-
మితిమీరిన క్రికెట్.. జనాలకు బోర్ కొట్టదా..?
క్రికెట్.. ఈ క్రీడ భారతీయులకు ఓ ఎమోషన్. టీమిండియా మ్యాచ్ ఉందంటే చాలు, జనాలు పనులు పక్కనపెట్టి మరీ టీవీలకు అతుక్కుపోతారు. వీలైతే నేరుగా మ్యాచ్ చూసేందుకు స్టేడియాలకు క్యూ కడతారు. భారత్ గెలిస్తే పండుగ చేసుకుంటారు. ఓడితే నిరాశ చెందుతారు.
-
పెన్సిల్ ముల్లుపై కొలువైన సూక్ష్మ గణపతి
సూరత్: వినాయక చవితి వేడుకల సందర్భంగా గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ యువ కళాకారుడు అద్భుతమైన సూక్ష్మ కళను ఆవిష్కరించాడు.
Thu, Sep 24 2026 08:22 AM -
మహాలయ పక్షం వచ్చేసింది.. ఈ 15 రోజులు ఏం చేయాలో తెలుసా?
ప్రతి ఏటా భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణ పక్షాన్ని (15 రోజులను) మహాలయ పక్షం లేదా పితృపక్షం అని పిలుస్తారు.
Thu, Sep 24 2026 08:19 AM -
తప్పు చేశాను!..
ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే మృతి కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. పరీక్షలో మొబైల్ ఫోన్ వినియోగించాడనే ఆరోపణ.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు.. కుల వివక్ష, వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌పై నమోదైన కేసు..
Thu, Sep 24 2026 08:09 AM -
నిమజ్జన విధులకు వచ్చిన ఎస్ఐ మృత్యువాత
హైదరాబాద్: వినాయక నిమజ్జనం బందోబస్తు విధుల కోసం హైదరాబాద్ వెళ్లిన కొత్తగూడెం టూ టౌన్ ఎస్ఐ కున్సోతు వెంకన్న(57) అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
Thu, Sep 24 2026 08:08 AM -
ప్రియుడే హంతకుడా?
హైదరాబాద్: ప్రియుడే హంతకుడా? ఓయో రూంలో విగతజీవిగా పడి ఉన్న యువతిని ఆసుపత్రిలో చేర్చి చనిపోయిందని తెలియడంతో ప్రియుడు శ్రీనివాస రవితేజ పరారైన విషయం తెలిసిందే.
Thu, Sep 24 2026 08:02 AM -
పంచాయతీల్లో కాసుల వేట!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ, గ్రామకంఠం, అసైన్డ్, భూదాన్, వక్ఫ్, దేవాదాయశాఖ, 111 జీవో పరిధిలో ఉన్న భూముల్లోని అక్రమ వెంచర్లు సహా ఫాంహౌస్‌లు, భారీ కన్వెన్షన్ సెంటర్లు, గోదాములు కొంతమంది పంచాయతీ కార్యదర్శుల పాలిట కామధేనువుల్లా మారుతున్నాయి.
Thu, Sep 24 2026 07:58 AM -
నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
అనంతగిరి: విద్యార్థి స్థాయి నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలని ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజు గుట్టూరు సూచించారు.
Thu, Sep 24 2026 07:58 AM -
బాక్సింగ్‌లో సత్తా చాటిన దీప్తి
అనంతగిరి: జిల్లాకు చెందిన యువ బాక్సర్ యెడ్లపల్లి దీప్తి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 16 నుండి 19 వరకు జరిగిన సౌత్ ఇండియన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ – 2026 పోటీల్లో కాంస్య పతకం సాధించింది.
Thu, Sep 24 2026 07:58 AM -
బాలుడికి రిమాండ్
పరిగి: బాలికను వేధించిన బాలుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పరిగి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇటీవల దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ పేరుతో బాలికను ఓ బాలుడు అతని స్నేహితులు వేధించారు.
Thu, Sep 24 2026 07:58 AM -
భవనం.. శిథిలం
వికారాబాద్: జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థకు చేరాయి. భవనాలు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. వర్షం పడిన ప్రతి సారీ ఉరుస్తున్నాయి. ఆయా శాఖల ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నా ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
