సినీ సెలబ్రిటీల ప్రయాణ అనుభవాలతో ట్రావెల్ బేస్డ్ టాక్ షో ‘సోల్ ట్రిప్’ రాబోతోంది.
గండభేరుండ ఆర్ట్స్ పతాకంపై హీరో, నిర్మాత విజయ్ దాట్ల రూపొందించిన ఈ టాక్‌షోకు ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
మొదటి సీజన్‌లో జగపతిబాబు, శ్రీకాంత్, ఆకాశ్ పూరి, అలీ, వర్ష బొల్లమ్మ, శివాత్మిక, శివానీ పాల్గొన్నారు.
ఈ మేరకు టాక్ షో ట్రైలర్ వదిలారు.


