-
ఇది హ్యాకింగ్ కాదు! ఓపెన్ ఏఐ ఏజెంట్లకు కొత్త చిక్కులు!
వాషింగ్టన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఏఐ ఏజెంట్ల స్వతంత్ర కార్యకలాపాలపై మరోసారి చర్చ మొదలైంది.
-
కొద్దిగా తాగినా మద్యం మద్యమే
మద్యం సేవించడం పట్ల ‘ప్రతిరోజూ అత్యంత పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగదు’ అనే అపోహ ఉండేది. కానీ అది మౌత్, బుక్కల్ మ్యూకోసా (బుగ్గ లోపల) క్యాన్సర్ ప్రమాదాన్ని 50 శాతం పెంచుతుంది.
Thu, Sep 10 2026 03:12 AM -
పిల్లలు ఏఐ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు!
ఏఐని వేగంగా అందిపుచ్చుకుంటున్నది స్కూల్ పిల్లలే. ఇటీవలి అధ్యయనాల ప్రకారం, పిల్లలు పెద్దల కంటే మూడు రెట్లు వేగంగా కృత్రిమ మేధ సాంకేతికతలను స్వీకరిస్తున్నారు.
Thu, Sep 10 2026 03:04 AM -
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: బ.చతుర్దశి ఉ.10.10 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: మఖ ప.2.53 వరకు, తదుపరి పుబ్బ
Thu, Sep 10 2026 03:02 AM -
మామిడి పండు చూడ మేలిమై యుండును.. పొట్ట విప్పి చూడ..
(సాక్షి, స్పెషల్ డెస్క్) : అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్న చందంగా ఉంది మన మామిడి సంగతి. ప్రపంచంలోనే రుచికరమైన మామిడి పండ్లను భారత్ ఉత్పత్తి చేస్తోంది.
Thu, Sep 10 2026 02:49 AM -
అంతా ‘రాజకీయమే’!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాలు సమావేశాలు వరుసగా మూడోరోజు కూడా రాజకీయం కోణంలో కార్యకలాపాలకే పరిమితమయ్యాయి.
Thu, Sep 10 2026 02:36 AM -
జాతీయ రహదారిపై ‘తెనాలి డబుల్‌హార్స్’ అవుట్లెట్
తెనాలి: విదేశాలకు తమ ఉత్పత్తులను పంపుతున్న తెనాలి డబుల్‌హార్స్ గ్రూప్ (టీడీహెచ్) కొంతకాలంగా దేశీయ రిటైల్ మార్కెట్‌పై దృష్టిని సారించింది.
Thu, Sep 10 2026 02:33 AM -
" />
ముందస్తుగా గుర్తిస్తే నివారించవచ్చు...
ఆత్మహత్య చేసుకోవాలని మనసులో నిశ్చయించుకున్న వారు ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఇంట్లో తమపై ఉన్న బరువు బాధ్యతల్ని ఇతర కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఆస్తిపాస్తుల వివరాలు వెల్లడి చేసి జీవితంలో ఎదగాలంటే ఎలా ఉండాలో జాగ్రత్తలు సైతం పిల్లలకు, కుటుంబ సభ్యులకు వివరిస్తారు.
Thu, Sep 10 2026 02:33 AM -
ఒకే ఒక్క జీవితం..!
గుంటూరు మెడికల్: యువత క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఏడాదికి 7లక్షల మంది ఆత్మహత్యలతో మరణిస్తున్నారు. భారతీయులు 2021లో 1.64 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు.
Thu, Sep 10 2026 02:33 AM -
కారుమూరి కోటిరెడ్డికి ఘననివాళి
అంతిమయాత్రలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నేతలు
Thu, Sep 10 2026 02:33 AM -
నిరంతర విద్యుత్ సరఫరా ప్రధాన లక్ష్యం
తాడికొండ: ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్– మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి అధ్యక్షతన సీఆర్డీయే అమరావతి సర్కిల్ పనితీరుపై రాయపూడిలోని సర్కిల్ కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
Thu, Sep 10 2026 02:33 AM -
నిత్యావసరాల ధరలకు కళ్లెం వేయాలి
Thu, Sep 10 2026 02:33 AM -
నేడు దశాబ్ది ఉత్సవాలు
నెహ్రూనగర్: గుంటూరు కథోలిక పీఠాధిపతులుగా డాక్టర్ చిన్నాబత్తిని భాగ్యయ్య బాధ్యతలు స్వీకరించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం గుంటూరు నగరంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు, సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఫాదర్లు మోన్సిగ్నోర్ అల్లం శౌరెడ్డి, మోన్సిగ్నోర్ పామిశెట్టి బ
Thu, Sep 10 2026 02:33 AM -
" />
జీజీహెచ్‌లో ఉచితంగా వైద్యసేవలు....
గుంటూరు జీజీహెచ్‌లో ఆత్మహత్యాయత్నం చేసిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారు సాధారణ జీవితం గడిపేలా చేస్తున్నాం.
Thu, Sep 10 2026 02:33 AM -
ఎన్నికలకు సిద్ధం
గురువారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026Thu, Sep 10 2026 02:33 AM -
దంపతులపై దారి దోపిడీ
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మాత్తిలి సమితి దుమాలిగూడ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి ముసుగులు ధరించి పలువురు దుండగులు గ్రామానికి చెందిన రఘుగౌడ్, చంపా గౌడ్ దంపతుల ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించారు.
Thu, Sep 10 2026 02:33 AM -
శ్రీమందిరంలో సర్వ దర్శనం నిలిపివేత
భువనేశ్వర్: పూరీ శ్రీమందిరంలో భిత్తొరొ కఠొ సమీపంలో ఓ భక్తుడు వాంతి చేయడంతో బుధవారం భక్తులకు సర్వ దర్శనం తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రధాన ఆలయం లోపలి ప్రాంగణంలో అశుచి చోటు చేసుకోవడంతో ఆలయ ఆచారాలు ప్రకారం శుద్ధి తంతు నిర్వహించాల్సి వచ్చింది.
Thu, Sep 10 2026 02:33 AM -
విద్యాధికారి మయాధర్ సాహుకు సత్కారం
పర్లాకిమిడి: న్యూఢిల్లీలో జాతీయ విద్యావిధానం, పరిపాలనా సంస్థ (నైపా) ఆధ్వర్యంలో ఈ నెల రెండో తేదీన జరిగిన కార్యక్రమంలో గజపతి జిల్లా ముఖ్య విద్యాధికారి డాక్టర్ మయాధర్ సాహును ఉత్తమ అవార్డుతో సత్కరించారు.
Thu, Sep 10 2026 02:33 AM -
ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాలి
రాయగడ: సదరు సమితిలోని అన్ని గ్రామ పంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయాలని 16 సమితి సమావేశంలో నిర్ణయించారు.
Thu, Sep 10 2026 02:33 AM -
బలపడుతున్న అల్పపీడనం
భువనేశ్వర్: ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ప్రాంతాలపై తుఫాను వలయం చురుకుగా బలపడుతోంది. దాని ప్రభావం కారణంగా గురువారం ఉత్తర బంగాళా ఖాతం, దానిని ఆనుకుని ఉన్న ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
Thu, Sep 10 2026 02:33 AM -
రాయగడ జిల్లాలో తీవ్ర విషాదం
● ● సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ముగ్గురు మృతి
Thu, Sep 10 2026 02:33 AM -
జంతు ప్రదర్శనశాలకు ఒరాంగుటాన్లు
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా ఉదయపూర్ – తల్సరి అటవీ ప్రాంతంలో గుర్తించిన ఐదు ఒరాంగుటాన్ పిల్లలను భువనేశ్వర్‌లోని నందన్్ కానన్ జంతు ప్రదర్శనశాలకు తరలించారు. ప్రస్తుతం వాటిని క్వారంటైన్లో ఉంచారు.
Thu, Sep 10 2026 02:33 AM -
నాలుగు లేన్లుగా అభివృద్ధి
ప్రక్రియ కొనసాగుతోంది.
భవానీపట్నం–మునిగుడ రహదారిలో..
Thu, Sep 10 2026 02:33 AM -
దొంగతనం కేసులో ముగ్గురు అరెస్ట్
జయపురం: జయపురంలో ఓ ఇంటి తాళాలు బద్దలుకొట్టి దొంగతనం చేసిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పట్టణ పోలీసు అధికారి ఉల్లాస్ చంద్ర రౌత్ బుధవారం వెల్లడించారు.
Thu, Sep 10 2026 02:33 AM -
ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి
ఆమదాలవలస: ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్న కారణంగా రైతులు ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని జిల్లా వనరుల కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకురాలు ఎల్.విజయ సూచించారు. మండలంలోని సైలాడ రైతు సేవా కేంద్రంలో బుధవారం ఆత్మ పథకం సౌజన్యంతో రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
Thu, Sep 10 2026 02:33 AM

Thu, Sep 10 2026 03:19 AM -