Thu, Sep 24 2026 07:58 AM -
పిడుగుపాటుకు 23 మేకల మృత్యువాత
● రూ.3.50 లక్షల మేర నష్టం
● ఆదుకోవాలని బాధిత రైతుల వినతి
Thu, Sep 24 2026 07:58 AM -
అక్రమ వెంచర్లో రోడ్లు ధ్వంసం
మొయినాబాద్: నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లో వేసిన సీసీ రోడ్లను మున్సిపల్ అధికారులు ధ్వంసం చేశారు. చిలుకూరు రెవెన్యూలో డైమాండ్ గేట్ వెంచర్‌లోని కొంత భాగంలో ఇటీవల కొత్తగా లేఅవుట్ చేశారు.
Thu, Sep 24 2026 07:58 AM -
న్యాయం చేయండి
కుల్కచర్ల: బంగారు నగల దుకాణం నిర్వాహకులు తమను మోసం చేసి డబ్బుతో పారిపోయినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ బాధితులు బుధవారం ఆందోళన చేపట్టారు.
Thu, Sep 24 2026 07:58 AM -
27న టీయూడబ్ల్యూ జిల్లా మహాసభ
అనంతగిరి: సమస్యల పరిష్కారం కోసం ప్రతి జర్నలిస్ట్ ఐక్యంగా ముందుకు రావాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(హెచ్ 143) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ పిలుపునిచ్చారు.
Thu, Sep 24 2026 07:58 AM -
కొలువుదీరిన పీఏసీఎస్ పాలకవర్గం
● చైర్మన్‌గా ఆశిరెడ్డిగారి రంగారెడ్డి
● వైస్ చైర్మన్‌గా తలారి ప్రభాకర్
Thu, Sep 24 2026 07:58 AM -
వీడని యూరియా కష్టాలు
● రైతులకు ‘యాప్’సోపాలు..
● సాంకేతిక సమస్యలతో సతమతం
డివిజన్లో
పంటల సాగు ఇలా..
పంట ఎకరాలు
వరి 62,100
Thu, Sep 24 2026 07:58 AM -
" />
నాచగిరి హుండీ ఆదాయం రూ.16.7లక్షలు
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రంలో బుధవారం హుండీ కానుకలను లెక్కించారు. 84 రోజులలో వివిధ హుండీల ద్వారా ఆలయానికి రూ.16,71,537 ఆదాయం సమకూరింది.
Thu, Sep 24 2026 07:58 AM -
మీకు గార్డియన్‌గా ఉంటా..
హుస్నాబాద్: విద్యార్థులకు ఏ సమస్య ఉన్నా చెప్పే హక్కు ఉందని, నేను మీకు గార్డియన్‌గా ఉండి పరిష్కరిస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలను మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్ధులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
Thu, Sep 24 2026 07:58 AM -
ఆరోగ్య పరిరక్షణలో ఆయుష్ కీలకపాత్ర
● జిల్లా వైద్యాధికారి ధనరాజ్
● ఘనంగా ఆయుర్వేద దినోత్సవం
Thu, Sep 24 2026 07:58 AM -
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
● కలెక్టర్ హైమావతి
● ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిపై కలెక్టర్ సమీక్ష
Thu, Sep 24 2026 07:58 AM -
Australia: ప్రభుత్వ డేటాలోకి ఓపెన్ఏఐ ఏజెంట్ చొరబాటు కలకలం
కాన్బెర్రా: ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆరోగ్య గణాంకాల వెబ్‌సైట్‌లోని డేటాను ఓపెన్ఏఐకి చెందిన ఏఐ ఏజెంట్ యాక్సెస్ చేసేందుకు ప్రయత్నించిన ఘటనపై ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Thu, Sep 24 2026 07:56 AM -
సేవాభావం.. వ్యక్తిత్వవికాసం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉన్న జాతీయ సేవాపథం (ఎన్ఎస్ఎస్) విద్యార్థుల్లో సేవాభావం.. వ్యక్తిత్వ వికాసం పెంపొందిస్తోంది.
Thu, Sep 24 2026 07:52 AM

Thu, Sep 24 2026 08:26 AM -

Thu, Sep 24 2026 07:52 AM -
ఉత్తరాంధ్ర అతలాకుతలం
ఉత్తరాంధ్ర అతలాకుతలం
Thu, Sep 24 2026 08:12 AM -
చట్టాన్నే మార్చేశా.. మళ్లీ నోరుజారిన లోకేష్

Thu, Sep 24 2026 08:04 AM