బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ వారణాసి సందర్శించింది.
దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో కనిపించిన భాగ్యశ్రీ..
టాలీవుడ్ పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్‌తో భాగ్యశ్రీ రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే


