ఫ్రైడే ఓటీటీ సినిమాలు.. ఒక్కరోజే ఏకంగా 11 చిత్రాలు స్ట్రీమింగ్..! | This Friday Ott Release Movies List Goes Viral | Sakshi
Sakshi News home page

Friday Ott Releases: ఓటీటీల్లో ఒక్కరోజే 11 చిత్రాలు.. ఆ రెండే స్పెషల్!

Feb 26 2026 7:54 PM | Updated on Feb 26 2026 7:58 PM

This Friday Ott Release Movies List Goes Viral

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం రాగానే కొత్త సినిమాల హడావుడి ఉంటుంది. ఈ ఫిబ్రవరిలో పెద్ద సినిమాలేవీ రిలీజ్‌ కావడం లేదు. ఈ చివరి వారంలో బాక్సాఫీస్‌ సందడి చేసేందుకు విష్ణు విన్యాసం అంటూ వచ్చేస్తున్నాడు శ్రీవిష్ణు.  ఈ మూవీపైనే ఆడియన్స్‌లో కాస్తా బజ్‌ క్రియేట్ అయింది. అలానే కమెడియన్ మహేశ్ విట్టా 'ఉత్తుత్త హీరోలు', 'సన్నాఫ్' చిత్రాలు రిలీజ్ కానున్నాయి.

ఇక ఓటీటీల విషయానికొస్తే టాలీవుడ్‌ థ్రిల్లర్‌ మూవీ హనీ భయపెట్టేందుకు వచ్చేస్తోంది. దీంతో పాటు తెలుగు సినిమా డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు కనబడుటలేదు, అక్యూజ్డ్ అనే డబ్బింగ్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు బాలీవుడ్, హాలీవుడ్‌ నుంచి పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు సైతం ఈ ఫ్రైడే ఓటీటీల్లో అలరించనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.


నెట్‌ఫ్లిక్స్

  •   అక్యూజ్డ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఫిబ్రవరి 27

అమెజాన్ ప్రైమ్

  • హనీ(తెలుగు సినిమా)- ఫిబ్రవరి 27

జియో హాట్‌స్టార్

  •    రోస్లిన్ (తెలుగు వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 27

  •    బ్లాక్ ఫోన్ 2 (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 28

  •    బుగోనియా (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 28

జీ5

  •  డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనబడుటలేదు (తెలుగు సిరీస్) - ఫిబ్రవరి 27

  •  తడయమ్ (తమిళ సిరీస్) - ఫిబ్రవరి 27

  •  క్రాంతి జ్యోతి విద్యాలయ్ (మరాఠీ సినిమా) - ఫిబ్రవరి 27

  • అబార్‌ ప్రోలోయ్- సీజన్-2(బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)- ఫిబ్రవరి 27

  •  అంధా ప్యార్ 2.0 (హిందీ రియాలిటీ షో) - ఫిబ్రవరి 28

ఆహా

  •    సర్కార్ సీజన్ 6 (తెలుగు రియాలిటీ షో) - ఫిబ్రవరి 27

సన్ నెక్స్ట్

  •  హనీ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 27

  •  నీలి హక్కీ (కన్నడ మూవీ) - ఫిబ్రవరి 27


ఆపిల్ టీవీ ప్లస్

  •    మోనార్క్: లెగసీ ఆఫ్ మానస్టర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 27
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement