సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దేవర వివాదం కనిపిస్తోంది. దీంతో ఆ సినిమాలోని నటీనటుల కోసం నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
(Images Source : Instagram / janhvikapoor)


