-
మడికెరి హోంస్టేలో.. హనీట్రాప్
దొడ్డబళ్లాపురం: హనీ ట్రాప్‌లో పడ్డ యువకుడు యువతి వద్ద నుంచి భయాందోళనతో నగ్నంగా రోడ్డు మీదకు పరిగెత్తుకొచ్చాడు. ఈ వింత సంఘటన కొడగు జిల్లా మడికెరిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు... మహేశ్ అనే యువకునికి ఫేస్బుక్లో యువతి పరిచయమైంది. తరువాత ఫోన్లో మాట్లాడుకోసాగారు.
-
నాడు వైభవం.. నేడు దుర్భరం
మరమ్మతుకు నోచుకోని తుంగభద్ర తరగతి గది కిటికీ, తలుపులు
దుస్థితిలో పాఠశాలలోని కృష్ణా తరగతి గది
శిథిలావస్థకు చేరుకున్న హేమనాళలోని ప్రభుత్వ పాఠశాల భవనం
Sun, Dec 14 2025 08:50 AM -
వైభవంగా దుర్గాదేవి దీపోత్సవం
హొసపేటె: హొసపేటెలోని తళవారకేరి రాంపూర్ దుర్గాదేవి దీపోత్సవం శుక్రవారం సాయంత్రం జరిగింది. జాతర, రథోత్సవాల్లో వందలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా దీపాలు వెలిగించి భక్తులు కోరికలు నెరవేర్చుకున్నారు. దేవికి పూలు, పండ్లు, గింజలు, కర్పూరం సమర్పించారు.
Sun, Dec 14 2025 08:50 AM -
నవలి రిజర్వాయర్ నిర్మాణం కలేనా?
రాయచూరు రూరల్: తుంగభద్ర డ్యాం పాతబడడంతో నూతనంగా కొప్పళ జిల్లా గంగావతి తాలూకా నవలి వద్ద చేపట్టనున్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం కలేనా? అనే అనుమానాలు పెరుగుతున్నాయి.
Sun, Dec 14 2025 08:50 AM -
ఉత్తర కర్ణాటక కేడీఎం కింగ్ మృతి
హుబ్లీ: పశువులను బెదిరించే పోటీల్లో 11 బైకులు, బంగారం, ఎద్దుల బండి, టీటీతో పాటు ఎన్నో పథకాలు, అవార్డులు, రివార్డులు తన గంభీరమైన పాదాలతో దర్శించుకుని పేరు మోసిన కేడీఎం కింగ్ గుండెపోటుతో మరణించింది. వివరాలు..
Sun, Dec 14 2025 08:50 AM -
బళ్లారిలో బంగారం పేరిట బురిడీ
సాక్షి,బళ్లారి: ఆయన బళ్లారి నగరంలో పేరొందిన బంగారు వ్యాపారి. అయితే ఉన్నఫళంగా బోర్డు తిప్పేశారు. నగరంలోని బెంగళూరు రోడ్డులో సాయి కమల్ జ్యువెలరీ యజమాని జగదీష్ గుప్తా ఐపీ పెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది.
Sun, Dec 14 2025 08:50 AM -
కాంగ్రెస్‌కు న్యాయ వ్యవస్థపై గౌరవం లేదు
హుబ్లీ: కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం, న్యాయవ్యవస్థను గౌరవించడం లేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగం, న్యాయాంగ వ్యవస్థలను కాంగ్రెస్ పార్టీ గౌరవించడం లేదన్నది మరోసారి తేటతెల్లమైందన్నారు.
Sun, Dec 14 2025 08:50 AM -
తెరచుకోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు
హుబ్లీ: మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఎక్కడో చెప్పండి బాబోయ్.! అని అంటున్నారు దావణగెరె జిల్లా రైతులు. వివరాలు..
Sun, Dec 14 2025 08:50 AM -
పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర కీలకం
కార్యక్రమానికి హాజరైన న్యాయవాదులు, కక్షిదారులు, ప్రజలు
కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న
డీఐజీ, న్యాయమూర్తులు, ఇతర అతిథులు
Sun, Dec 14 2025 08:50 AM -
తేరహళ్లి కొండపై నీటి ఎద్దడి
తేరహళ్లి గ్రామంలోని బావి
డ్రమ్ములో నీరు నిల్వ చేసుకున్న గ్రామస్థులు
Sun, Dec 14 2025 08:50 AM -
Kuttram Purindhavan Review: ఇదేం ట్విస్టులురా బాబు.. ఊహించడం కష్టం!
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ సిరీస్ కుట్రమ్ పురిందవన్ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.
Sun, Dec 14 2025 08:50 AM -
ఉప్పల్.. ఉర్రూతల్
సాక్షి, సిటీబ్యూరో: మహా నగరం మెస్సీ మంత్రం జపించింది. గజగజ వణికే చలిలో వేడి రగిల్చింది. దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుడి నామ జపంతో ఉప్పల్ స్టేడియం ఉర్రూతలూగింది.
Sun, Dec 14 2025 08:46 AM -
17ఏళ్ల అనంతరం కుటుంబం చెంతకు...
ఖమ్మంఅర్బన్: కొడుకు దూరమయ్యాడనే బెంగతో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు కన్నుమూశారు. అలా 17ఏళ్లు గడిచాక ఆ వ్యక్తి కుటుంబం చెంతకు చేరగా.. చనిపోయాడని భావించిన వ్యక్తి తిరిగిరావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వివరాలు...
Sun, Dec 14 2025 08:46 AM -
మలి దశకు రెడీ
● నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికలు
● 153 సర్పంచ్, 873 వార్డులకు పోలింగ్
● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
Sun, Dec 14 2025 08:46 AM -
ఎన్నికల వేళ కొత్త ‘పంచాయితీ’
ప్రభుత్వం పాలనను చేరువ చేసేందుకు 2018లో పంచాయతీల పునర్విభజన చేపట్టింది. 500 జనాభాకు మించి ఉన్న గ్రామాలు, తండాలను గ్రామపంచాయతీలుగా చేసింది. చిన్నచిన్న తండాలు, పల్లెలలో రెండు మూడింటిని కలిపి నూతన పంచాయతీలుగా మార్చింది.
Sun, Dec 14 2025 08:46 AM -
" />
ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష
కామారెడ్డి టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశం కోసం శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 2,884 మంది దరఖాస్తు చేసుకోగా వారికోసం జిల్లావ్యాప్తంగా 14 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Sun, Dec 14 2025 08:46 AM -
పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి
● ఓట్ల లెక్కింపు ఆలస్యం కాకుండా చూడండి
● ఎన్నికల సిబ్బందితో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Sun, Dec 14 2025 08:46 AM -
ఏకగ్రీవం చేసి అన్యాయం చేశారు
కామారెడ్డి క్రైం: సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేసి తమ తండాకు అన్యాయం చేశారని గాంధారి మండలం సోమ్లానాయక్ తండా జీపీ పరిధిలోని పంతులు నాయక్ తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం వారు కలెక్టరేట్‌కు తరలివచ్చి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
Sun, Dec 14 2025 08:46 AM -
తిప్పాపూర్‌లో ‘కత్తెర’ హ్యాట్రిక్!
● వరుసగా మూడుసార్లు
ఈ గుర్తు అభ్యర్థులదే విజయం
Sun, Dec 14 2025 08:46 AM -
బీజేపీ జెండా కనిపిస్తే భయపడుతున్నారు
సుభాష్‌నగర్: బీజేపీ జెండా కనిపిస్తే కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారని, సర్పంచ్ ఎన్నిక ల్లో తమ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే ప్ర జల వద్దకు పాలన అందిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి అన్నారు.
Sun, Dec 14 2025 08:46 AM -
ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
దోమకొండ: ఆర్థిక ఇబ్బందుల కారణంగా మండలంలోని అంచనూరు గ్రామానికి చెందిన యువకుడు భాస్కరి నందు (23) శుక్రవారం రాత్రి ఉరేసు కుని ఆత్మహత్యకు పాల్పడిన ట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. వివరాలిలా ఉన్నా యి.
Sun, Dec 14 2025 08:46 AM -
క్రైం కార్నర్
రుద్రూర్: మండలంలోని సులేమాన్‌నగర్ శివారులో మన్నె శ్రీను (43) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎడపల్లికి చెందిన మన్నె శ్రీను గత నాలుగేళ్ల నుంచి రుద్రూర్ మండలం కొందాపూర్లోని తన మేన మామ వద్ద గేదెలు మేపుతూ జీవిస్తున్నాడు.
Sun, Dec 14 2025 08:46 AM -
హసన్‌పల్లిలో ఉత్కంఠగా ప్రత్యర్థుల పోరు
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామ పంచాయతీలో ఇద్దరు ప్రత్యర్థుల మధ్య పోరు ఉత్కంఠబరితంగా సాగుతోంది. గత పంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థులు మళ్లి ప్రస్తుత ఎన్నికల బరిలో నిలిచారు.
Sun, Dec 14 2025 08:46 AM -
" />
హైవేపై కంటైనర్ బోల్తా
భిక్కనూరు : జంగంపల్లి గ్రామ శివారులోని 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం రాత్రి కంటైనర్ బోల్తాపడింది.
Sun, Dec 14 2025 08:46 AM -
కారు దహనం
ఆర్మూర్‌టౌన్: ఆలూర్ మండలం మచ్చర్లలో మాజీ ఎంపీపీ పస్క నర్సయ్యకు చెందిన కారుకు దుండగులు శుక్రవారం అర్ధరాత్రి నిప్పంటించారు. ఎప్పటిలాగే నర్సయ్య కారును పార్క్ చేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి వేళ కారు దహనమవుతున్నట్లు గమనించిన స్థానికులు అతడికి సమాచారం అందించారు.
Sun, Dec 14 2025 08:46 AM