చెరకు రైతుకు మేలు
ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి ఇప్పటి వరకు ఈ నూతన ప్రయోగాన్ని చేశాం. చెరకు రైతుకు మేలు చేకూర్చేలా మా అధ్యాపకుల సహకారంతో ఈ ప్రయోగాన్ని అతి తక్కువ ఖర్చుతోనే చేశాం. త్వరలో ఆర్‌ఏఆర్‌ఎస్‌లో చెరకు తాండ్రను అందుబాటులోకి తీసుకొచ్చి ఆన్‌లైన్ ఆర్డర్ల మేరకు ఎగుమతులు కూడా ప్రారంభమవుతాయి.
– భవ్యశ్రీ, తృతీయ సంవత్సర విద్యార్థి,
పాలిటెక్నికల్ ఇంజినీరింగ్
జీర్ణక్రియకు సహాయకారి
ఎటువంటి రసాయనాలు వేయకుండా చెరకు రసంతో చేసిన తాండ్రతో జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది. కాలేయాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడడమే కాకుండా శరీరాన్ని డీహైడ్రేషన్ బారి నుంచి రక్షిస్తుంది. కాల్షియం, మెగ్నీషియం లోపాలు ఉన్నవారికి, రక్తహీనతతో బాధపడేవారికి మంచిది.
– రమ్య, తృతీయ సంవత్సర విద్యార్థి,
పాలిటెక్నికల్ ఇంజినీరింగ్
చెరకు రైతుకు మేలు


