ప్రొద్దుటూరులో టీడీపీ నేతల వీరంగం | TDP Leader Attack On YSRCP Activist At Proddatur | Sakshi
Sakshi News home page

 ప్రొద్దుటూరులో టీడీపీ నేతల వీరంగం

Oct 28 2023 3:14 PM | Updated on Oct 28 2023 3:19 PM

TDP Leader Attack On YSRCP Activist At Proddatur - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: జిల్లాలోని ప్రొద్దుటూరులో టీడీపీ నేతలు వీరంగం చేశారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు బెనర్జీపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. బెనర్జీకి తీవ్ర గాయాలవ్వగా.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దాడికి తెగబడిన వ్యక్తిని టీడీపీ ఇంచార్జి ప్రవీణ్‌ ముఖ్య అనుచరుడు భరత్‌గా గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement