-
గూడ్స్ రైలు ఢీకొని విలేకరి దుర్మరణం
గోపాలపట్నం: రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు గూడ్స్ రైలు ఢీకొని స్థానిక విలేకరి మృతి చెందారు. నార్త్ సింహాచలం రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. మృతుడిని కొత్తపాలెం నివాసి నేమాని సాయి కృష్ణ(45)గా గుర్తించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి.
-
" />
డీపీఆర్‌లు సిద్ధం చేయాలి
● కలెక్టర్ దినేష్‌కుమార్
Thu, Jan 22 2026 07:08 AM -
" />
ఉద్యోగుల మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత
● భారత ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజుబాబు
Thu, Jan 22 2026 07:08 AM -
ఉపాధి హామీ హక్కును హరిస్తే ఊరుకోం
మితిమీరిన వేగంతోవాహనాలు నడిపితే చర్యలు
Thu, Jan 22 2026 07:08 AM -
వైఎస్సార్సీపీ గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం
● ఆ పార్టీ అరకు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడు ఏరువాక సత్యారావు
● ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అధ్యక్షతన విస్తృత స్థాయి మండల సమావేశం
Thu, Jan 22 2026 07:08 AM -
అంబులెన్సు సేవల కల్పనలో నిర్లక్ష్యం
సాక్షి,పాడేరు: జిల్లాలోని గిరిజనులకు సకాలంలో వైద్యం అందించేందుకు సంబంధించి అంబులెన్స్‌ల సేవలు కల్పించడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహించడం దారుణమని అరకు ఎంపీ, దిశ కమిటీ చైర్పర్స్న్ డాక్టర్ గుమ్మా తనూజరాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Thu, Jan 22 2026 07:08 AM -
గిరిజన రైతులు ఆర్థికాభివృద్ధి సాధించాలి
సెంట్రల్ నోడల్ ఆఫీసర్ అమిత్ సింగ్లా
Thu, Jan 22 2026 07:08 AM -
విద్యుత్ ఉత్పత్తికి పుష్కలంగా నీటి నిల్వలు
సీలేరు: వేసవిలో నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సీలేరు కాంప్లెక్స్‌లోని జలాశయాల్లో నీటినిల్వలు పుష్కలంగా ఉన్నాయని సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ చీఫ్ ఇంజినీరు రాజారావు తెలిపారు. బుధవారం ఆయన వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
Thu, Jan 22 2026 07:08 AM -
" />
500 కిలోల గంజాయి పట్టివేత
● విలువ రూ.25 లక్షలు
● ఇద్దరు ఒడిశా స్మగ్లర్ల అరెస్టు,
రిమాండ్‌కు తరలింపు
● వ్యాన్, బైక్ సీజ్
Thu, Jan 22 2026 07:08 AM -
వైద్య బృందాలకు ఎన్‌క్యూఏఎస్ అవార్డులు
సాక్షి,పాడేరు: నాణ్యమైన వైద్యసేవలు అందించిన పీహెచ్‌సీల వైద్యబృందాలకు నేషనల్ క్వాలిటీ ఎస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్‌క్యూఏఎస్)అవార్డులతో ఘనంగా సత్కరించారు.
Thu, Jan 22 2026 07:08 AM -
ఫిబ్రవరి 18న ఫ్లీట్ రివ్యూ
మహారాణిపేట: విశాఖ వేదికగా ఫిబ్రవరిలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్)–2026, మిలాన్ విలేజ్ కార్యక్రమాలు, భారత రాష్ట్రపతి పర్యటనను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు.
Thu, Jan 22 2026 07:08 AM -
బైక్‌ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు
ఘటనా స్థలంలో వ్యక్తి మృతి
Thu, Jan 22 2026 07:08 AM -
గంజాయి కేసుల్లో పాత నిందితుడు అరెస్ట్
నర్సీపట్నం: పదే పదే గంజాయి నేరాలకు పాల్పడుతున్న పాత నిందితుడిని నర్సీపట్నం రూరల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Thu, Jan 22 2026 07:08 AM -
స్కూటీని ఢీకొన్న ట్రాక్టర్... వ్యక్తి మృతి
అచ్యుతాపురం రూరల్: స్కూటీపై వెళ్తున్న ఎడ్ల సన్యాసినాయుడు (47) అనే వ్యక్తిని వెనుక నుంచి ఇటుక లోడ్ ఉన్న ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన హరిపాలెం వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి.
Thu, Jan 22 2026 07:08 AM -
జైళ్ల నిర్వహణలో సాంకేతికత కీలకం
సీపీ శంఖబ్రత బాగ్చిThu, Jan 22 2026 07:08 AM -
బెల్టుషాపుపై దాడి
161 మద్యం బాటిళ్లు స్వాధీనంThu, Jan 22 2026 07:08 AM -
‘ఎంపీల్లారా.. కేకే లైన్ కోసం పోరాడండి’
అల్లిపురం: కొత్తవలస–కిరండూల్ (కేకే) లైన్‌ను విశాఖ రైల్వే డివిజన్‌లోనే కొనసాగించాలని, ఇందుకోసం ఉత్తరాంధ్ర ఎంపీలు కృషి చేయాలని రైల్వే జోన్ సాధన సమితి సభ్యుడు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఎం.పైడిరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
Thu, Jan 22 2026 07:08 AM -
భార్యతో గొడవ పడిన భర్త అదృశ్యం
యలమంచిలి రూరల్: భార్యతో గొడవ పడిన భర్త మూడు వారాలుగా అదృశ్యమైన ఘటన మండలంలోని లక్కవరం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కడిమి శంకర్రావు(46) బార్బర్‌గా పనిచేస్తూ తన భార్య గని లక్ష్మి, ఇద్దరు కుమార్తెలతో జీవిస్తున్నాడు. భార్యాభర్తలిద్దరికీ తరచూ గొడవలు జరుతున్నాయి.
Thu, Jan 22 2026 07:08 AM -
దువ్వాడ మీదుగా మరో అమృత్‌భారత్ ఎక్స్‌ప్రెస్
తాటిచెట్లపాలెం: దువ్వాడ మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం పవన్‌కుమార్ తెలిపారు.
Thu, Jan 22 2026 07:08 AM -
లింగంపేట కార్యదర్శి ఏకపక్ష నిర్ణయంపై ఫిర్యాదు
నాతవరం: గ్రామసభ పెట్టకుండా, సర్పంచ్‌కు తెలియకుండా కూటమి నాయకులు చెప్పినట్లుగా తప్పుడు పంచాయతీ తీర్మానం చేసిన కార్యదర్శి బుచ్చియ్యపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేత, లింగంపేట సర్పంచ్ లోకవరపు రాము ఎంపీడీవో శ్రీనివాస్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు.
Thu, Jan 22 2026 07:08 AM -
అసంఘటిత కార్మికులకు ‘పెన్షన్’ భరోసా
సీతంపేట: చిరు వ్యాపారులు, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రధాన్ మంత్రి శ్రమ్‌యోగి మాన్‌ధన్(పీఎం–ఎస్వైఎం), జాతీయ పెన్షన్ విధానం–చిరు వ్యాపారులు (ఎన్పీఎస్–ట్రేడర్స్) పథకాలను అమలు చేస్తోందని జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎం
Thu, Jan 22 2026 07:08 AM -
వీఎంఆర్డీఏను సందర్శించిన ఐఐపీఏ బృందం
విశాఖ సిటీ: వీఎంఆర్డీఏ కార్యాలయాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ సురేంద్రనాథ్ త్రిపాఠి నేతృత్వంలో 10 మంది ప్రతినిధుల బృందం బుధవారం సందర్శించింది.
Thu, Jan 22 2026 07:08 AM -
నకిలీ పత్రాలతో రూ.4 కోట్లు స్వాహా
ఎంవీపీకాలనీ: భూ లావాదేవీలకు సంబంధించిన కేసులో ఎంవీపీ పోలీసులు ఎట్టకేలకు నిందితుడు చిటికెల గోవింద్‌ను అరెస్ట్ చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ రాధాకృష్ణ.. వ్యాపార రీత్యా గతంలో విశాఖలో ఒక కార్యాలయాన్ని ప్రారంభించారు.
Thu, Jan 22 2026 07:08 AM -
ఏపీ జేఏసీ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయండి
మహారాణిపేట: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 5వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ జేఏసీ(అమరావతి) 4వ రాష్ట్ర మహా సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్టు ఏపీ జేఏసీ(అమరావతి) జిల్లా చైర్మన్ సత్తి నాగేశ్వరరెడ్డి చెప్పారు.

Thu, Jan 22 2026 07:08 AM