-
మరో వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
సాక్షి,అనంతపురం: టీడీపీ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు మరోసారి వివాదాస్పద ఘటనలో చిక్కుకున్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్దీన్ చేసిన ఫిర్యాదు ఈ సంఘటనను వెలుగులోకి తెచ్చింది.
-
ఈ అవార్డులన్నీ ఆమెకే.. అమ్మకు ఇష్టం: విరాట్ కోహ్లి
వన్డే క్రికెట్లో తాను ఛేజింగ్ ‘కింగ్’నని టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి మరోసారి నిరూపించుకున్నాడు. సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ న్యూజిలాండ్‌తో తొలి వన్డేలోనూ అదరగొట్టాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్నా జట్టును గెలిపించి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’(POTM)గా నిలిచాడు.
Mon, Jan 12 2026 02:45 PM -
బండోడా అని అమ్మ తిట్లు.. కళ్లు తిరిగి పడిపోయా!
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ మొదట్లో కాస్త లావుగా ఉండేవాడు. కానీ కఠినమైన డైట్ పాటించి, వర్కవుట్స్ చేసి చాలా సన్నబడ్డాడు. గతేడాది అతడి ట్రాన్స్ఫర్మేషన్ చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు.
Mon, Jan 12 2026 02:43 PM -
దేశీ తుపాకీ మరింత పదునెక్కింది!
‘‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా... బుల్లెట్ దిగిందా లేదా?’’ అంటాడో హీరో. ఇప్పుడీ డైలాగును ఐఐటీ మద్రాస్ కూడా గర్వంగా కొట్టేయవచ్చు. అవును మరి.. ప్రపంచంలోని ఏ దేశానికీ లేని సరికొత్త, వినూత్నమైన తుపాకీ గుండును ఈ సంస్థ విజయవంతంగా తయారు చేసి పరీక్షించింది కూడా.
Mon, Jan 12 2026 02:24 PM -
సత్తుపల్లిలో కుబేర మూవీ స్కామ్ రిపీట్
ఖమ్మం జిల్లా: అంతర్జాతీయ స్థాయిలో హవాలా రూపంలో సైబర్ ఆర్థిక నేరాలు విస్తరించడంతో ఈడీ దృష్టి సారించే అవకాశం ఉంది.
Mon, Jan 12 2026 02:08 PM -
భారత్-న్యూజిలాండ్ తొలి వన్డేలో ఆసక్తికర పరిణామం
భారత్–న్యూజిలాండ్ మధ్య వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌కు థర్డ్ అంపైర్‌గా బంగ్లాదేశ్‌కు చెందిన షరఫుద్దౌలా సైకత్ వ్యవహరించారు.
Mon, Jan 12 2026 01:58 PM -
ఏపీ యువతకు బాబు వెన్నుపోటు
సాక్షి, తాడేపల్లి: యువత ఏకాగ్రత, లక్ష్యంతో కృషి చేస్తే దేశం బలపడుతుందని స్వామి వివేకానంద నమ్మారని..
Mon, Jan 12 2026 01:44 PM -
ప్రీమియర్స్‌తోనే అఖండ-2ను దాటేసిన 'మన శంకరవరప్రసాద్ గారు'
తెలుగు రాష్ట్రాల్లో 'మన శంకరవరప్రసాద్ గారు' థియేటర్స్ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. మూవీకి పాజిటీవ్ టాక్ రావడంతో థియేటర్స్ కూడా పెరగనున్నాయి. అయితే, ఉత్తర అమెరికాలో కూడా చిరంజీవి సత్తా చాటుతున్నారు.
Mon, Jan 12 2026 01:42 PM -
క్రైమ్ యాంకర్‌గా శోభిత.. చీకటిలో ట్రైలర్ చూశారా?
అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ పెళ్లి తర్వాత చేస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ చీకటిలో. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజవుతోంది.
Mon, Jan 12 2026 01:41 PM -
భూటాన్ కార్ల స్మగ్లింగ్ కలకలం.. ఎంబసీ కారుగా నమ్మించి..
కొచ్చి: కేరళలోని కొచ్చిలో భూటాన్ కార్ల స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. భూటాన్ నుండి అక్రమంగా భారత్‌కు తరలించిన టయోటా ల్యాండ్ క్రూయిజర్ కారును..
Mon, Jan 12 2026 01:40 PM -
సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్‌కు షాక్
సాక్షి, ఢిల్లీ: పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది.
Mon, Jan 12 2026 01:39 PM -
జనవరి 18న రవీంద్ర భారతిలో ‘మాల్యద – ఆండాళ్ పవిత్ర మాల’
ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి రామ వైద్యనాథన్ నృత్య రూపకంగా *‘మాల్యద – ఆండాళ్ పవిత్ర మాల’*ను హైదరాబాద్‌లో ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 18న సాయంత్రం 6:30 గంటల నుంచి రవీంద్ర భారతి వేదికగా జరుగుతుంది.
Mon, Jan 12 2026 01:32 PM -
రూ.2.7 కోట్ల జీతం.. జాబ్ వదిలేసిన 22 ఏళ్ల యువకుడు.. ఎందుకంటే..
ప్రస్తుతం ఉన్న జాబ్ మార్కెట్లో రూ.కోట్లలో జీతం అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ, ఆ భారీ జీతం వెనుక ఉన్న పని ఒత్తిడి వ్యక్తి ప్రాథమిక స్వేచ్ఛను, సంతోషాన్ని హరిస్తే?
Mon, Jan 12 2026 01:31 PM -
బీఆర్ఎస్, ఎంఐఎంపై కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం మీద కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. నీతి ఆయోగ్ సూచనలతో కొత్త ఉపాధి హామీ పథకంలో మార్పులు తెచ్చినట్టు చెప్పుకొచ్చారు.
Mon, Jan 12 2026 01:30 PM -
బాదం–జీడిపప్పుతో పెరిగిన పుంజులు, పందాల్లో పంచ్‌లు
శ్రీకాకుళం జిల్లా: గోదారి గట్టంత కాకపోయినా సిక్కోలు తీరంలోనూ అక్కడక్కడా సంక్రాంతికి పందెం కోళ్లు తలపడుతుంటాయి. ఈ కోళ్ల పందాలే కాదు.. ఈ పుంజులను పెంచే తీరు కూడా చాలా ప్రత్యేకం.
Mon, Jan 12 2026 01:10 PM -
పీరియడ్స్.. ఒక్కరూ నా బాధ అర్థం చేసుకోలే: హీరోయిన్
ఒక్కసారి డేట్స్ ఇచ్చాక చెప్పిన సమయానికి సెట్లో ఉండాల్సిందే! అది హీరోలైనా, హీరోయిన్లయినా! అయితే కొన్నిసార్లు పీరియడ్స్ వల్ల నటీమణులు ఇబ్బందిపడుతుంటారు. దాన్ని బయటకు చెప్పుకోలేక, చెప్పినా అర్థం చేసుకోరేమోనన్న భయంతో లోలోపలే మథనపడుతుంటారు.
Mon, Jan 12 2026 01:08 PM -
విరాట్ కోహ్లి కోసం రంగంలోకి దిగిన వికాస్ కోహ్లి
లిస్ట్-ఏ ఫార్మాట్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అరివీర భయంకరమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గత 7 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో తిరుగులేని ప్రదర్శనలు చేస్తున్నాడు.
Mon, Jan 12 2026 01:05 PM -
Sankranti 2026: అక్కడ పండగ అయిపోయింది
సంక్రాంతికి ఇంకా మూడు రోజుల సమయం ఉంది కదా.. కానీ ఆ సామంత గ్రామాల్లో మాత్రం పండగ అయిపోయింది. గిరిజనులుగా పిలిచే సామంతులకు సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారమే అసలైన పండగ. ఆదివారం నాడు వారు అమ్మవారి ప్రతి రూపంగా భావించే వేప చెట్టును పసుపు, కుంకుమతో అలంకరించారు.
Mon, Jan 12 2026 01:01 PM
-
Vaibhav : 15వ బెర్త్ డే లోపు భారత్‌కు ప్రపంచకప్ గిఫ్ట్ ఇస్తాడా ...?
Vaibhav : 15వ బెర్త్ డే లోపు భారత్‌కు ప్రపంచకప్ గిఫ్ట్ ఇస్తాడా ...?
Mon, Jan 12 2026 01:30 PM -
సీబీఐ ఆఫీస్ లో హీరో విజయ్
సీబీఐ ఆఫీస్ లో హీరో విజయ్
Mon, Jan 12 2026 01:28 PM -
ప్రతీ నెలా రూ.10 వేల పొదుపుతో కోటీశ్వరులయ్యారు.. సూపర్ హిట్ స్కీమ్ మీ కోసం

Mon, Jan 12 2026 01:20 PM -
కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో చోరీ
కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో చోరీ
Mon, Jan 12 2026 01:08 PM -
CP Sajjanar: చైనీస్ మాంజ చాలా ప్రమాధకరం
CP Sajjanar: చైనీస్ మాంజ చాలా ప్రమాధకరం
Mon, Jan 12 2026 01:02 PM -
విజయ్ ను సీబీఐ అడగబోయే ప్రశ్నలివే..!
విజయ్ ను సీబీఐ అడగబోయే ప్రశ్నలివే..!
Mon, Jan 12 2026 01:00 PM

Mon, Jan 12 2026 01:01 PM -

Mon, Jan 12 2026 01:00 PM -
పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ (ఫోటోలు)
Mon, Jan 12 2026 01:18 PM