-
మోదీ కోసం పోలీస్ ఉద్యోగానికి రాజీనామా..2029 వరకు చెప్పులు వేసుకోనని శపథం!
గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) విధానాలకు మద్దతుగా గుజరాత్లో ఓ పోలీసు ఉద్యోగి తన పదవికి రాజీనామా చేశారు.
-
ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్ ఇచ్చిన సీజేపీ.. గడువు దాటిందో..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో జరిగిన దాడిలో సీజేపీ కార్యకర్త అబ్దుల్ హఫీజ్ తండ్రి మృతి చెందడంతో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) రంగంలోకి దిగింది.
Mon, Aug 17 2026 09:09 PM -
శ్రీదేవి మరోసారి భూమిపైకి రావాలి: రామ్‌గోపాల్ వర్మ
అందాల తార శ్రీదేవి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ‘ది ఎంప్రెస్’ పుస్తకంలో తాను కూడా ఓ అధ్యాయాన్ని రాశానని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వెల్లడించారు. శ్రీదేవి నటన అసాధారణమని, ఆమె ప్రతిభను ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నానని పేర్కొన్నారు.
Mon, Aug 17 2026 09:06 PM -
అభిషేక్ టీమ్మేట్ విధ్వంసక డబుల్ సెంచరీ
పంజాబ్ ఇంటర్-స్టేట్ వన్డే టోర్నమెంట్-2026 విజేతగా బటిండా జట్టు నిలిచింది. ఆదివారం మొహాలీ వేదికగా జరిగిన ఫైనల్లో పాటియాలాను 7 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ను బటిండా సొంతం చేసుకుంది.
Mon, Aug 17 2026 09:00 PM -
రూ.36 లక్షల జీతం ఇస్తానన్నా నో చెప్పాడు.. ఎందుకంటే?
ఢిల్లీకి చెందిన ఓ వ్యవస్థాపకుడు దుబాయ్‌లో రూ.36 లక్షల వార్షిక జీతంతో వచ్చిన ఉద్యోగ ఆఫర్‌ను వదులుకున్న నిర్ణయం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. 7 ఏళ్లు గడిచినా ఆ నిర్ణయం పట్ల తనకు ఏమాత్రం పశ్చాత్తాపం లేదని ఆయన తెలిపారు.
Mon, Aug 17 2026 08:45 PM -
హాకీ ప్రపంచ కప్.. ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి
పురుషుల హాకీ ప్రపంచ కప్-2026లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. సోమవారం ఆమ్‌స్టల్‌వీన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన పూల్-డి గేమ్‌లో 2-4 తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. కాగా ఈ మ్యాచ్ తొలి అర్ధభాగంలో భారత్ ఆధిపత్యం చెలాయించింది.
Mon, Aug 17 2026 08:23 PM -
కొత్త కార్యవర్గంతో.. బీజేపీ మాస్టర్ ప్లాన్
ఢిల్లీ: ప్రస్తుతం సోషల్ మీడియా ప్రాముఖ్యత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల దేశంలో జరిగిన జెన్‌జీ ఉద్యమం నుంచి తమిళనాడులో విజయ్ వరకూ సోషల్ మీడియా ఆదారంగానే తమ ప్రచారాన్ని సాగించారు.
Mon, Aug 17 2026 08:17 PM -
ఓటీటీలోకి ‘జన నాయకన్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకన్’. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 21 నుంచి జీ5 వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
Mon, Aug 17 2026 08:16 PM -
ముంబై అండర్‌వరల్డ్ కథతో ఆర్జీవీ.. సరికొత్త ప్రయోగం
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి క్రైమ్ జానర్లో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయన తెరకెక్కిస్తున్న ‘పోలీస్ కంపెనీ’ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించినట్లు సమాచారం.
Mon, Aug 17 2026 07:38 PM -
‘‘నేను కిడ్నాప్ అయ్యాను.. రూ.5 లక్షలు పంపండీ’’
పుణేలో 19 ఏళ్ల ఓ యువకుడు తాను కిడ్నాప్ అయినట్లు నాటకం ఆడాడు. తాను ఏడుస్తున్న వీడియోలను కుటుంబ సభ్యులకు పంపించి, తనను విడిచిపెట్టేందుకు కిడ్నాపర్లు రూ.5 లక్షలు డిమాండ్ చేస్తున్నారని చెప్పాడు. అయితే పోలీసులు అతడిని ఓ లాడ్జిలో గుర్తించారు.
Mon, Aug 17 2026 07:29 PM -
ఐఎస్ఐ కుట్రను భగ్నం చేశాం: అమిత్ షా
ఢిల్లీ: ఇటీవల జరిగిన 80వ భారత స్వాతంత్ర్య వేడుకలకు ముందు ఐఎస్ఐ భారీ కుట్రకు ప్లాన్ చేసిన విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా వెల్లడించారు.
Mon, Aug 17 2026 07:25 PM -
సీఎం విజయ్‌కు జైకొట్టిన అన్నామలై.. ఇక TVKలోకేనా?
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చకు తెరలేచింది. మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అన్నామలై చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.
Mon, Aug 17 2026 07:11 PM -
ఎవ్వడంట ఎవ్వడంటా నిన్ను ఎత్తుకుందీ?
షిమ్లా: ఓ పెళ్లి ఊరేగింపునకు ఆకస్మిక వరద అడ్డంకిగా మారింది. వరద నీటితో వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పెళ్లి ఊరేగింపు మరో ప్రమాదకర మార్గంలో వెళ్లాల్సి వచ్చింది.
Mon, Aug 17 2026 06:56 PM -
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు బిగ్ రిలీఫ్
ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు పాకిస్తాన్ సన్నద్దమవుతోంది. ఇప్పటికే ఇంగ్లీష్ గడ్డపై అడుగుపెట్టిన పాక్ జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ ఆగస్టు 19 నుంచి ప్రారంభం కానుంది.
Mon, Aug 17 2026 06:49 PM -
కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు వైఎస్సార్సీపీ లేఖ
తాడేపల్లి : అర్హులు తమ ఓటు హక్కును కోల్పోకుండా చూడాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు వైఎస్సార్సీపీ లేఖ రాసింది. నిజమైన ఓట్లర హక్కులు కాపాడాలంటూ వైఎస్సార్సీపీ లేఖలో పేర్కొంది.
Mon, Aug 17 2026 06:35 PM -
టిమ్స్ ఆసుపత్రి ప్రారంభించిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు( సోమవారం) ప్రారంభించారు.
Mon, Aug 17 2026 06:34 PM
-
దారి తప్పిన మమ్ముట్టి చివరికి ఏమైందంటే..?

Mon, Aug 17 2026 07:17 PM -
మహిళతో TDP నేత సంచలన ఆడియో లీక్
మహిళతో TDP నేత సంచలన ఆడియో లీక్
Mon, Aug 17 2026 06:55 PM -
రేవంత్ సర్కార్ నిర్ణయంపై ఆటో డ్రైవర్ల రియాక్షన్

Mon, Aug 17 2026 06:52 PM -
సీఎం విజయ్ ని చూసి నేర్చుకోండి.. చంద్రబాబు.. పవన్ కు చురకలు

Mon, Aug 17 2026 06:48 PM -
కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి దూరం..?

Mon, Aug 17 2026 06:46 PM -
పోలీసుల వాహనంలో గంజాయి, మద్యం దొరకడంపై YS జగన్ ఫైర్

Mon, Aug 17 2026 06:38 PM
-
మోదీ కోసం పోలీస్ ఉద్యోగానికి రాజీనామా..2029 వరకు చెప్పులు వేసుకోనని శపథం!
గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) విధానాలకు మద్దతుగా గుజరాత్లో ఓ పోలీసు ఉద్యోగి తన పదవికి రాజీనామా చేశారు.
Mon, Aug 17 2026 09:22 PM -

Mon, Aug 17 2026 06:34 PM -
ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా సందడి (ఫొటోలు)
Mon, Aug 17 2026 08:31 PM -
చిరునవ్వులు చిందిస్తూ శ్రియా సోయగాలు (ఫొటోలు)
Mon, Aug 17 2026 07:52 PM -
వయ్యారాలు ఒలకబోస్తున్న రకుల్ (ఫొటోలు)
Mon, Aug 17 2026 07:42 PM -