఖం పట్టడంతో పసిడి ప్రియుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. ఈ రోజు (శుక్రవారం) తులం గోల్డ్ రేటు గరిష్టంగా రూ.1310 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో సైతం బంగారం ధరల్లో గణనీయమైన మార్పులు కనిపించాయి. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ నగరాల్లో గోల్డ్ రేటు ఎలా ఉందో ఈ కింద చూడవచ్చు.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


