బంగారం ధరలు మునుపెన్నడూ లేనంతగా.. భారీ తగ్గుదలను నమోదు చేశాయి. నేడు (శుక్రవారం) తులం గోల్డ్ రేటు గరిష్టంగా రూ.5120 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీలలో పసిడి ధరల్లో గణనీయమైన మార్పు కనిపించింది. వెండి రేటు కూడా రూ.5000 తగ్గింది. ఇది బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారి శుభవార్త అనే చెప్పాలి. ఏ నగరంలో గోల్డ్ రేటు ఎలా ఉందో ఈ కింద చూడవచ్చు.
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో తులం బంగారం
22 క్యారెట్స్:రూ.1,15,100 - రూ.4700 తగ్గింది
24 క్యారెట్స్:రూ.1,25,570 - రూ.5120 తగ్గింది
చెన్నైలో
22 క్యారెట్స్:రూ.1,15,100 - రూ.4700 తగ్గింది
24 క్యారెట్స్:రూ.1,25,570 - రూ.5120 తగ్గింది
బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోతులం బంగారం
22 క్యారెట్స్:రూ.1,15,100 - రూ.4700 తగ్గింది
24 క్యారెట్స్:రూ.1,25,570 - రూ.5120 తగ్గింది
దేశ రాజధాని నగరం దిల్లీలో
22 క్యారెట్స్: రూ.1,15,250 - రూ.4700 తగ్గింది
24 క్యారెట్స్: రూ.1,25,720 - రూ.5120 తగ్గింది
ఢిల్లీలో వెండి ధరలు
కేజీ వెండి రూ.1,75,000 - రూ.5000 తగ్గింది
హైదరాబాద్‌లో వెండి ధరలు
కేజీ వెండి రూ.1,75,000 - రూ.5000 తగ్గింది
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


