YSRCP: ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు | Tribal Day Celebrations At YSRCP Central Office Tadepalli, More Details Inside | Sakshi
Sakshi News home page

YSRCP: ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు

Aug 9 2026 1:01 PM | Updated on Aug 9 2026 2:21 PM

Tribal Day Celebrations At Ysrcp Central Office Tadepalli

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గిరిజన మహిళలు.. సంప్రదాయ నృత్యాలతో అలరించారు. ఆదివాసీ నేతల చిత్రపటాలకు పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఆదివాసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర, గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణమూర్తి, ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement