-
పసిడి ధరల పతనం.. రూ.5000 తగ్గిన వెండి!
బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (సోమవారం) గోల్డ్ రేటు గరిష్టంగా రూ.820 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో కదలికలు కనిపించాయి. బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో పసిడి కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తోంది.
-
Thailand: భారీ అగ్నిప్రమాదం.. 11 మంది మృతి!
ఫుకెట్: థాయ్‌లాండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫుకెట్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 16 మంది గాయపడ్డారు.
Mon, Nov 16 2026 09:34 AM -
340 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:28 సమయానికి నిఫ్టీ(Nifty) 76 పాయింట్లు లాభపడి 25,219 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 344 పాయింట్లు పెరిగి 81,926 వద్ద ట్రేడవుతోంది.
Mon, Nov 16 2026 09:32 AM -
సిల్క్ స్మిత సూపర్ హిట్ మూవీ.. 34 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపైకి..!
కోలీవుడ్ నటుల్లో మన్సూర్ అలీఖాన్ ఒకరు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్న ఈయన సినిమా రంగానికి విలన్‌గా పరిచయమై.. హీరోగా మారి, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా తనకుంటూ ప్రత్యేక స్టానాన్ని పొందారు.
Mon, Nov 16 2026 09:25 AM -
బంగ్లాదేశ్‌లో బిగ్ ట్విస్ట్.. సర్కార్‌కు కొత్త టెన్షన్!
ఢాకా: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా తిరిగి అడుగుపెట్టకముందే రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. హసీనా స్వదేశానికి తిరిగొస్తానని ప్రకటించడంతో బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ కార్యకర్తలు మళ్లీ యాక్టివేట్ అయ్యారు.
Mon, Nov 16 2026 09:18 AM -
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన బిర్యానీ ధరలు!
హైటెక్ సిటీలోని ఓ రెస్టారెంట్లో నిజామీ చికెన్ ధమ్ బిర్యానీ రూ.360 ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ.409కి పెంచారు. అంటే రూ.49 అదనంగా బాదారు.
Mon, Nov 16 2026 09:17 AM -
జనవరి 2026 నుంచి వేతన బకాయిలు ఇస్తారా?
కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ కేంద్ర వేతన సంఘం అమలు, వేతన బకాయిల చెల్లింపుపై చర్చలు జోరందుకున్నాయి. ముఖ్యంగా 2026 జనవరి 1 నుంచి కొత్త వేతన సవరణ వర్తిస్తుందా? ఒకవేళ అమలు ఆలస్యమైతే ఆ తేదీ నుంచి బకాయిలు చెల్లిస్తారా?
Mon, Nov 16 2026 09:11 AM -
BMW కార్లలో ఫైర్ టెన్షన్.. 7.20 లక్షల వాహనాలకు రీకాల్!
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. అమెరికాలో ఏకంగా 7,20,796 కార్లకు రీకాల్ ప్రకటించింది. కార్లలో సాంకేతిక లోపం కారణంగా.. ఎప్పుడైనా మంటలు చెలరేగే ప్రమాదం ఉందని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) హెచ్చరించింది.
Mon, Nov 16 2026 09:02 AM -
'మా ఆవిడ కనిపించడం లేదు సార్'.. థ్రిల్లర్ మూవీ ట్రైలర్ చూశారా?
శ్రీరామ్ (శ్రీకాంత్), ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు కీలక పాత్రల్లో వస్తోన్న మూవీ మేజ్. ఈ చిత్రాన్ని సైకలాజికల్ థ్రిల్లర్‌గా డాక్టర్ రవికిరణ్ గడలాయ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.
Mon, Nov 16 2026 09:00 AM -
ఆసియాతో అనుబంధమే భారత్‌కు కీలకం: మోదీ
న్యూఢిల్లీ: భారత్ విదేశాంగ విధానంలో ఆసియా దేశాలతో సంబంధాలకు అత్యంత ప్రాధాన్యత ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తన ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో ఆసియా దేశాల భాగస్వామ్యమే కీలకమని పేర్కొన్నారు.
Mon, Nov 16 2026 08:57 AM -
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారా?
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు కోసం ఆశగా ఎదురుచూస్తున్న సామాన్య వాహనదారులకు ఇప్పట్లో తక్షణ ఊరట లభించే సూచనలు కనిపించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థల ఆర్థిక నష్టాలు ఇంధన ధరల కోతకు ప్రధాన అడ్డంకులుగా మారాయి.
Mon, Nov 16 2026 08:50 AM -
సుస్మిత ఆత్మహత్య కేసులో ఆరుగురి అరెస్ట్
మహబూబాబాద్ రూరల్: ప్రేమ పేరుతో మోసం, పెళ్లికి నిరాకరణ, వేధింపుల కారణంగా సుస్మిత అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని కేసు దర్యాప్తు అధికారి డీఎస్పీ ఎన్.తిరుపతిరావు ఆదివారం తెలిపారు.
Mon, Nov 16 2026 08:49 AM -
ఉత్తమ సర్పంచ్ అవార్డు
షాబాద్: మండలంలోని కుమ్మరిగూడ సర్పంచ్ పోనమోని శ్రీశైలం యాదవ్ ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ..
Mon, Nov 16 2026 08:47 AM -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
శంకర్పల్లి: పెట్రోల్, డీజిల్, ఇతర కారణాలతో పర్యావరణం కలుషితమవుతోందని, దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు.
Mon, Nov 16 2026 08:47 AM -
యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం
● ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి
● జాబ్ మేళాకు అనూహ్య స్పందన
● 400 మంది నిరుద్యోగులు ఎంపిక
Mon, Nov 16 2026 08:47 AM -
ప్రజా సమస్యలు పరిష్కరించాలి
ఎంపీ రఘునందన్‌రావుMon, Nov 16 2026 08:47 AM -
" />
ఉన్నతస్థానాలకు చేరాలి
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం
Mon, Nov 16 2026 08:47 AM -
అర్హులందరికీ సహాయ ఉపకరణాలు
హుస్నాబాద్: నియోజకవర్గంలోని దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, అర్హులైన ప్రతీ ఒక్కరికి ఉచితంగా సహాయ ఉపకరణాలు అందించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Mon, Nov 16 2026 08:47 AM -
ఫుట్‌బాల్‌లో జాతీయ స్థాయికి ఎంపిక
అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని హాతిరాం అంబనాయక్ తండా గ్రామానికి చెందిన బానోతు సునీత–రవి దంపతుల కుమార్తె శైలజ ఫుట్‌బాల్‌లో జాతీయ స్థాయికి ఎంపికై ంది.
Mon, Nov 16 2026 08:47 AM -
51% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు
టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి డిమాండ్Mon, Nov 16 2026 08:47 AM -
కొనుగోళ్లలో ప్రైవేటుదే పైచేయి
● గిట్టుబాటు ధర కంటే తక్కువ
● అయినా.. రైతులు అటువైపే మొగ్గు
Mon, Nov 16 2026 08:47 AM -
అభివృద్ధి నిధులు మంజూరు చేయండి
మంత్రి వివేక్‌కు గ్రామ ప్రజల వినతిMon, Nov 16 2026 08:47 AM -
వ్యక్తిగత ఎజెండాతో విమర్శలా..?
● కవిత మాటలను ప్రజలు నమ్మరు
● అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి
Mon, Nov 16 2026 08:47 AM

Mon, Nov 16 2026 09:42 AM -

టీమిండియావైపు దూసుకొస్తున్న చోటా సెహ్వాగ్..! (ఫోటోలు)
Mon, Nov 16 2026 09:22 AM -
‘మన డాక్టర్ బాబే’ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ (ఫోటోలు)
Mon, Nov 16 2026 08:52 AM