పాదరసంలా పడిపోయిన పసిడి, వెండి ధరలు | Gold Silver Prices Today Double Crash Gold Falls Silver Drops | Sakshi
Sakshi News home page

పాదరసంలా పడిపోయిన పసిడి, వెండి ధరలు

Nov 13 2026 9:32 PM | Updated on Nov 13 2026 9:41 PM

Gold Silver Prices Today Double Crash Gold Falls Silver Drops

దేశంలో బంగారం ధరలు మరింత పడిపోయాయి. ఈరోజు ఉదయం 10 గ్రాములకు రూ.1300 మేర క్షీణించిన పసిడి ధరలు సాయంత్రానికి ఇంకా పడిపోయాయి. మొత్తంగా ఒక్క రోజులో సుమారు రూ.2450 పతనమయ్యాయి. వెండి ధరలు కూడా కేజీకి రూ.5000 మేర దిగివచ్చాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

gold1
1/6

gold2
2/6

gold3
3/6

gold4
4/6

silver5
5/6

silver6
6/6

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement