-
రియల్టర్ దారుణ హత్య
నెల్లూరు(క్రైమ్): వ్యాపార లావాదేవీల్లో నెలకొన్న విభేదాలో.. పాతకక్షలో.. కారణమో తెలియదు గానీ రియల్టర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన నెల్లూరు నగరంలోని వెంకటరెడ్డినగర్‌లో జరిగింది.
-
ఏంటి.. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయా?
ఉలవపాడు: ఏడాదికొకసారి జరిగే ఉలవపాడులోని రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలకు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది భక్తులకు కనీస సమాచారం లేదు. రథోత్సవం లేదని, ఆ స్థానంలో పూల రథోత్సవం నిర్వహిస్తామని ప్రకటించారు.
Wed, May 07 2025 12:10 AM -
" />
పొలంలో పనిచేస్తూ..
● వడదెబ్బకు రైతు మృతి
Wed, May 07 2025 12:10 AM -
సినిమాలపై మక్కువతో..
● డైరెక్టర్‌గా మారిన రాజుపాళెం కుర్రోడు
Wed, May 07 2025 12:10 AM -
భూములు తిరిగివ్వండి
● లేదా ఉపాధి కల్పించండి
Wed, May 07 2025 12:10 AM -
కేన్సర్ నివారణపై వర్క్‌షాప్
నెల్లూరు(అర్బన్): నగరంలోని నారాయణ మెడికల్ కళాశాలలో కేన్సర్ నివారణపై రెండు రోజుల వర్క్‌షాపు మంగళవారంతో ముగిసింది. నారాయణ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసులురెడ్డి పాల్గొని మాట్లాడారు.
Wed, May 07 2025 12:10 AM -
జిల్లాలో పోక్సో కేసుల వివరాలు
బెజ్జూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(13) ఏప్రిల్ 7న దహెగాం మండలంలోని ఓ గ్రామంలో ఉంటున్న మేనత్త ఇంటికి వచ్చింది. అదే రోజు వరుసకు మామ అయిన వ్యక్తి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక నీరసంగా ఉండడంపై తల్లిదండ్రులు ఆరా తీయడంతో జరిగిన విషయం తెలిసింది.
Wed, May 07 2025 12:09 AM -
" />
రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
పెంచికల్పేట్(సిర్పూర్): భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు మండలంలోని చేడ్వాయి రైతువేదికలో నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సును మంగళవారం అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి పరిశీలించారు.
Wed, May 07 2025 12:09 AM -
" />
ముగిసిన పాలిసెట్ శిక్షణ
ఆసిఫాబాద్: కాగజ్‌నగర్ పట్టణంలోని డివిజ న్ రిసోర్స్ సెంటర్లో నిర్వహిస్తున్న ఉచిత పాలిసెట్ శిక్షణ శిబిరం మంగళవారంతో విజ యవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Wed, May 07 2025 12:09 AM -
పేదలపై వడ్డీ మోత
● ఆస్తులు తనఖా పెట్టుకుని అప్పులు ● అక్రమంగా అధిక వడ్డీ వసూలు ● ఇటీవల ఆసిఫాబాద్‌లో పలువురు వ్యాపారుల ఇళ్లలో సోదాలుWed, May 07 2025 12:09 AM -
త్వరలో నియామకాలు, జీతాల పెంపు
రెబ్బెన(ఆసిఫాబాద్): త్వరలో గ్రంథాలయాల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు నియామకాలు చేపట్టడంతోపాటు ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది వేతనాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఎండీ రియాజ్ తెలిపారు.
Wed, May 07 2025 12:09 AM -
తాగునీటి సమస్యలపై తక్షణమే స్పందించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేWed, May 07 2025 12:09 AM -
మున్సిపల్ కార్మికుల సమ్మె నోటీసు అందజేత
ఆసిఫాబాద్‌అర్బన్: ఈ నెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నామని, అలాగే 21వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం సమ్మె నోటీసు అందించారు.
Wed, May 07 2025 12:09 AM -
పాకిస్తానీయులను దేశం నుంచి పంపించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: దేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీయులను పంపించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు మంగళవారం వినతిపత్రం అందించారు.
Wed, May 07 2025 12:09 AM -
" />
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
దహెగాం(సిర్పూర్): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. మండల కేంద్రంతోపాటు లగ్గాం గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం పరిశీలించారు. ధాన్యంలో తేమశాతాన్ని పరిశీలించారు.
Wed, May 07 2025 12:09 AM -
ఫిట్నెస్ బాహుబలి
● వాహనాల ఫిట్నెస్ ఇక పక్కా.. ● అందుబాటులోకి ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ● ఏఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌తో సామర్థ్య పరీక్షలు ● త్వరలో రూ.8 కోట్ల యంత్రసముదాయం ఇన్స్టాలేషన్ ● కేంద్రం ఆదేశాలతో తిమ్మాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్మాణం ● ఫిట్నెస్ వివరాలు నేరుగా ‘వాహన్’ పోర్టల్‌తో అనుసంధానంWed, May 07 2025 12:09 AM -
బ్రహ్మోత్సవాలకు రండి
చిగురుమామిడి: చిగురుమామిడి మండలం సుందరగిరి శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 8వ తేదీ నుంచి నిర్వహిస్తున్నామని, ఉత్సవాలకు రావాలని ఆలయ ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆహ్వాన పత్రిక అందించారు.
Wed, May 07 2025 12:09 AM -
కాంగ్రెస్ నుంచి ‘పురుమల్ల’ సస్పెన్షన్
● పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని వేటుWed, May 07 2025 12:09 AM -
ఫిట్నెస్ బాహుబలి
● వాహనాల ఫిట్నెస్ ఇక పక్కా.. ● అందుబాటులోకి ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ● ఏఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌తో సామర్థ్య పరీక్షలు ● త్వరలో రూ.8 కోట్ల యంత్రసముదాయం ఇన్స్టాలేషన్ ● కేంద్రం ఆదేశాలతో తిమ్మాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్మాణం ● ఫిట్నెస్ వివరాలు నేరుగా ‘వాహన్’ పోర్టల్‌తో అనుసంధానంWed, May 07 2025 12:08 AM -
రాయికల్ ఆస్పత్రిలో వైద్యుల కొరత
● గతంలో ఎనిమిది మంది.. నేడు నలుగురే ● ఉన్నవారంతా డిప్యూటేషన్‌పైనే.. ● సెలవులో వెళ్లనున్న డీజీవో? ● వైద్య విధాన పరిషత్ ఉన్నట్లా..? లేనట్లా..?Wed, May 07 2025 12:08 AM -
యూరియా తక్కువగా వినియోగించాలి
రాయికల్: రైతులు తమ పంటలకు యూరి యాను తక్కువగా వినియోగించాలని పొలాస శాస్త్రవేత్త పద్మజ, మధుకర్ తెలిపారు. మండలంలోని భూపతిపూర్ రైతువేదికలో ‘రైతు ముగింట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Wed, May 07 2025 12:08 AM -
డీజిల్ దోపిడీ అరికట్టేదెలా?
● ఇంధన వినియోగంపై గతం నుంచే ఆరోపణలు ● నోరు మెదపని బల్దియా ఉన్నతాధికారులుWed, May 07 2025 12:08 AM -
బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి
జగిత్యాల: బీఆర్ఎస్ హయంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో శూన్యమని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నా రు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
Wed, May 07 2025 12:08 AM -
రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
● డీఆర్డీఏ పీడీ రఘువరణ్Wed, May 07 2025 12:08 AM -
పాలన సౌలభ్యం కోసమే కొత్త పంచాయతీలు
సారంగాపూర్: పాలన సౌలభ్యం కోసమే నూతన పంచాయతీలను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. గొండుగూడెంలో రూ.20 లక్షలతో పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.
Wed, May 07 2025 12:08 AM