విక్రాంత్‌ మార్కండేయ.. టైటిల్ గ్లింప్స్‌ అదుర్స్ | Hero Vikranth Latest Movie Markandeya Title Glimpse out now | Sakshi
Sakshi News home page

Markandeya Title Glimpse: విక్రాంత్‌ మార్కండేయ.. టైటిల్ గ్లింప్స్‌ అదుర్స్

Feb 12 2026 9:22 PM | Updated on Feb 12 2026 9:23 PM

Hero Vikranth Latest Movie Markandeya Title Glimpse out now

సంతాన ప్రాప్తిరస్తు ఫేమ్ విక్రాంత్ హీరోగా వస్తోన్న చిత్రం మార్కండేయ. ఈ సినిమాకు వీఎంకే సిస్ట్లా దర్శకత్వం వహస్తున్నారు. ఈ మూవీని దిల్ రాజు డ్రీమ్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గ్లింప్ల్ రిలీజ్‌ చేశారు మేకర్స్. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌కు నిర్మాత దిల్‌ రాజు కూడా హాజరయ్యారు.

మార్కండేయ గ్లింప్స్ చూస్తుంటే శివుడి ఇతివృత్తంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ గ్లింప్ల్‌లో మంచుకొండల్లో సన్నివేశాలు కథపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. చివర్లో శివుడి శక్తి హీరోలోకి ప్రవేశించడం మరింత ఇంట్రెస్టింగ్‌గా ‍అనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్య ఈ పవర్‌ఫుల్ గ్లింప్స్ మీరు కూడా చూసేయండి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement