-
వాహనదారులకు షాక్.. ఇక స్పాట్లోనే ఫైన్!
నగరంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, ప్రాణనష్టాన్ని పూర్తిగా తగ్గించేందుకు చెన్నై ట్రాఫిక్ పోలీసులు అత్యంత కఠిన చర్యలకు ఉపక్రమించారు.
-
" />
దుత్తలూరులో ఉద్రిక్తత
దుత్తలూరు(ఉదయగిరి): మండలంలోని నందిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించాల్సిన ఎస్సెమ్సీ ఎన్నికను కోరం లేక వాయిదా వేశారు. తాజాగా జరిపిన ప్రక్రియలో 200 మంది తల్లిదండ్రులకు గానూ 105 మంది హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుకు 62..
Sun, Oct 04 2026 11:49 AM -
ఉయ్యాలవాడ జయంతికి ప్రొద్దుటూరులో భారీ సభ
మహారాణిపేట: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతిని పురస్కరించుకుని నవంబర్ 24న ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘాల సమాఖ్య అధ్యక్షులు కె.వి.కృష్ణారెడ్డి తెలిపారు.
Sun, Oct 04 2026 11:49 AM -
వందేళ్ల వెనక్కి .. జమీందారీ భోజనం
ఆ అనుభూతి వేరే లెవెల్
Sun, Oct 04 2026 11:49 AM -
జీవీఎంసీ ఎన్నికలకు సిద్ధం చేయాలి
మహారాణిపేట: జీవీఎంసీ రెండో సాధారణ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు.
Sun, Oct 04 2026 11:49 AM -
రేపటి నుంచి నీటి సరఫరా నిలిపివేత
డాబాగార్డెన్స్: జీవీఎంసీ కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 5 నుంచి నీటి సరఫరా, యూజీడీ ఆపరేషన్ పనులు నిలిపివేయనున్నట్టు జీవీఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది.
Sun, Oct 04 2026 11:49 AM -
సీఐఐ రీజనల్ సమ్మిట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
మహారాణిపేట: ఈ నెల 7న గంభీరం ఐఐఎంలో నిర్వహించనున్న ప్రాంతీయ భాగస్వామ్య సదస్సుకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు.
Sun, Oct 04 2026 11:49 AM -
డీలిమిటేషన్లో తేడాలపై వైఎస్సార్సీపీ అభ్యంతరం
డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలో 120 వార్డుల డీలిమిటేషన్, ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ప్రక్రియను నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేశారు.
Sun, Oct 04 2026 11:49 AM -
‘రైతు’బజార్లలో నాసిరకం ఉల్లి
మహారాణిపేట/గోపాలపట్నం: రైతుబజార్ కెళ్తే మేలైన సరుకు తక్కువ ధరకు దొరుకుతుందన్న నమ్మకం నీరుగారిపోతోంది. ఓవైపు బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర కిలో రూ.60 నుంచి రూ.70 వరకు పలకడంతో సామాన్యులు రైతుబజార్ల బాట పడుతుంటే అక్కడ వారికి నిరాశే ఎదురవుతోంది.
Sun, Oct 04 2026 11:49 AM -
ఏయూతో అమెరికా విశ్వవిద్యాలయం ఎంవోయూ
విశాఖ విద్య: ఏయూతో అమెరికాలోని ఓహియోకు చెందిన బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ(బిజీఎస్‌యూ) అవగాహన ఒప్పందం చేసుకుంది.
Sun, Oct 04 2026 11:49 AM -
నేర దర్యాప్తులో ఆధారాల సేకరణకు ప్రాధాన్యం
విశాఖ మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి వెంకటరమణSun, Oct 04 2026 11:49 AM -
అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై పకడ్బందీ ఆడిట్
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని నిబంధనల మేరకు పకడ్బందీగా నమోదు చేసి, ఆడిట్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి అధికారులను ఆదేశించారు.
Sun, Oct 04 2026 11:49 AM -
శబరిమలలో పిల్లలు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి
పతనంతిట్ట(కేరళ): రాబోయే శబరిమల యాత్రా కాలంలో పిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని శబరిమల అయ్యప్ప యువ సేవా సమితి (ఎస్ఏవైఎస్ఎస్)జిల్లా యంత్రాంగాన్ని కోరింది.
Sun, Oct 04 2026 11:48 AM -
ఈ వారం కథ: నాచ్ కా ఘోడా.. నవరంగ్ కా బాజా!
‘‘ఇదేమైనా ఇండియా పాకిస్తాన్ యుద్ధమా... ఓ తెగ గింజుకుంటున్నావ్! కొడుకు షాదీలో మొఖం మాడ్చుకుని కూచుంటే బంధువులు ఏమనుకుంటారన్న జ్ఞానం లేకుండా పోయింది దలిందర్ ఆద్మీకు’’ అంటూ మొఖమ్మీదే చీవాట్లేసి విసురుగా వెళ్లిపోయింది బీబి.
Sun, Oct 04 2026 11:43 AM -
" />
ఎన్నికల ప్రక్రియకు సిద్ధంగా ఉండండి
నెల్లూరు(పొగతోట): గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రక్రియను పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని డీపీఓ వెంకటరామన్ మండలాధికారులను ఆదేశించారు.
Sun, Oct 04 2026 11:43 AM -
జీతమో రామ‘చంద్ర’
● డీఅడిక్షన్ కేంద్ర సిబ్బందికి
ఆరునెలలుగా వేతనాల్లేవు
● పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
Sun, Oct 04 2026 11:43 AM -
ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి
● కలెక్టర్‌ను కోరిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి
Sun, Oct 04 2026 11:43 AM -
రైస్ మిల్లర్లు నిబంధనలు పాటించాలి
నెల్లూరు(పొగతోట): కాలుష్య నిబంధనలను రైస్ మిల్లర్లు తప్పనిసరిగా పాటించాలని కాలుష్య నియంత్రణ మండలి ఈఈ అశోక్‌కుమార్ అన్నారు. నగరంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఈఈ మాట్లాడారు.
Sun, Oct 04 2026 11:43 AM -
రిజిస్ట్రేషన్ పట్టాలివ్వాలని ధర్నా
నెల్లూరు(వీఆర్సీసెంటర్): నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ సుందరయ్య కాలనీ, సీ డీ బ్లాక్‌లలో ప్రభుత్వం ఇచ్చిన బీఫామ్ పట్టాలకు బదులుగా రిజిస్ట్రేషన్ పట్టాలు, అర్హులైన వారికి స్థలాలు కేటాయించి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడ
Sun, Oct 04 2026 11:43 AM -
పొట్టకూటి కోసం వచ్చి..
● ట్రాక్టర్‌పై నుంచి పడి గిరిజన కూలీ మృతి
Sun, Oct 04 2026 11:43 AM -
ఎనిమిదేళ్ల తర్వాత వివాహిత ఆచూకీ లభ్యం
నెల్లూరు సిటీ: ఎనిమిదేళ్ల క్రితం అదృశ్యమైన వివాహిత ఆచూకీని ఏహెచ్‌టీయూ బృందం గుర్తించింది. నగరంలోని మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ వేమారెడ్డి తన కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. నెల్లూరు రూరల్ మండలంలోని సౌత్‌రాజుపాళెంలో దంపతులు నివాసం ఉంటున్నారు.
Sun, Oct 04 2026 11:43 AM -
బీఎన్ రోడ్డు గోతుల్లో ట్రాక్టర్ బోల్తా
బంగారుమెట్ట గోతుల్లో బోల్తా పడిన ట్రాక్టర్
Sun, Oct 04 2026 11:43 AM -
‘స్థానిక’ ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ
అనకాపల్లి : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు స్పష్టం చేశారు.
Sun, Oct 04 2026 11:43 AM -
అర్చకుని ఇంట్లో అర్ధరాత్రి చోరీ
అచ్యుతాపురం రూరల్ : వెదురువాడ మరిడిమాంబ కాలనీలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. తెన్నేటి మోహన్‌రావు ఆయన భార్య లక్ష్మి నివాసం ఉంటున్న ఇంట్లోకి దొంగలు చొరబడి నాలుగు తులాల బంగారం, రూ.70వేల నగదు అపహరించారు.
Sun, Oct 04 2026 11:43 AM -
ఆక్రమణల జోరు.. అడ్డుకునేదెవరు
ఎస్.రాయవరం: మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎకరాలకు ఎకరాలు ఆక్రమిస్తున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. చినఉప్పలం ఆర్అండ్బీ రోడ్డుకు ఆనుకుని ప్రభుత్వ భూముల్లో దర్జాగా నిర్మాణాలు ప్రారంభించారు.
Sun, Oct 04 2026 11:43 AM

Sun, Oct 04 2026 11:51 AM -