Sakshi Money Mantra: Business Consultant Karunya Rao About Today Stock Market Update - Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్రా : లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

Aug 7 2023 9:26 AM | Updated on Aug 7 2023 10:51 AM

Business Consultant Karunya Rao About Today Stock Market Update   - Sakshi

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతి కూల ప్రభావం దేశీయ మార్కెట్లపై ఏమాత్రం చూపలేకపోతున్నాయి. సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.20 గంటల సమయానికి సెన్సెక్స్‌ 130 పాయింట్ల లాభంతో 65851 పాయింట్ల వద్ద నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో 19560 వద్ద ట్రేడ్‌ అవుతుంది. 

ఎంఅండ్‌ఎం, గ్రాసిమ్‌,హిందాల్కో,ఎన్‌టీపీసీ,రిలయన్స్‌,హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, దివీస్‌ ల్యాబ్స్‌, ఎల్‌టీఐమైండ్‌ట్రీ,టీసీఎస్‌,ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బ్రిటానియా,సిప్లా,ఐటీసీ, ఎస్‌బీఐ, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఏసియన్‌ పెయింట్స్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి..

Advertisement
 
Advertisement
Advertisement