-
ఆర్టీసీకి దసరా ధమాకా
కరీంనగర్: టీజీ ఆర్టీసీకి బతుకమ్మ, దసరా పండుగలు కాసుల వర్షం కురిపించాయి. సెప్టెంబర్ 27 నుంచి ఈనెల 6వ తేదీ వరకు పండక్కి ప్రత్యేక బస్సులు నడుపగా కరీంనగర్ రీజియన్‌కు 11రోజుల్లో 4,80,01,642 ఆదాయం సమకూరింది.
-
పండుగ లక్కీడ్రా విజేతలు వీరే
విద్యానగర్(కరీంనగర్): బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ 11డిపోల పరిధిలో నిర్వహించిన లక్కీడ్రాను బుధవారం కరీంనగర్ బస్‌స్టేషన్ ప్రాంగణంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ తీశారు.
Thu, Oct 09 2025 09:21 AM -
" />
రైలు నుంచిపడి వ్యక్తికి గాయాలు
రామగుండం: కదులుతున్న రైలు నుంచి దిగే ప్రయత్నంలో సుమిత్‌గుప్తా అనే ప్రయాణికుడు ప్లాట్‌ఫారమ్‌పై పడి తీవ్రగాయాలపాలయ్యాడు. కరీంనగర్ నుంచి రామగుండం వైపు వస్తున్న పుష్పుల్ రైలులో సుమిత్‌గుప్తా వస్తున్నాడు. స్థానిక రైల్వేస్టేషన్లో రైలు ఆగింది.
Thu, Oct 09 2025 09:21 AM -
గంగ స్నానానికి వచ్చేదెట్లా..
● బస్సుల రద్దుతో ప్రయాణం ప్రయాస ● రద్దయిన సిరిసిల్ల, బెల్లంపల్లి బస్సు సర్వీసులు ● నిలిచిపోయిన సిరిసిల్ల, గర్శకుర్తి, కరీంనగర్ రూట్ సర్వీస్ ● బస్సులను పునరుద్ధరించాలని విన్నపంThu, Oct 09 2025 09:21 AM -
గుండెపోటుతో యువకుడి మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారాయణపూర్‌కు చెందిన కూడలి పర్శరాములు(35) బుధవారం గుండెపోటుతో మృతిచెందాడు. పర్శరాములు గ్రామంలో దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. గ్రామంలోనే కూలీ పనిచేస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు.
Thu, Oct 09 2025 09:21 AM -
ఆనందం.. ఆహ్లాదం.. ఆరోగ్యం..
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తిలో సుదీర్ఘకాలం భాగస్వాములై ఉద్యోగ విరమణ పొందిన పలువురు ఉద్యోగులు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. రోజూ సూర్యోదయానికి ముందే స్థానిక ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ మైదానానికి కాలినడకన చేరుకుంటున్నారు.
Thu, Oct 09 2025 09:21 AM -
24 గంటలు.. 20 ఆపరేషన్లు
వేములవాడఅర్బన్: వేములవాడ ఏరియా ఆస్పత్రిలో 24 గంటల్లో 20 వివిధ రకాల ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య తెలిపారు. సాధారణ కాన్పులు 4, ఆపరేషన్లు 9, కంటి ఆపరేషన్లు 4, జనరల్ సర్జరీలు 2, ఆర్థో ఆఫరేషన్ ఒకటి చేశారు.
Thu, Oct 09 2025 09:21 AM -
కాంగ్రెస్ మోసాలను ఎండగడుతాం
సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజల్లో ఎండగడుతామని, 22 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని నెరవేర్చలేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు.
Thu, Oct 09 2025 09:21 AM -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): బీటెక్ చదివినా వార్షిక పరీక్షలో ఫెయిలయ్యాడు.. కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయం చేసినా కలిసిరాక అప్పుల పాలయ్యాడు.. మనస్తాపం చెందిన గోప గోని అజయ్‌కుమార్(26) గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం..
Thu, Oct 09 2025 09:21 AM -
ఆలస్యంగా వచ్చారు.. రంగు డబ్బా తీసుకురండి
వేములవాడఅర్బన్: దసరా సెలవులు ముగిసిన తర్వాత విద్యాసంస్థలు శనివారం పునర్‌ప్రారంభమయ్యాయి. ఈక్రమంలోనే పలువురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో కళాశాల అధ్యాపకులు వారికి ఫైన్ వేశారు.
Thu, Oct 09 2025 09:21 AM -
" />
నడకతో మేలు
నేను ఉద్యోగ విరమణ పొంది ఐదేళ్లవుతంది. రోజూ 30 నిమిషా లపాటు నడుస్త. మరో 30 నిమిషాలపాటు వ్యాయామం చేస్త. చాలాఆరోగ్యంగా ఉంటున్నా. ప్రాంతాలు వేరైనా అందరం కలిసి ప్లాంట్‌లో పనిచేశాం. ఒకేప్రాంతంలో ఉంటున్నాం. మాకు మేమే స్నేహితులం.
– కొమ్ము గోపాల్
Thu, Oct 09 2025 09:21 AM -
మైసూరు హత్య కేసులో అరెస్టులు
మైసూరు: నగరంలోని దొడ్డకెరె మైదానం వద్ద మంగళవారం పట్టపగలే వెంకటేష్ అనే వ్యక్తిని కొడవళ్లతో నరికి చంపిన ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మనోజ్ అలియాస్ బిగ్ షో, మల్లికార్జున అలియాస్ హాలప్ప, మరో ముగ్గురిని నిర్బంధించారు.
Thu, Oct 09 2025 09:21 AM -
బెంగళూరు పోస్టాఫీసులకు డ్రగ్స్ పార్శిళ్లు
పోస్టాఫీసులపై గట్టి నిఘా: కమిషనర్Thu, Oct 09 2025 09:21 AM -
దుర్గా మాతకు హోమం
కోలారు: తాలూకాలోని లక్కూరు గ్రామంలో వెలసిన పురాతన శ్రీ దుర్గాదేవి దేవాలయం, సప్త మాతృకల ఆలయంలో బుధవారం అపార భక్త సమూహం మధ్యన దీపోత్సవం వేడుకను నిర్వహించారు. ఏటా మాదిరిగా కోడిహళ్లి గ్రామస్తులు, అర్చకులు వేణుగోపాల్ రావ్ నేతృత్వంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి.
Thu, Oct 09 2025 09:21 AM -
బిగ్‌బాస్‌కు షాక్.. స్టూడియో బంద్
యశవంతపుర: కన్నడ బిగ్‌బాస్ ప్రదర్శనకు సిద్దరామయ్య సర్కారు బిగ్ షాక్ ఇచ్చింది. ఆ స్టూడియోకి బెంగళూరు దక్షిణ జిల్లా అధికారులు బీగం వేసి మూసేశారు. పోలీసులు, కాలుష్య నియంత్రణ మండలి ఇంకా పలు విభాగాల అనుమతులు లేవని తెలిపారు.
Thu, Oct 09 2025 09:21 AM -
ప్రైవేటు ఉద్యోగికి రూ.67 లక్షల బురిడీ
బనశంకరి: బెంగళూరులో మరో భారీ సైబర్ మోసం బయటపడింది. పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో ప్రైవేటు ఉద్యోగికి సైబర్ కేటుగాళ్లు రూ.67 లక్షలు టోకరా వేశారు. బెంగళూరుకి చెందిన సతీశ్ బాధితుడు, ఇతడు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
Thu, Oct 09 2025 09:21 AM -
కాలువలోకి పెళ్లి బస్సు పల్టీ
ప్రమాదానికి గురైన బస్సు
కాలువలో పడిన బస్సును వెలికి తీస్తున్న దృశ్యం
Thu, Oct 09 2025 09:21 AM -
సరికొత్తగా ఇబ్బలూరు జంక్షన్
కృష్ణరాజపురం: నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో ఎప్పుడు బిజీగా ఉండే సిలికాన్ సిటీలోని ఇబ్బలూరు జంక్షన్ రూపురేఖలే మారిపోయాయి. ఎక్కడ చూసినా చెత్తాచెదారం, మురుగునీటితో విసుగు తెప్పించే ఈ ప్రదేశం కొత్తగా సింగారించుకుంది.
Thu, Oct 09 2025 09:21 AM -
రాజధానిలో మళ్లీ జడివాన
యశవంతపుర: కొన్నిరోజుల విరామం తరువాత ఉద్యాన నగరంలో బుధవారం మధ్యాహ్నం జోరుగా వర్షం కురిసింది. యలహంకతో పాటు మల్లేశ్వరం, శేషాద్రిపురం, మెజిస్టిక్ తదితర ప్రాంతాలలో జడివాన రావడంతో జనం తడవకుండా పరుగులు తీశారు.
Thu, Oct 09 2025 09:21 AM -
ఆలనాపాలనా చూసేవారెవరు?
పెంకే శేషారత్నంకు భర్త సూరిబాబు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు కార్తిక్ అనపర్తిలో దుకాణంలో పని చేస్తుండగా, సుబ్రహ్మణ్యం 9వ తరగతి చదువుతున్నాడు. భర్త సూరిబాబు కార్పెంటర్‌గా పని చేస్తున్నారు. అనారోగ్యంతో ఒకరోజు పని చేస్తే రెండు రోజులు ఇంటి వద్దే ఉంటాడు.
Thu, Oct 09 2025 09:20 AM -
లోపం ఎక్కడుంది?
రాయవరం: మండల కేంద్రం రాయవరంలో బుధవారం జరిగిన ప్రమాద ఘటన పలు లోపాలను ఎత్తి చూపుతోంది. ఈ ఘటనలో తప్పెవరిది అనే ప్రశ్నకు సమాధానం లేదు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంలో పలు ఊహాగానాలున్నాయి. దర్యాప్తు పూర్తయితే గానీ ప్రమాదానికి కారణం చెప్పలేని పరిస్థితి నెలకొంది.
Thu, Oct 09 2025 09:20 AM -
బాణసంచా తయారీలో మూడు తరాలుగా..
రాయవరం: గ్రామం సమీపంలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రాన్ని మూడు తరాలుగా ఒకే కుటుంబం నిర్వహిస్తోంది. రాష్ట్రంలో మొదటిసారిగా ఇక్కడి నుంచే బాణసంచా తయారీ కుటీర పరిశ్రమగా ప్రారంభమైంది.
Thu, Oct 09 2025 09:20 AM -
ముందే హెచ్చరించిన ‘సాక్షి’
సాక్షి, అమలాపురం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దీపావళి వేళ ప్రమాదాలు చోటు చేసుకోవడం పరిపాటిగా మారింది. అధికారులు సమీక్షలకే పరిమితమవుతున్నారు. దీనిపై ‘సాక్షి’ దినపత్రిక ముందుగానే హెచ్చరించింది.
Thu, Oct 09 2025 09:20 AM -
నష్టం వివరాల సేకరణ
క్షేత్రస్థాయి పరిశీలన..భిక్కనూరులో వరదకు తెగిన దాసనమ్మ కుంట కట్టను పరిశీలిస్తున్న కేంద్ర బృందం
Thu, Oct 09 2025 09:20 AM -
ఆదర్శం 5.30 బ్యాచ్
రామారెడ్డిలో మూడేళ్ల క్రితం ఏర్పాటుThu, Oct 09 2025 09:20 AM

Thu, Oct 09 2025 09:23 AM -