టీడీపీకి షాక్‌.. వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు | TDP Faces Major Setback In Achanta As Large Number Of Cadres Join YSRCP In West Godavari | Sakshi
Sakshi News home page

టీడీపీకి షాక్‌.. వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు

Aug 9 2026 3:09 PM | Updated on Aug 9 2026 4:29 PM

Largescale influx of TDP activists into YSRCP

సాక్షి, పశ్చిమగోదావరి:  జిల్లాలోని ఆచంట నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పెనుమంట్ర మండలంలో ఈ రోజు (ఆదివారం) టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ మంత్రి రంగనాథరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. పెద్దఎత్తున కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరడంతో పచ్చపార్టీకి భారీ షాక్ తగిలినట్లయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement