-
హౌస్‌లో తనే నెం.1, ఇచ్చిపడేసిండు.. ప్రియపై బిగ్‌బాంబ్ వేసిన మనీష్
బిగ్‌బాస్ షోలో మనీష్ ఓవర్ కాన్ఫిడెన్స్, అతి చేష్టలతో ఎలిమినేషన్ ఏరికోరి తెచ్చుకున్నాడు. దీంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మొదటి కామనర్‌గా నిలిచాడు. వెళ్తూ వెళ్తూ కామనర్‌పై ఓ బిగ్‌బాంబ్ విసిరాడు.
Mon, Sep 22 2025 10:55 AM -
సూట్ కేసులో కుక్కి.. ఓ సెల్ఫీ దిగి..!
ఆమె అతన్ని ప్రేమించింది. అతను ఆమెతో పాటు మరో యువతినీ ప్రేమించాడు. ఈ క్రమంలో రెండో గర్ల్‌ఫ్రెండ్ వ్యవహారం మొదటి గర్ల్‌ఫ్రెండ్‌కు నచ్చలేదు. ఆమెతో తిరగడం ఆపేయాలంటూ ప్రియుడ్ని వారించింది. దానిని సీరియస్‌గా తీసుకున్న ఆ యువకుడు..
Mon, Sep 22 2025 10:52 AM -
పేద, మధ్య తరగతికి దన్ను
భువనగిరి: జీఎస్టీ(గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) స్లాబ్‌ల కుదింపుతో పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. షాంపూలు, సబ్బులు, ఏసీలు, టీవీలు, సిమెంట్ వంటి రోజువారీ వస్తువుల ధరలు తగ్గనున్నాయి. దీని వల్ల ప్రజలకు ఆర్థిక భారం తగ్గి, కొనుగోలు శక్తి పెరుగుతుంది.
Mon, Sep 22 2025 10:50 AM -
రీజినల్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ మార్చాలి
సంస్థాన్ నారాయణపురం, నల్లగొండ టూటౌన్: ప్రభుత్వం విడుదల చేసిన రీజినల్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ వలన తీవ్రంగా నష్టపోతున్నామని భూములు కోల్పోతున్న రైతులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు.
Mon, Sep 22 2025 10:50 AM -
నేటి నుంచి శరన్నవరాత్రోత్సవాలు
యాదగిరిగుట్ట: దేవీ శరన్నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయాలు, ఊరూరా మండపాలు ముస్తాబయ్యాయి.
Mon, Sep 22 2025 10:50 AM -
బృందావనపురం.. పంటల సాగులో ఆదర్శం
నడిగూడెం: నడిగూడెం మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బృందావనపురం గ్రామానికి చెందిన పలువురు రైతులు ఎప్పటికప్పుడు పంట మార్పిడిని అవలంబిస్తూ భిన్న పంటలను సాగు చేస్తూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
Mon, Sep 22 2025 10:50 AM -
విహారయాత్రకు వెళ్తూ మృత్యు ఒడిలోకి..
శాలిగౌరారం: శాలిగౌరారం మండలం తిరుమలరాయినిగూడెం గ్రామానికి చెందిన యువకుడు తన స్నేహితుడితో కలిసి బైక్‌పై విహారయాత్రకు వెళ్తూ వికారాబాద్ జిల్లా మన్నెగూడ మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..
Mon, Sep 22 2025 10:50 AM -
వంద పడకల ఆస్పత్రి నిర్మాణంలో వేగం పెంచాలి
కోదాడ: కోదాడలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంబంధింత అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఆదివారం రాత్రి ఆయన ఆస్పత్రి పనులను పరిశీలించి మాట్లాడారు.
Mon, Sep 22 2025 10:50 AM -
సాగర్ చూసేందుకు వచ్చి వ్యక్తి గల్లంతు
నాగార్జునసాగర్:కుటుంబ సభ్యులతో కలిసి నాగార్జునసాగర్ సందర్శనకు వచ్చిన వ్యక్తి కృష్ణా నదిలో గల్లంతయ్యాడు. ఈ ఆదివారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Mon, Sep 22 2025 10:50 AM -
ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు
● ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పులి లక్ష్మయ్య
Mon, Sep 22 2025 10:50 AM -
మంచు పొరలపై బతుకమ్మ, దాండియా సంబరాలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఆట, పాటలతో బతుకమ్మను పూజిస్తారు. గుజరాతి, రాజస్థానీలు దుర్గాదేవిని పూజించే క్రమంలో దాండియా నృత్యాలు చేస్తారు.
Mon, Sep 22 2025 10:46 AM -
నేటినుంచి అమ్మవారి నవరాత్రోత్సవాలు
విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్ మండలం నగునూర్ శ్రీ దుర్గాభవానీ ఆలయంలో సోమవారం నుంచి నవరాత్రోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్ తెలిపారు.
Mon, Sep 22 2025 10:44 AM -
అ‘ధన’పు బాదుడు
కరీంనగర్: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. పండక్కి నగరాలు, పట్టణాల నుంచి పల్లెలకు వస్తుంటారు. పండుగ తర్వాత తిరిగి వెళ్తుంటారు.
Mon, Sep 22 2025 10:44 AM -
మహనీయుడు కొండా లక్మణ్ బాపూజీ
Mon, Sep 22 2025 10:44 AM -
మాను ఎండింది
నగరంలోని పలుచోట్ల భారీ వృక్షాలు ప్రమాదకరంగా మారాయి. ఎండిన చెట్లు కూలిపోయే స్థితికి చేరుకున్నాయి. నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయం సమీపంలో ఎండిన వృక్షం ప్రమాదకరంగా మారింది. ఈ చెట్టు కిందినుంచి నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు.
Mon, Sep 22 2025 10:44 AM -
ఛీ.. మీ బుద్ధిమారదా?.. బరితెగించిన పాక్ ఆటగాళ్లు!
టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు బరితెగించారు. ఓ బ్యాటర్ ఏకే-47 మాదిరి బ్యాట్‌తో సంబరాలు చేసుకుంటే.. ఇంకో ఆటగాడు ఇంకాస్త దిగజారి వ్యవహరించాడు. ప్రేక్షకులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు.
Mon, Sep 22 2025 10:42 AM -
" />
ఇబ్బంది లేకుండా చర్యలు
బతుకమ్మ, దసరాకు రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నాం. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. దీనికి సంబంధించి అధికారులకు విధులు కేటాయించాం. డీఎంలు, ఇతర అధికారులు బస్టాండ్‌లో మకాం వేసి ప్రయాణికులకు అనుగుణంగా బస్సలు తిరిగేలా చూస్తారు.
Mon, Sep 22 2025 10:42 AM -
మట్టిలో మాణిక్యాలు
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయికి చెందిన ఎల్.నిఖిత దుమాల ఏకలవ్య గురుకులంలో చదువుతోంది. అథ్లెటిక్స్‌లో తనకున్న ఆసక్తిని గమనించిన పీఈటీలు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో.. 100, 200 మీటర్లలో రాష్ట్రస్థాయిలో రాణించి జాతీయస్థాయికి ఎంపికై ంది.
Mon, Sep 22 2025 10:42 AM -
దుర్గామాతా.. నమోస్తుతే..
కరీంనగర్‌కల్చరల్/విద్యానగర్(కరీంనగర్)/సుల్తానాబాద్/రామగిరి: అమ్మల గన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ జగన్మాత. మూడు శక్తులకు ఆది దేవతైన అమ్మ.. త్రిశక్తి స్వరూపిణి.
Mon, Sep 22 2025 10:42 AM -
పూల సాగు.. ఆదాయం బాగు..
● సెప్టెంబర్ నుంచి జనవరి వరకు గిరాకీ
● జిల్లాలో 100 ఎకరాల్లో బంతి, చామంతి, లిల్లీ
● ఆదర్శంగా నిలుస్తున్న యువ రైతులు
Mon, Sep 22 2025 10:42 AM -
దినసరి కూలీ బలవన్మరణం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నారాయణపూర్‌కు చెందిన రాయికంటి రాజయ్య(56) అనే దినసరి కూలీ మద్యానికి బానిసై కుటుంబ సభ్యులతో గొడవ పడి ఇంట్లో ఆదివారం వేకువజామున ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మోతీరాంనాయక్ వివరాల ప్రకారం.. రాజయ్య దినసరి కూలీగా పని చేస్తుంటాడు.
Mon, Sep 22 2025 10:42 AM -
రియల్టర్ హత్య కేసులో మరో ఇద్దరు
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేశ్(55) హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. కారులోనే రమేశ్ గొంతు కోసి హత్య చేసిన ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నట్లు సమాచారం.
Mon, Sep 22 2025 10:42 AM
-
ధరలు పెరిగినా బంగారంపై తగ్గని ప్రేమ
ధరలు పెరిగినా బంగారంపై తగ్గని ప్రేమ
Mon, Sep 22 2025 10:56 AM -
మారని పోలీసుల తీరు.. మళ్ళీ అదే సీన్ రిపీట్

ఇంద్రకీలాద్రిపై మొదలైన దసరా వైభవం.. దుర్గమ్మ 11వ అవతారంగా కాత్యాయనీ దేవి (చిత్రాలు)
Mon, Sep 22 2025 10:43 AM