Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Tirumala TTD Latest News Updates On September 5 2024 | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Sep 5 2024 9:31 AM | Updated on Sep 5 2024 9:31 AM

Tirumala TTD Latest News Updates On September 5 2024

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.  ఉచిత సర్వ దర్శనానికి 5 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.

మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 5 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(సోమవారం) 57,390 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 20,628 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.45 కోట్లుగా లెక్క తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement