బంగారం ధరలు కుప్పకూలాయి. ఈ రోజు (గురువారం) తులం పసిడి రేటు గరిష్టంగా రూ.2180 తగ్గింది. దీంతో గోల్డ్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఉపశమనం కలిగింది. భారీగా ధరలు తగ్గడంతో.. దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం రేట్లలో గణనీయమైన మార్పులు కనిపించాయి. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీలలో నేడు పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూడవచ్చు.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


