-
గత ఎడిషన్ రికార్డును భారత్ ఈసారి బద్దలు కొట్టేనా..?
ఏషియన్ గేమ్స్ 2026లో భారత్ పతకాల వేట నిదానంగా కొనసాగుతోంది. ఏడో రోజు ఉదయానికి భారత్ ఖాతాలో కేవలం 25 పతకాలు మాత్రమే ఉన్నాయి. ఈ ఎడిషన్ మరో ఎనిమిది రోజుల్లో (అక్టోబర్ 4) ముగియనున్న నేపథ్యంలో భారత్ గత ఎడిషన్ పతకాల రికార్డును తాకగలుగుతుందా అన్న చర్చ మొదలైంది.
-
ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలా? ఈ ఒక్క రూల్ పాటించండి!
ఇంట్లో చిన్నచిన్న పనులను పెండింగ్‌లో పెడితే.. అవే తర్వాత పెద్ద పనులుగా మారిపోతాయి. దీంతో గందరగోళం పెరగడమే కాదు, మనసుపై కూడా ఒత్తిడి పడుతుంది. దీనికి పరిష్కారమే.. 10 నిమిషాల రూల్.
Sat, Sep 26 2026 09:37 AM -
ఎవరూ చెప్పని ‘సీక్రెట్ నంబర్’ వెనుక సత్యాలు!
చాలామంది ఉద్యోగులకు ఏ వయసులో రిటైర్ అవ్వాలో స్పష్టత ఉంటుంది. కానీ, ఉద్యోగం ముగిశాక మరో 20 నుంచి 30 ఏళ్లపాటు జీవితాన్ని నిరంతరాయంగా గడపడానికి ఎంత పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ కార్పస్ అవసరమో చాలా తక్కువమంది మాత్రమే ముందుగా అంచనా వేస్తారు.
Sat, Sep 26 2026 09:37 AM -
హెలీప్యాడ్ కట్టారు.. ఫొటోలకే పరిమితమైంది!
సాక్షి, హైదరాబాద్: ఏటా గణేష్ నిమజ్జనం, శోభాయాత్రల్ని మంత్రులు, ఉన్నతాధికారులు హెలీకాఫ్టర్ నుంచి ఏరియల్ వ్యూ ద్వారా పర్యవేక్షిస్తుంటారు. సచివాలయంలో ఉన్న హెలీప్యాడ్, బేగంపేట ఎయిర్‌పోర్టుల నుంచి టేకాఫ్ తీసుకుంటారు.
Sat, Sep 26 2026 09:32 AM -
నా మాట వినరా?.. బీజేపీపై అమరీందర్ షాకింగ్ కామెంట్స్
ఆరు దశాబ్దాల రాజకీయ అనుభవం.. రెండుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ట్రాక్ రికార్డ్.. అయినా బీజేపీలో తన మాటకు విలువ లేదంటున్నారు మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్.
Sat, Sep 26 2026 09:27 AM -
పాత న్యూస్ పేపర్లు పడేయకండి.. ఇలా చేస్తే స్టైలిష్ బ్యాగ్స్ రెడీ!
ఉదయం లేచిన నుంచి .. పాలు తేవాలంటే ప్లాస్టిక్ కవర్, కూరగాయలకు ప్లాస్టిక్ కవర్, పండ్లకు ప్లాస్టిక్ కవర్.. బేకరీకి వెళ్తే ప్లాస్టిక్ కవర్..
Sat, Sep 26 2026 09:26 AM -
ఢిల్లీపై ప్రశాంత్ కిషోర్ ఫోకస్.. ‘జన్ సురాజ్’ విస్తరణకు సిద్ధం!
పట్నా: బిహార్‌లో ఇటీవలి ఉప ఎన్నికల్లో కీలక విజయాన్ని అందుకున్న జన్ సురాజ్ పార్టీ ఇప్పుడు ఢిల్లీ వైపు అడుగులు వేస్తోంది. పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయ వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్..
Sat, Sep 26 2026 09:20 AM -
చిక్కుల్లో సీఈసీ జ్ఞానేశ్ కూతురు! సీజేఐకి లాయర్ల సంఘం లేఖ
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ చుట్టూ ఇప్పటికే వివాదం కొనసాగుతున్న వేళ.. ఆయన కుమార్తె మేధా రూపమ్ కూడా ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు.
