- 
  
              లిస్టింగ్‌కు మరో 7 కంపెనీలు సై!
పబ్లిక్ ఇష్యూల తాకిడితో దలాల్ స్ట్రీట్ దుమ్మురేగుతోంది. తాజాగా మరో ఏడు కంపెనీల ఐపీఓలకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో లిస్టింగ్ బాట పట్టనున్నాయి.
 - 
  
              ప్రాజెక్టులు పూర్తి చేసుకుందాం
సాక్షి, నాగర్‌కర్నూల్/ అచ్చంపేట రూరల్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అందరూ ఏకమవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
Tue, Nov 04 2025 08:23 AM  - 
  
              ‘ఉపాధి’ పనుల గుర్తింపు షురూ
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు వందరోజులు పని కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను చేపట్టాల్సిన పనులు గుర్తించేందుకు గ్రామసభల నిర్వహణ ప్రారంభమైంది.
Tue, Nov 04 2025 08:23 AM  - 
  
              ప్రైవేటు కళాశాలల బంద్
● ఉమ్మడి జిల్లాలో మూతబడిన65 డిగ్రీ, పీజీ, ఫార్మా కాలేజీలు
● పీయూ వీసీకి వినతిపత్రం
అందించిన యాజమాన్యాలు
Tue, Nov 04 2025 08:23 AM  - 
  
              అధికారులు హాస్టళ్లను తనిఖీ చేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, కేజీబీవీలను వారికి కేటాయించిన విధంగా జిల్లా అధికారులు ప్రతినెలా మొదటి వారంలో తనిఖీ చేసి విద్యా ఐ యాప్‌లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు.
Tue, Nov 04 2025 08:23 AM  - 
  
              కురుమూర్తిస్వామి హుండీ ఆదాయం రూ.28.7 లక్షలు
చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులు స్వామివారికి కానుకలుగా సమర్పించిన హుండీని ఆలయ సిబ్బంది సోమవారం లెక్కించారు.
Tue, Nov 04 2025 08:23 AM  - 
  
              అర్హులందరికీ సంక్షేమ పథకాలు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: అర్హులందరికీ సంక్షేమ పథకాలు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం టీడీగుట్టలో మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.
Tue, Nov 04 2025 08:23 AM  - 
  
              పోలీసులపై విశ్వాసం పెంచేలా పనిచేయాలి
మహబూబ్‌నగర్ క్రైం: ఫిర్యాదుదారులకు పోలీస్ సేవలు మరింత చేరువ కావడానికి పనిచేయాలని ఎస్పీ జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నుంచి 11 మంది బాధితులు హాజరుకాగా వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
Tue, Nov 04 2025 08:23 AM  - 
  
              ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీని అరికట్టాలి
నాగర్‌కర్నూల్ రూరల్: జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్‌నర్సింహ మాట్లాడుతూ..
Tue, Nov 04 2025 08:18 AM  - 
  
              లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలోని పలు లాడ్జీలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ధనార్జనే ధ్యేయంగా కొందరు లాడ్జీలను పేకాట క్లబ్‌లుగా, వ్యభిచార కూపాలుగా మార్చి యువతను పెడదోవ పట్టిస్తున్నారు.
Tue, Nov 04 2025 08:18 AM  - 
  
              వడ్లు ఎక్కువ..మిల్లులు తక్కువ
సీఎంఆర్ ఇవ్వని మిల్లులకు ధాన్యం కేటాయించని అధికారులు
Tue, Nov 04 2025 08:18 AM  - 
  
" />
              ఆ కంపెనీపై చర్యలు తీసుకోండి
మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌లో గల టీఎం టైర్స్ సంస్థ చిన్న షెడ్డు నిర్మాణానికి అనుమతి తీసుకొని పెద్దఎత్తున నిర్మాణాలు చేపట్టి పన్నులు, విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదని గ్రామస్తులు ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
Tue, Nov 04 2025 08:18 AM  - 
  
" />
              ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి
మెదక్ ఎంపీ రఘునందన్
Tue, Nov 04 2025 08:18 AM  - 
  
              మంగళవారం శ్రీ 4 శ్రీ నవంబర్ శ్రీ 2025
● ఆకట్టుకున్న మాక్ పోలింగ్చిన్నశంకరంపేట జెడ్పీ పాఠశాలలో సోమవారం నిర్వహించిన మాక్ పోలింగ్ ఆకట్టుకుంది. విద్యార్థులు ఓటర్లుగా..
Tue, Nov 04 2025 08:18 AM  - 
  
              పాఠశాల విద్యార్థులకు పోటీలు
నారాయణఖేడ్: విద్యార్థుల్లో విద్యా నైపుణ్యం, సృజనాత్మకత, ఆరోగ్యకరమైన పోటీని ప్రొత్సహించేందుకు గాను ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లోని విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలను నిర్వహించనున్నారు.
Tue, Nov 04 2025 08:18 AM  - 
  
              అవినీతిని ఉపేక్షించేది లేదు
● అధికారులతో కలెక్టర్ రాహుల్‌రాజ్ ● ప్రజావాణిలో వినతుల స్వీకరణTue, Nov 04 2025 08:18 AM  - 
  
              15 రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తాం
● వినియోగదారుల సదస్సుకు విశేష స్పందన ● ఎస్ఈ నారాయణ నాయక్Tue, Nov 04 2025 08:18 AM  - 
  
              విద్య, వైద్యానికి ప్రాధాన్యం
మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిTue, Nov 04 2025 08:18 AM  - 
  
              సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాలు
ఏడీఏ రాజ్‌నారాయణTue, Nov 04 2025 08:18 AM  - 
  
              ఖేడ్ సమగ్రాభివృద్ధికి చర్యలు
ఎమ్మెల్యే సంజీవరెడ్డిTue, Nov 04 2025 08:18 AM  - 
  
              విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు
కందనూలు: విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఈ నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని విద్యుత్‌శాఖ కార్యాలయంలో వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ సమస్యలపై వినియోగదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
Tue, Nov 04 2025 08:16 AM  - 
  
              ప్రైవేటు కళాశాలల బంద్
● ఉమ్మడి జిల్లాలో మూతబడిన
65 డిగ్రీ, పీజీ, ఫార్మ కాలేజీలు
● పీయూ వీసీకి వినతిపత్రం అందించిన యాజమాన్యాలు
Tue, Nov 04 2025 08:16 AM  - 
  
              కొనుగోలు పరిమితి పెంచాలని రోడ్డెక్కిన రైతులు
కొల్లాపూర్: మొక్కజొన్న కొనుగోలు పరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. సోమవారం కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్‌యార్డు ఎదుట ఉన్న ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే..
Tue, Nov 04 2025 08:16 AM  - 
  
              నక్కలగండి పునరావాస బాధితులకు న్యాయం చేస్తాం..
నక్కలగండి రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న ఆర్అండ్ఆర్ ప్యాకేజీని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ డిసెంబర్ 31లోగా నిర్వాసితులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
Tue, Nov 04 2025 08:16 AM  - 
  
              చేప పిల్లల పంపిణీ పారదర్శకంగా చేపట్టాలి
మహబూబాబాద్: చేప పిల్లల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రి వాకిటి శ్రీహరి..
Tue, Nov 04 2025 08:16 AM  

Tue, Nov 04 2025 08:24 AM  - 