Sakshi Money Mantra: Today Stock Market Updates By Karunya Rao On August 9th, 2023 - Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర : నష్టాల్లో దేశీయ స్టాక్‌ సూచీలు

Aug 9 2023 9:33 AM | Updated on Aug 9 2023 10:03 AM

Business Consultant Karunya Rao About Stock Market Analysis - Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం 9.30 గంటల సమయానికి సెన్సెక్స్‌ 182 పాయింట్లు నష్టపోయి 65663 వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల స్వల్ప నష్టాలతో కొనసాగుతుంది. 

అదానీ పోర్ట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, కోల్‌ ఇండియా, ఎం అండ్‌ ఎం, టాటా, హెచ్‌డీఎఫ్‌సీ, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, టెక్‌ మహీంద్రా, టైటాన్‌ కంపెనీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. దివీస్‌ ల్యాబ్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హీరో మోటో కార్ప్‌ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి..

Advertisement
 
Advertisement
Advertisement