భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
భర్త వెంకట దత్తసాయి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.
ఓం నమో నారాయణ.. అంటూ తిరుమల దర్శనానికి సంబంధించిన ఫొటోలను సింధు పంచుకున్నారు.


