Virosh Reception Live: ‘విరోష్‌’ వెడ్డింగ్‌ రిసెప్షన్‌ | Vijay Deverakonda Wedding Reception Live Update | Sakshi
Sakshi News home page

Virosh Reception Live: ‘విరోష్‌’ వెడ్డింగ్‌ రిసెప్షన్‌

Mar 4 2026 6:56 PM | Updated on Mar 4 2026 7:43 PM

Vijay Deverakonda Wedding Reception Live Update

విజయ్‌ దేవరకొండ, రష్మిక వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. ఫిబ్రవరి 26న ఉదయ్‌పుర్ వేదికగా జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒక్కటయ్యారు. స్నేహితులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి వివాహం జరగ్గా, బుధవారం(మార్చి 4) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు.ఈ వేడుకకు పలు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement