-
వేలంలో రికార్డులు బద్దలు.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా సంజూ శాంసన్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తొలిసారి కేరళ క్రికెట్ లీగ్ (KCL)లో ఆడనున్నాడు. శనివారం తిరువనంతపురంలో జరిగిన కేసీఎల్ సీజన్-2 ఆటగాళ్ల వేలంలో శాంసన్‌ను కొచ్చి బ్లూ టైగర్స్ రూ. 26.80 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది.
Sat, Jul 05 2025 11:16 AM -
అమెరికా సీఈవో ఫోరంపై నాస్కామ్ కసరత్తు
భారత్, అమెరికా టెక్ దిగ్గజాలు కలిసి పని చేసేలా ఓ వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ వెల్లడించింది. జూలై 9న అమెరికా న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయంలో యూఎస్ సీఈవో ఫోరంను ప్రారంభించనున్నట్లు వివరించింది.
Sat, Jul 05 2025 11:05 AM -
నా వయసు, పెళ్లి గురించి మీకెందుకు: రెజీనా
ఈ తరం అమ్మాయిలు పెళ్లి కంటే కెరీర్‌పైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారన్నది కాదనలేని విషయం. ఇంతకు ముందు 16, 18 ఏళ్లకే అమ్మాయిలను పెళ్లీడుకొచ్చారనే వారు. ఇప్పుడు అంతా మారిపోయింది. 21 ఏళ్లు దాటిన తరువాతనే పెళ్లిపై ఆసక్తి చూపుతున్నారు. అయితే సినిమా రంగంలో అయితే 35 దాటిపోతోంది.
Sat, Jul 05 2025 11:03 AM -
మోదీకి 'హలో' చెప్పేందుకు వచ్చా..! భారత సంతతి వ్యక్తి
పధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనలో ఉన్న సంగతి తెలిసింది. అందులో భాగంగా ఈ రోజు (శనివారం) ఉదయం అర్జెంటినాకు చేరుకున్నారు. ఆయనకు బ్యూనస్ ఎయర్‌లోని భారత సంతతి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఆయన అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీతో చర్చలు జరపనున్నారు.
Sat, Jul 05 2025 11:00 AM -
ఇదేందయ్యా ఇదీ.. మొన్న 90 డిగ్రీల బ్రిడ్జి.. నేడు పాము మెలికల వంతెన
భోపాల్: మధ్యప్రదేశ్‌లో వంతెనల నిర్మాణంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మొన్నటికి మొన్న భోపాల్‌లో 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన ఓ రైల్వే వంతెన చర్చనీయాంశం కాగా.. తాజాగా మరో వంతెన తెరపైకి వచ్చింది.
Sat, Jul 05 2025 10:49 AM -
వారెవ్వా కమ్మిన్స్.. క్రికెట్ చరిత్రలోనే అద్బుతమైన క్యాచ్! వీడియో
గ్రెనడా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. విండీస్ ఆటగాడు కీస్ కార్టీని సింగిల్ హ్యాండ్ క్యాచ్‌తో కమ్మిన్స్ పెవిలియన్‌కు పంపాడు.
Sat, Jul 05 2025 10:48 AM -
తగ్గినట్టే తగ్గి.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
దేశంలో బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి. వరుసగా పెరుగుతూ హ్యాట్రిక్ కొట్టిన పసిడి ధరలు క్రితం రోజున దిగివచ్చి కొనుగోలుదారులకు ఊరట కల్పించాయి. అయితే ఈరోజు బంగారం ధరలు (Today Gold Rate) మళ్లీ పెరుగుదల బాటపట్టాయి.
Sat, Jul 05 2025 10:45 AM -
పిల్లల భద్రతపై చర్యలు తీసుకోవాలి
మెదక్ కలెక్టరేట్: పిల్లల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ముందుగా మైనార్టీ పాఠశాలను పరిశీలించి మధ్యాహ్న భోజనం, వసతి సౌకర్యాలను ఆరా తీశారు.
Sat, Jul 05 2025 10:44 AM -
వీధి వ్యాపారులను పొదుపు వైపు మళ్లించి వ్యాపార అభివృద్ధికి బ్యాంకుల ద్వారా రుణాలిప్పించాలని ప్రభుత్వం యోచిస్తుంది. అందులో భాగంగా జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీల్లో కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్ (సీఐజీ)లను ఏర్పాటు చేయాలని మెప్మాకు ఆదేశాలు ఇచ్చింది. ఈమేరక
● వీధి వ్యాపారులతో పొదుపు సంఘాలు ● మున్సిపాలిటీల్లో ఏర్పాటుకు సన్నాహాలు ● మెప్మాకు ప్రభుత్వం ఆదేశం ● బ్యాంకుల నుంచి రుణ సదుపాయంజిల్లా వివరాలు..
మున్సిపాలిటీ వీధి ఏర్పాటు చేసే
వ్యాపారులు సంఘాలు
Sat, Jul 05 2025 10:44 AM -
" />
ఖర్గేకు సన్మానం
నర్సాపూర్: హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ‘ కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి’ సభలో పాల్గొన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ సన్మానించారు.
పెండింగ్ వేతనాలు
Sat, Jul 05 2025 10:44 AM -
ముసురుకుంటున్నాయ్..
● జ్వరాలతో జనం విలవిల ● జిల్లాలో నాలుగు డెంగీ కేసులు నమోదుSat, Jul 05 2025 10:44 AM -
గురుకులాల్లో నాణ్యమైన విద్య
కలెక్టర్ రాహుల్‌రాజ్Sat, Jul 05 2025 10:44 AM -
‘మైనంపల్లి’వి గొప్పలే.. చేతల్లేవ్
● తన హయాంలో మంజూరైన పనులకు శంకుస్థాపనలు
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలుపద్మారెడ్డి ఫైర్
Sat, Jul 05 2025 10:44 AM -
కొలువుదీరిన నాచగిరి పాలకవర్గం
● చైర్మన్‌గా రవీందర్‌గుప్తా ఏకగ్రీవం ● ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారంSat, Jul 05 2025 10:44 AM -
ప్రయాణికులకు బస్సులు కరువు
చేగుంట(తూప్రాన్): ప్రయాణికులకు సరిపడా బస్సులు లేవని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ఇబ్రహీంపూర్ శివారులో ఆర్టీసీ బస్సులో సౌకర్యాలను పరిశీలించారు. ఉచిత బస్సు ప్రయాణం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Sat, Jul 05 2025 10:44 AM -
పవిత్ర ఆషాఢ శుక్ల పక్ష నవమి భక్తులకు నిరుత్సాహం
భువనేశ్వర్: పవిత్ర ఆషాఢ శుక్ల పక్ష నవమి రోజున గుండిచా ఆలయంలో నవమి సంధ్యా దర్శనం ప్రాప్తిస్తుంది.
Sat, Jul 05 2025 10:32 AM -
కంటి ఆరోగ్యం కోసం..ఆ మూడు తప్పనిసరి..!
ప్రస్తుత స్మార్ట్ఫోన్ల యుగంలో చిన్న, పెద్ద అందరూ కంటి సమస్యలతో బాధపడుతున్నారు. పెద్ద వయసులో వచ్చే కార్నియా సమస్యలు సైతం వచ్చేస్తున్నాయి చిన్నారులకు.
Sat, Jul 05 2025 10:28 AM
-
పవన్ కళ్యాణ్ ను లెఫ్ట్ అండ్ రైట్ వాయించిన అంబటి రాంబాబు

ఉగ్రవాదులకు హర్రర్ పిక్చర్.. పాక్ పై భారత్ మరో ఆపరేషన్

Sat, Jul 05 2025 11:09 AM -
ఇంగ్లండ్ తో రెండో టెస్టుపై పట్టుబిగించిన భారత్
ఇంగ్లండ్ తో రెండో టెస్టుపై పట్టుబిగించిన భారత్
Sat, Jul 05 2025 11:03 AM -
అమెరికాలోని టెక్సాస్ లో వరదల బీభత్సం.. 24 మంది చిన్నారులు మృతి

Sat, Jul 05 2025 10:55 AM -
తాడిపత్రి వెళ్లేందుకు మరోసారి ప్రయత్నాలు మొదలుపెట్టిన పెద్దారెడ్డి

Sat, Jul 05 2025 10:42 AM -
మొదలైన ప్రళయం? జపాన్ లో హైటెన్షన్
మొదలైన ప్రళయం? జపాన్ లో హైటెన్షన్
Sat, Jul 05 2025 10:33 AM -
2029 ఎన్నికలపై నోరు జారిన పవన్
2029 ఎన్నికలపై నోరు జారిన పవన్
Sat, Jul 05 2025 10:27 AM
-
పవన్ కళ్యాణ్ ను లెఫ్ట్ అండ్ రైట్ వాయించిన అంబటి రాంబాబు
పవన్ కళ్యాణ్ ను లెఫ్ట్ అండ్ రైట్ వాయించిన అంబటి రాంబాబు
Sat, Jul 05 2025 11:19 AM -
ఉగ్రవాదులకు హర్రర్ పిక్చర్.. పాక్ పై భారత్ మరో ఆపరేషన్
ఉగ్రవాదులకు హర్రర్ పిక్చర్.. పాక్ పై భారత్ మరో ఆపరేషన్
Sat, Jul 05 2025 11:09 AM -
ఇంగ్లండ్ తో రెండో టెస్టుపై పట్టుబిగించిన భారత్
ఇంగ్లండ్ తో రెండో టెస్టుపై పట్టుబిగించిన భారత్
Sat, Jul 05 2025 11:03 AM -
అమెరికాలోని టెక్సాస్ లో వరదల బీభత్సం.. 24 మంది చిన్నారులు మృతి
అమెరికాలోని టెక్సాస్ లో వరదల బీభత్సం.. 24 మంది చిన్నారులు మృతి
Sat, Jul 05 2025 10:55 AM -
తాడిపత్రి వెళ్లేందుకు మరోసారి ప్రయత్నాలు మొదలుపెట్టిన పెద్దారెడ్డి
తాడిపత్రి వెళ్లేందుకు మరోసారి ప్రయత్నాలు మొదలుపెట్టిన పెద్దారెడ్డి
Sat, Jul 05 2025 10:42 AM -
మొదలైన ప్రళయం? జపాన్ లో హైటెన్షన్
మొదలైన ప్రళయం? జపాన్ లో హైటెన్షన్
Sat, Jul 05 2025 10:33 AM -
2029 ఎన్నికలపై నోరు జారిన పవన్
2029 ఎన్నికలపై నోరు జారిన పవన్
Sat, Jul 05 2025 10:27 AM -
వేలంలో రికార్డులు బద్దలు.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా సంజూ శాంసన్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తొలిసారి కేరళ క్రికెట్ లీగ్ (KCL)లో ఆడనున్నాడు. శనివారం తిరువనంతపురంలో జరిగిన కేసీఎల్ సీజన్-2 ఆటగాళ్ల వేలంలో శాంసన్‌ను కొచ్చి బ్లూ టైగర్స్ రూ. 26.80 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది.
Sat, Jul 05 2025 11:16 AM -
అమెరికా సీఈవో ఫోరంపై నాస్కామ్ కసరత్తు
భారత్, అమెరికా టెక్ దిగ్గజాలు కలిసి పని చేసేలా ఓ వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ వెల్లడించింది. జూలై 9న అమెరికా న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయంలో యూఎస్ సీఈవో ఫోరంను ప్రారంభించనున్నట్లు వివరించింది.
Sat, Jul 05 2025 11:05 AM -
నా వయసు, పెళ్లి గురించి మీకెందుకు: రెజీనా
ఈ తరం అమ్మాయిలు పెళ్లి కంటే కెరీర్‌పైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారన్నది కాదనలేని విషయం. ఇంతకు ముందు 16, 18 ఏళ్లకే అమ్మాయిలను పెళ్లీడుకొచ్చారనే వారు. ఇప్పుడు అంతా మారిపోయింది. 21 ఏళ్లు దాటిన తరువాతనే పెళ్లిపై ఆసక్తి చూపుతున్నారు. అయితే సినిమా రంగంలో అయితే 35 దాటిపోతోంది.
Sat, Jul 05 2025 11:03 AM -
మోదీకి 'హలో' చెప్పేందుకు వచ్చా..! భారత సంతతి వ్యక్తి
పధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనలో ఉన్న సంగతి తెలిసింది. అందులో భాగంగా ఈ రోజు (శనివారం) ఉదయం అర్జెంటినాకు చేరుకున్నారు. ఆయనకు బ్యూనస్ ఎయర్‌లోని భారత సంతతి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఆయన అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీతో చర్చలు జరపనున్నారు.
Sat, Jul 05 2025 11:00 AM -
ఇదేందయ్యా ఇదీ.. మొన్న 90 డిగ్రీల బ్రిడ్జి.. నేడు పాము మెలికల వంతెన
భోపాల్: మధ్యప్రదేశ్‌లో వంతెనల నిర్మాణంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మొన్నటికి మొన్న భోపాల్‌లో 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన ఓ రైల్వే వంతెన చర్చనీయాంశం కాగా.. తాజాగా మరో వంతెన తెరపైకి వచ్చింది.
Sat, Jul 05 2025 10:49 AM -
వారెవ్వా కమ్మిన్స్.. క్రికెట్ చరిత్రలోనే అద్బుతమైన క్యాచ్! వీడియో
గ్రెనడా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. విండీస్ ఆటగాడు కీస్ కార్టీని సింగిల్ హ్యాండ్ క్యాచ్‌తో కమ్మిన్స్ పెవిలియన్‌కు పంపాడు.
Sat, Jul 05 2025 10:48 AM -
తగ్గినట్టే తగ్గి.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
దేశంలో బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి. వరుసగా పెరుగుతూ హ్యాట్రిక్ కొట్టిన పసిడి ధరలు క్రితం రోజున దిగివచ్చి కొనుగోలుదారులకు ఊరట కల్పించాయి. అయితే ఈరోజు బంగారం ధరలు (Today Gold Rate) మళ్లీ పెరుగుదల బాటపట్టాయి.
Sat, Jul 05 2025 10:45 AM -
పిల్లల భద్రతపై చర్యలు తీసుకోవాలి
మెదక్ కలెక్టరేట్: పిల్లల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ముందుగా మైనార్టీ పాఠశాలను పరిశీలించి మధ్యాహ్న భోజనం, వసతి సౌకర్యాలను ఆరా తీశారు.
Sat, Jul 05 2025 10:44 AM -
వీధి వ్యాపారులను పొదుపు వైపు మళ్లించి వ్యాపార అభివృద్ధికి బ్యాంకుల ద్వారా రుణాలిప్పించాలని ప్రభుత్వం యోచిస్తుంది. అందులో భాగంగా జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీల్లో కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్ (సీఐజీ)లను ఏర్పాటు చేయాలని మెప్మాకు ఆదేశాలు ఇచ్చింది. ఈమేరక
● వీధి వ్యాపారులతో పొదుపు సంఘాలు ● మున్సిపాలిటీల్లో ఏర్పాటుకు సన్నాహాలు ● మెప్మాకు ప్రభుత్వం ఆదేశం ● బ్యాంకుల నుంచి రుణ సదుపాయంజిల్లా వివరాలు..
మున్సిపాలిటీ వీధి ఏర్పాటు చేసే
వ్యాపారులు సంఘాలు
Sat, Jul 05 2025 10:44 AM -
" />
ఖర్గేకు సన్మానం
నర్సాపూర్: హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ‘ కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి’ సభలో పాల్గొన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ సన్మానించారు.
పెండింగ్ వేతనాలు
Sat, Jul 05 2025 10:44 AM -
ముసురుకుంటున్నాయ్..
● జ్వరాలతో జనం విలవిల ● జిల్లాలో నాలుగు డెంగీ కేసులు నమోదుSat, Jul 05 2025 10:44 AM -
గురుకులాల్లో నాణ్యమైన విద్య
కలెక్టర్ రాహుల్‌రాజ్Sat, Jul 05 2025 10:44 AM -
‘మైనంపల్లి’వి గొప్పలే.. చేతల్లేవ్
● తన హయాంలో మంజూరైన పనులకు శంకుస్థాపనలు
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలుపద్మారెడ్డి ఫైర్
Sat, Jul 05 2025 10:44 AM -
కొలువుదీరిన నాచగిరి పాలకవర్గం
● చైర్మన్‌గా రవీందర్‌గుప్తా ఏకగ్రీవం ● ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారంSat, Jul 05 2025 10:44 AM -
ప్రయాణికులకు బస్సులు కరువు
చేగుంట(తూప్రాన్): ప్రయాణికులకు సరిపడా బస్సులు లేవని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ఇబ్రహీంపూర్ శివారులో ఆర్టీసీ బస్సులో సౌకర్యాలను పరిశీలించారు. ఉచిత బస్సు ప్రయాణం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Sat, Jul 05 2025 10:44 AM -
పవిత్ర ఆషాఢ శుక్ల పక్ష నవమి భక్తులకు నిరుత్సాహం
భువనేశ్వర్: పవిత్ర ఆషాఢ శుక్ల పక్ష నవమి రోజున గుండిచా ఆలయంలో నవమి సంధ్యా దర్శనం ప్రాప్తిస్తుంది.
Sat, Jul 05 2025 10:32 AM -
కంటి ఆరోగ్యం కోసం..ఆ మూడు తప్పనిసరి..!
ప్రస్తుత స్మార్ట్ఫోన్ల యుగంలో చిన్న, పెద్ద అందరూ కంటి సమస్యలతో బాధపడుతున్నారు. పెద్ద వయసులో వచ్చే కార్నియా సమస్యలు సైతం వచ్చేస్తున్నాయి చిన్నారులకు.
Sat, Jul 05 2025 10:28 AM -
అనంతపురం : గూగూడులో కుళ్లాయిస్వామి ఉత్సవాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
Sat, Jul 05 2025 11:02 AM