Sat, Sep 26 2026 09:19 AM -
డీజిల్ ఎగుమతులపై తగ్గని భారత్
అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో సరఫరా కొరత, ధరల తీవ్రత నెలకొన్నప్పటికీ ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం భారత్ తన డీజిల్ ఎగుమతులను యథావిధిగా కొనసాగిస్తుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు.
Sat, Sep 26 2026 09:19 AM -
ఓటీటీలోకి సూపర్‌స్టార్ కూతురి లవ్‌స్టోరీ.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీల్లోకి రెగ్యులర్ సినిమాలతో పాటు అప్పుడప్పుడు ఒరిజినల్ సిరీస్‌లు కూడా వస్తుంటాయి. అలా ఇప్పుడు రొమాంటిక్ ప్రేమకథ వచ్చేందుకు సిద్ధమైంది. సూపర్‌స్టార్ కూతరు నిర్మించిన ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేసి స్టోరీ ఏంటనేది చెప్పేశారు. ఇంతకీ దీని సంగతేంటి?
Sat, Sep 26 2026 09:14 AM -
వీరమణి కేసుపై విజయ్ సంచలన వ్యాఖ్యలు.. డీఎంకేకు కొత్త టెన్షన్?
తమిళనాడులో పోక్సో కేసు వ్యవహారం రాజకీయంగా మరోసారి చర్చకు వచ్చింది. గ్రానైట్ వ్యాపారి వీరమణికి సంబంధించిన పోక్సో కేసును గతంలో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం దాచిపెట్టిందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆరోపించారు.
Sat, Sep 26 2026 09:03 AM -
యూఎన్‌లో షరీఫ్ వ్యాఖ్యలు.. భారత్ ఘాటు కౌంటర్
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య మరోమారు మాటల యుద్ధం జరిగింది. పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్..
Sat, Sep 26 2026 08:56 AM -
కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు.. ఈ మార్గాల్లో భారీ ట్రాఫిక్ జామ్!
సాక్షి, హైదరాబాద్: నగరంలో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. గణనాథుల శోభాయాత్రలతో ప్రధాన రహదారులు సందడిగా మారడంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది.
Sat, Sep 26 2026 08:41 AM -
షూటింగ్లో మరొకటి.. 25కు చేరిన భారత్ పతకాల సంఖ్య
ఏషియన్ గేమ్స్ 2026లో ఏడో రోజు భారత్‌కు శుభారంభం లభించింది. ఒకే రోజు రెండు ఖాతాలో రజత పతకాలు చేరాయి. తొలుత పురుషుల మారథాన్‌లో సావన్ బర్వాల్ రజతం సాధించగా.. ఆతర్వాత మహిళల షూటింగ్ జట్టు కూడా సిల్వర్ మెడల్ గెలుచుకుంది.
Sat, Sep 26 2026 08:40 AM -
ఎగుమతిదారులకు ఆర్బీఐ షాక్
దేశీయ విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్) నిల్వలను బలోపేతం చేయడం, రూపాయి విలువను స్థిరీకరించడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) చర్యలు చేపట్టింది.
Sat, Sep 26 2026 08:37 AM -
చైనా నగరాలు చూసొచ్చా.. మన లీడర్లు మోసం చేస్తున్నారేమో!
రోజూ మన కళ్లముందు కనిపించే రోడ్లు.. ట్రాఫిక్.. నగరాల పరిస్థితి.. ఇవన్నీ మనకు అలవాటైపోయినవే. కానీ, కొన్నిసార్లు మరో దేశంలోని నగరాలను చూసిన తర్వాత.. మన చుట్టూ ఉన్న పరిస్థితులను కొత్త కోణంలో చూడాల్సి వస్తుంది. ఓ విదేశీ పర్యటన..
Sat, Sep 26 2026 08:36 AM -
డబ్బు ఎంతైనా.. ప్రసాదం దక్కాల్సిందే
సాక్షి, హైదరాబాద్: గణేష్ ఉత్సవాలకు దేశంలోనే హైదరాబాద్ నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రత్యేకించి లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకోడానికి తీవ్రమైన పోటీ ఏర్పడుతోంది.
Sat, Sep 26 2026 08:35 AM -
బహిరంగ స్థలంలో ఎమ్మెల్యే మూత్ర విసర్జన
యశవంతపుర: బెంగళూరు ఆర్‌ఆర్‌నగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న బహిరంగ స్థలంలో మూత్ర విసర్జన చేస్తుండగా ప్రశ్నించిన వ్యక్తిపై దౌర్జన్యం చేసినట్లు అరోపణలు వస్తున్నాయి.
Sat, Sep 26 2026 08:26 AM -
భారత ఫుట్‌బాల్ జట్టు అద్భుత ప్రదర్శన
భారత ఫుట్‌బాల్ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో పనామాతో జరిగిన అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది. పనామా భారత్ కంటే చాలా మెరుగైన జట్టు. ఫిఫా ర్యాంకింగ్స్‌లో ఆ జట్టు 44వ స్థానంలో ఉండగా..
Sat, Sep 26 2026 08:25 AM -
బిగ్‌బాస్ 10: కెప్టెన్‌గా ముకేశ్.. వచ్చినరోజే జాక్ పాట్ కొట్టిన అపూర్వ
బిగ్‌బాస్ అంటేనే గొడవలు, కొట్లాటలు. అవి లేకపోతే షోలో మజా ఉండదు. ఈ విషయం నిర్వహకులకు కూడా తెలుసు. అందుకే ఎక్కడ ఇలాంటివి వర్కౌట్ అవుతాయా అని చూస్తుంటారు. అగ్నిపరీక్షలో పాల్గొన్న అపూర్వ, మిథిలేష్లని హౌస్‌లోకి ప్రవేశపెట్టిన బిగ్‌బాస్.. సామాన్యుల మధ్య చిచ్చు పెట్టాడు.
Sat, Sep 26 2026 08:21 AM
-
కొండవీటి వాగు ఉదృతి.. అమరావతి అస్తవ్యస్తం..

Sat, Sep 26 2026 09:06 AM -
ఆసియా క్రీడల్లో రికార్డు బద్దలు.. భారత్ ఖాతాలో రెండో స్వర్ణం

Sat, Sep 26 2026 08:57 AM -
తెలంగాణలో కేసీఆర్.. ఏపీ లో జగన్.. అబ్బా కొడుకులను ఉతికారేసిన కొడాలి నాని

Sat, Sep 26 2026 08:49 AM
-
గత ఎడిషన్ రికార్డును భారత్ ఈసారి బద్దలు కొట్టేనా..?
ఏషియన్ గేమ్స్ 2026లో భారత్ పతకాల వేట నిదానంగా కొనసాగుతోంది. ఏడో రోజు ఉదయానికి భారత్ ఖాతాలో కేవలం 25 పతకాలు మాత్రమే ఉన్నాయి. ఈ ఎడిషన్ మరో ఎనిమిది రోజుల్లో (అక్టోబర్ 4) ముగియనున్న నేపథ్యంలో భారత్ గత ఎడిషన్ పతకాల రికార్డును తాకగలుగుతుందా అన్న చర్చ మొదలైంది.
Sat, Sep 26 2026 09:39 AM -

Sat, Sep 26 2026 08:21 AM -
కొండవీటి వాగు ఉదృతి.. అమరావతి అస్తవ్యస్తం..
కొండవీటి వాగు ఉదృతి.. అమరావతి అస్తవ్యస్తం..
Sat, Sep 26 2026 09:06 AM -
ఆసియా క్రీడల్లో రికార్డు బద్దలు.. భారత్ ఖాతాలో రెండో స్వర్ణం
ఆసియా క్రీడల్లో రికార్డు బద్దలు.. భారత్ ఖాతాలో రెండో స్వర్ణం
Sat, Sep 26 2026 08:57 AM -
తెలంగాణలో కేసీఆర్.. ఏపీ లో జగన్.. అబ్బా కొడుకులను ఉతికారేసిన కొడాలి నాని
తెలంగాణలో కేసీఆర్.. ఏపీ లో జగన్.. అబ్బా కొడుకులను ఉతికారేసిన కొడాలి నాని
Sat, Sep 26 2026 08:49 AM -
హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)
Sat, Sep 26 2026 08:23 AM -
ఎన్నికల సంఘంపై ప్రజల విశ్వాసం బలోపేతం కావాలి... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటన
Sat, Sep 26 2026 08:19 AM