Tirumala: సర్వదర్శనానికి 8 గంటల సమయం | Tirumala TTD Latest News Updates On September 6 2024 | Sakshi
Sakshi News home page

Tirumala: సర్వదర్శనానికి 8 గంటల సమయం

Sep 6 2024 8:54 AM | Updated on Sep 6 2024 8:54 AM

Tirumala TTD Latest News Updates On September 6 2024

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 8 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.

ఇక.. నిన్న(గురువారం) 61,142 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 21,525 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.20 కోట్లుగా లెక్క తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement