-
బైసన్‌తో సమాజంపై ప్రభావం
తమిళసినిమా: పరియేరుమ్ పెరుమాళ్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన మారిసెల్వరాజ్ ఆ చిత్ర విజయంతో బాగా పాపులర్ అయ్యారు. తాజాగా ఈయన నటుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా తెరకెక్కించిన చిత్రం బైసన్.
-
తమిళంలో నటించడమే ఘనం
తమిళసినమా: నటి మమతా మోహన్‌దాస్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ మలయాళీ భామ మాతృభాషలోనే కాకుండా, తమిళం, తెలుగు, కన్నడం తదితర భాషల్లో కథానాయకిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Tue, Oct 14 2025 07:03 AM -
టపాకాయల విక్రయాలు ప్రారంభం
వేలూరు: వేలూరు కర్పగం సూపర్ మార్కెట్లో నూతన రకాల దీపావళి టపాకాయల విక్రయాన్ని కలెక్టర్ సుబ్బలక్ష్మి సోమవారం ఉదయం ప్రారంభించారు.
Tue, Oct 14 2025 07:03 AM -
మూడోసారి హిట్ కాంబో?
తమిళసినిమా: ఒక చిత్రం హిట్ అయితే దానికి సీక్వెల్‌ను రూపొందించడం ఇటీవల అధికమవుతోందనే చెప్పాలి. అలా నటుడు రజనీకాంత్‌ను సమీప కాలంలో దర్బార్, అన్నాత్తే వంటి ఫ్లాప్‌ల నుంచి బయట పడేసిన చిత్రం జైలర్.
Tue, Oct 14 2025 07:03 AM -
నిండిన పింజివాక్కం ఆనకట్ట
తిరువళ్లూరు: గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఆంధ్ర నుంచి విడుదల చేసిన మిగులు జలాలతో కూవం నదిలో వరద మొదలైంది. ఈ క్రమంలో పింజివాక్కం ఆనకట్ట పూర్తిగా నిండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tue, Oct 14 2025 07:03 AM -
మందకొడిగా..
16 నుంచి దండారీ ఉత్సవాలు దీపావళి పండుగ సందర్భంగా ఆదివాసీ గిరి జన గ్రామాల్లో నిర్వహించే దండారీ ఉత్సవా లు ఈనెల 16 నుంచి ప్రారంభమవుతాయని గ్రామ పటేళ్లు ప్రకటించారు.Tue, Oct 14 2025 07:03 AM -
" />
బుక్స్ కూడా ఇవ్వలేదు
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదని మా కు రెండేళ్ల నుంచి యూని ఫాంతో పాటు కనీసం బుక్స్ కూడా ఇవ్వడం లేదు. వాటిని అడిగితే సార్లు మమ్మల్ని టార్గెట్ చేసి కొడుతున్నారు. అంతేకాకుండా సార్ చేనుకు తీసుకెళ్లి అక్కడ పని చేయిస్తున్నారు. దసరా తర్వాత పాఠశాలకు రానివ్వడం లేదు.
Tue, Oct 14 2025 07:03 AM -
నిర్వాసితులను ఆదుకోవాలి
భీంపూర్:పిప్పల్‌కోటి భూనిర్వాసితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్ అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ లేఖ రాసినట్లు వెల్లడించారు. గ్రామ రైతులతో సోమవారం ఆయన సమావేశమై మాట్లాడారు.
Tue, Oct 14 2025 07:03 AM -
బెస్ట్ కాదు.. వరస్ట్!
కైలాస్‌నగర్/ఆదిలాబాద్‌రూరల్/ఉట్నూర్‌రూరల్: తమ పిల్లలను చదువుకు దూరం చేయవద్దని కోరు తూ జిల్లాలో బెస్ట్ అవలేబుల్ స్కూల్ (బీఏఎస్) వి ద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్, ఐటీడీఏ కార్యాలయం ఎదుట వే ర్వేరుగా ధర్నా నిర్వహించారు.
Tue, Oct 14 2025 07:03 AM -
బారులు తీరి.. బాధలు చెప్పి
Tue, Oct 14 2025 07:03 AM -
డీఎస్వో వాజిద్ అలీ సరెండర్
Tue, Oct 14 2025 07:03 AM -
30వ రోజుకు చేరిన రాజయ్యపేట దీక్షలు
నక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని కోరుతూ రాజయ్యపేట మత్స్యకారులు చేపట్టిన నిరాహారదీక్ష సోమవారం 30వ రోజుకు చేరుకుంది. ఆదివారం జాతీయరహదారిని దిగ్బంధించి నాలుగు గంటలపాటు వాహనాల రాకపోకలను అడ్డుకున్న మత్స్యకారులు..
Tue, Oct 14 2025 07:03 AM -
సారాసురులపై రణభేరి
రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ, విక్రయాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు సోమవారం కదం తొక్కాయి. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు, ఎకై ్సజ్ స్టేషన్ల ముట్టడి, ధర్నా కార్యక్రమాలు
Tue, Oct 14 2025 07:03 AM -
గెడ్డ, పోరంబోకు భూమి స్వాధీనం
మాకవరపాలెం: ఆక్రమణలో ఉన్న గెడ్డ, పోరంబోకు భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని తామరం రెవెన్యూలోగల 61/3లోని సుమారు 20 ఎకరాల గెడ్డ, పోరంబోకు భూమి ఆక్రమణపై సోమవారం సాక్షి పత్రికలో ‘పచ్చనేత..
Tue, Oct 14 2025 07:03 AM -
సీఐ కుమారస్వామిపై బదిలీ వేటు
నక్కపల్లి: స్థానిక సీఐ కుమారస్వామిపై బదిలీ వేటు పడింది. సోమవారం ఆయన బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. ఆయనను వీఆర్‌కు పంపిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
Tue, Oct 14 2025 07:03 AM -
ఉపాధి హామీ కూలీలకు ఈ–కేవైసీ
నవంబరు నుంచి బయోమెట్రిక్: కలెక్టర్ విజయ కృష్ణన్
Tue, Oct 14 2025 07:03 AM -
కె.జె.పురం తాచేరు వంతెన వద్ద కూలిన కల్వర్టు
భారీ వాహనాలు తిరగడమే కారణంTue, Oct 14 2025 07:03 AM -
దోమల లార్వా నివారణకు గంబూషియా చేపలు
తుమ్మపాల: దోమల లార్వాను తినే గంబూషియా చేపలతో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను సమర్థవంతంగా అరికట్టవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలోని నీటి కొలనుల్లో ఆయన గంబూషియా చేపలను వదిలారు.
Tue, Oct 14 2025 07:03 AM -
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై దాడి అనాగరిక చర్య
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
Tue, Oct 14 2025 07:01 AM -
భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయండి !
కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్Tue, Oct 14 2025 07:01 AM -
జీజీహెచ్‌లో ప్రపంచ బ్యాంకు బృందం పర్యటన
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో సోమవారం ప్రపంచ బ్యాంకు బృందం పర్యటించింది. అత్యవసర సేవల విభాగం, ఎన్ఐసీయూ, పీఐసీయూ తదితర వైద్య విభాగాలను పరిశీలించింది.
Tue, Oct 14 2025 07:01 AM -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో భారీ నష్టం
ఇరవైకి పైగా ఇళ్లలో కాలిపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులుTue, Oct 14 2025 07:01 AM -
అర్జీలు పునరావృతమైతే కఠిన చర్యలు
Tue, Oct 14 2025 07:01 AM -
చీఫ్ జస్టీస్ గవాయిపై దాడి హేయం
బాపట్ల టౌన్: చీఫ్ జస్టీస్ బి.ఆర్. గవాయిపై జరిగిన దాడిని భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా పరిగణించి దోషిని కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి మంద పెంచలయ్య డిమాండ్ చేశారు.
Tue, Oct 14 2025 07:01 AM -
రైలులో అశోక్‌బాబు ప్రయాణం
Tue, Oct 14 2025 07:01 AM