-
ఆకతాయికి దేహశుద్ధి
కోవెలకుంట్ల: స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో మంగళవా రం ఓ చిన్నారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించే ప్రయత్నం చేసిన ఆకతాయికి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. పట్టణానికి చెందిన ఓ మహిళ తన పిల్లలతో కిరాణా వస్తువులు కొనుక్కునేందుకు వచ్చింది.
-
కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రధాని ఫొటో ఏదీ?
● అధికారుల తీరుపై బీజేపీ నేతల ఫైర్Wed, Nov 19 2025 06:21 AM -
తెలంగాణ ‘జల’ జయకేతనం!
సాక్షి, న్యూఢిల్లీ: జల సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు–2024లో తెలంగాణ ఏకంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
Wed, Nov 19 2025 06:19 AM -
" />
ఓవర్లోడ్ ఆటోలపై ఎంవీఐ కొరడా
వెల్దుర్తి: పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకుని ప్రయాణిస్తున్న ఆటోలపై ఎంవీఐ రవీంద్రకుమార్ కొరడా ఝళిపించారు. పెద్దల్లారా..పిల్లలు జాగ్రత్త శీర్షికన ఈనెల 16న ‘సాక్షి’లో వెలువడిన కథనానికి రవాణా శాఖ అధికారులు స్పందించారు.
Wed, Nov 19 2025 06:19 AM -
భద్రత.. బాధ్యత
నిర్మల్రైల్వే జీఎంను కలిసిన ఎమ్మెల్యే
Wed, Nov 19 2025 06:19 AM -
మల్లా ఏమొస్తదో..!?
పురస్కారం అందుకున్న కలెక్టర్Wed, Nov 19 2025 06:19 AM -
మక్కల పైసలు రాలే..!
లక్ష్మణచాంద: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించినా సకాలంలో డబ్బులు అందక జిల్లాలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వానా కాలంలో సాగుచేసిన మొక్కజొన్నను ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు.
Wed, Nov 19 2025 06:19 AM -
తేమ నిబంధన సడలించాలి
భైంసాటౌన్: సీసీఐ పత్తి కొనుగోళ్లలో 8 శాతం తేమ నిబంధన సడలించాలని, 22 శాతం తేమ ఉన్న పత్తిని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Wed, Nov 19 2025 06:19 AM -
తొలిమెట్టు పకడ్బందీగా అమలు చేయాలి
నిర్మల్ రూరల్: పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి సూచించారు. మండలంలోని అక్కాపూర్ ప్రాథమిక పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. పాఠశాలలో స్పెషల్ కాంపెయిన్ కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు.
Wed, Nov 19 2025 06:19 AM -
సోయా వాపస్పై రైతుల ఆగ్రహం
కుంటాల: మండలంలోని సోయా రైతులు మంగళవారం కల్లూరులో 61వ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. మండలంలోని పెంచికల్పాడ్, కుంటాల గ్రామాల్లో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో ఈనెల 12న తూకం వేసిన ధాన్యాన్ని అధికారులు నిజామాబాద్ జిల్లా బోధన్ సీడబ్ల్యూసీ గోదాంకు తరలించారు.
Wed, Nov 19 2025 06:19 AM -
ఊపిరితిత్తులను కాపాడుకుందాం
● జిల్లాలో సుమారు
2.5 లక్షల మందికి సీఓపీడీ
● కాలుష్యం, పొగ, మైన్స్ దుమ్ము,
మద్యపానంతో పెరిగిన కేసులు
Wed, Nov 19 2025 06:19 AM -
ట్రాక్ దాటుతుండగా..
● రైలు ఢీకొని విద్యార్థిని మృతి
Wed, Nov 19 2025 06:19 AM -
నారాయణా.. మీ భాష అభ్యంతరకరం
● ప్రజా చైతన్యానికి
రాజకీయ రంగు బాధాకరం
● మాజీ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం
Wed, Nov 19 2025 06:19 AM -
టిప్పర్ ఢీకొని యువకుడి మృతి
● మరొకరికి తీవ్రగాయాలు
Wed, Nov 19 2025 06:19 AM -
" />
బస్సుకు మరమ్మతులు చేస్తుండగా..
● ఒక్కసారిగా స్టార్ట్ చేసిన డ్రైవర్
● మెకానిక్కు తీవ్ర గాయాలు
● డ్రైవర్ మద్యం మత్తులో
ఉన్నాడా అని విచారణ
Wed, Nov 19 2025 06:19 AM -
డేగపూడి వద్ద కూలిన కల్వర్టు
● స్తంభించిన రాకపోకలు
Wed, Nov 19 2025 06:19 AM -
తీర్పు బేఖాతరేనా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ వర్సిటీలో 2012 అక్రమ నియామకాలను సక్రమం చేసుకునేందుకు గాను హైకోర్టు తీర్పును సైతం బేఖాతరు చే స్తున్న అధ్యాపకులపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Wed, Nov 19 2025 06:19 AM -
చిక్కరు.. చిక్కనివ్వరు..
● ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో పోలీసులు ఇటీవల పేకాడుతున్న 13 మందిని అరెస్టు చేసి రూ. 3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
Wed, Nov 19 2025 06:19 AM -
‘పది’ ఫలితాలు మెరుగుపడాలి
నిజామాబాద్ అర్బన్: పదో తరగతి ఫలితాలు మ రింత మెరుగుపడేలా అంకిత భావంతో కృషి చేయా లని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు.
Wed, Nov 19 2025 06:19 AM -
నవనాథ గిరికి ప్రదక్షిణ
● వైభవంగా సప్తహారతి
● మంగళహారతులతో తరలివచ్చిన మహిళా భక్తులు
Wed, Nov 19 2025 06:19 AM -
ఇంటి పన్ను వసూళ్లపై దృష్టి పెట్టాలి
● జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్రావు
Wed, Nov 19 2025 06:19 AM -
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం
● ఎస్ఈ రాపల్లి రవీందర్
Wed, Nov 19 2025 06:19 AM -
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక
కామారెడ్డి అర్బన్: జిల్లా కేంద్రంలో ఎస్జీఎఫ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి అండర్–14 బాల, బాలికలకు బ్యాడ్మింటన్ పోటీలు మంగళవారం నిర్వహించారు. పోటీల్లో 95 మంది క్రీడాకారులు పాల్గొనగా 10 మంది ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
Wed, Nov 19 2025 06:19 AM -
పల్లికొండలో చోరీ
● ఆరు తులాల బంగారం, నగదు అపహరణ
Wed, Nov 19 2025 06:19 AM -
పశువుల పాకల్లోనూ అవినీతి!
డొంకేశ్వర్(ఆర్మూర్): ఉపాధి హామీ పథకంలో అవినీతి పశువుల పాక వరకు చేరింది. చేయి తడిపితే చాలు అది ఫంక్షన్ హాల్ అయినా సరే దానిని పశువుల షెడ్డుగా మార్చేస్తాం.. నిధులు కూడా మంజూరు చేయిస్తామంటున్నారు జిల్లాలో పని చేస్తున్న కొందరు ఉపాధి హామీ ఉద్యోగులు.
Wed, Nov 19 2025 06:17 AM

Wed, Nov 19 2025 06:21 AM -