విశాఖ : జీవీఎంసీ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదికగా నేషనల్ సూపర్ క్రాస్ చాంపియన్‌షిప్ ఉత్కంఠగా సాగింది.
ఎంఆర్‌ఎఫ్ మోగ్రిప్–ఎఫ్‌ఎంఎస్‌సీఐ ఆధ్వర్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల చరిత్రలో తొలిసారిగా జరిగిన ఈ సీజన్ క్లైమాక్స్ మోటార్ స్పోర్ట్స్ ప్రేమికులను మంత్రముగ్ధులను చేసింది.


