శుక్రవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలబాట పట్టాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 108.90 పాయింట్లు లేదా 0.13 శాతం నష్టంతో 82,912.85 వద్ద, నిఫ్టీ 59.05 పాయింట్లు లేదా 0.23 శాతం నష్టంతో 25,455.25 వద్ద ఉన్నాయి.
బిర్లాసాఫ్ట్ లిమిటెడ్, ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఎల్&టి టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. వేదాంత లిమిటెడ్, జీఈ వెర్నోవా టి&డి ఇండియా లిమిటెడ్, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలోకి చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


