-
కరుణించమ్మా
ఇందిరమ్మా.. రెండు విడతల్లోనూ స్థలాలు ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లుడబుల్ ఇళ్లు కేటాయించాలి
-
బీజేపీ వికారాబాద్ పట్టణ కమిటీ ఏర్పాటు
అనంతగిరి: బీజేపీ వికారాబాద్ పట్టణ కమిటీని నియమించినట్లు పార్టీ పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష తెలిపారు.
Mon, May 26 2025 07:35 AM -
సీఎం ఇలాకాలో తాగునీటి ఎద్దడి
కొడంగల్: నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి నెలకొంది. మిషన్ భగీరథ పథకంలో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమైనా మిషన్ భగీరథ అధికారుల్లో చలనం లేదు. రెండేళ్లుగా మంచినీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
Mon, May 26 2025 07:35 AM -
కాంగ్రెస్‌లో పదవుల పందేరం!
బషీరాబాద్: అధికార పార్టీలో పదవుల పందేరం మొదలైంది. పార్టీ సంస్థాగత నిర్మాణానికి టీపీసీసీ ఆదేశాలు జారీ చేయడంతో మండల కమిటీల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. నేటి నుంచి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
Mon, May 26 2025 07:35 AM -
యథేచ్ఛగా మూడు ముక్కలాట
పరిగి: పరిగి నియోజకవర్గంతో పేకాట మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. నిత్యం లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు జూదం ఆడుతున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు పరిగి పట్టణానికి వచ్చి పేకాట ఆడుతున్నారు.
Mon, May 26 2025 07:35 AM -
భూములు లాక్కొని పొట్టకొట్టొద్దు
తుర్కయంజాల్: అబ్దుల్లాపూర్ మెట్ మండలం కొహెడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 187/1లో 50 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని, ప్రభుత్వం తమ భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తోందని పలువురు రైతులు వాపోయారు.
Mon, May 26 2025 07:35 AM -
నకిలీ విత్తనాలపై నజర్
విత్తన ఎంపికే కీలకం ● రైతులు నకిలీ విత్తనాలు కొనొద్దు.. ● ఆఫర్లు చూసి మోసపోవద్దు ● ఎరువులు, విత్తన విక్రయాలపై నిఘా ● ఏఈఓల ద్వారా గ్రామాల్లో అవగాహన ● అన్నదాతలకు వ్యవసాయ అధికారుల సూచనలుMon, May 26 2025 07:34 AM -
పోచారం.. ‘వన విజ్ఞానం’
● అడవులు, జంతువుల గురించి అవగాహన ● విజ్ఞాన కేంద్రంలో యానిమల్స్ బొమ్మల ప్రదర్శన ● విద్యార్థులకు ఫీడ్‌బ్యాక్ వాల్ స్క్రీన్ ద్వారా చైతన్యంMon, May 26 2025 07:34 AM -
అబ్దుల్ ఖాదర్‌ను విడుదల చేయండి
● హైకమిషన్ ఆఫ్ ఇండియాకు ఎంపీ రఘునందన్‌రావు వినతి ● 4 నెలలుగా మలేషియా జైలులోనే పోతారెడ్డిపేట వాసి రావమ్మా.. మహాలక్ష్మిMon, May 26 2025 07:34 AM -
ఇసుక ట్రాక్టర్ సీజ్
మద్దూరు(హుస్నాబాద్): దూల్మిట్ట మండలంలోని జాలపల్లి వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను ఆదివారం రెవెన్యూ సిబ్బంది పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Mon, May 26 2025 07:34 AM -
స్విమ్మింగ్‌లో సిద్దిపేట స్విమ్మర్స్ ప్రతిభ
సిద్దిపేటజోన్: తెలంగాణ రాష్ట్ర స్థాయి 10వ స్విమ్మింగ్ ఛాంపియన్ 2025లో సిద్దిపేట స్విమ్మర్స్ ప్రతిభ కనబర్చారు. ఆదివారం సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్‌లో జరిగిన పోటీల్లో సిద్దిపేట క్రీడాకారులు శ్రీహర్ష ప్రియా, భారతి ప్రతిభ చూపారు.
Mon, May 26 2025 07:34 AM -
సీనియర్ మేట్ల సమస్యలు పరిష్కరించండి
మెదక్ కలెక్టరేట్: సీనియర్ మేట్ల సేవలను గుర్తించి ఖాళీగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ల స్థానంలో నియమించాలని గ్రామీణ ఉపాధి హామీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలో సీనియర్ మేట్ల జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది.
Mon, May 26 2025 07:34 AM -
నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం
విద్యుత్ వైర్లకు తాకుతున్నాయని
చెట్ల నరికివేత
Mon, May 26 2025 07:34 AM -
మోక్షం కల్పించి.. వదిలేసి
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించనిచందంగా మారింది వ్యవసాయ మార్కెట్లో నిర్మించిన మడిగెల పరిస్థితి. రూ.1.20 కోట్లువెచ్చించి మొదలు పెట్టిన దుకాణ సముదాయ నిర్మాణ పనులను.. తొలుత అసంపూర్తిగా వదిలేశారు. ఆ తరువాత మోక్షం కల్పించారు. అనంతరం యాక్షన్ వేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు.
Mon, May 26 2025 07:33 AM -
నూతన కమిటీ నియామకం
మంచాల: ముస్లిం మైనార్టీ కమిటీ ఆరుట్ల గ్రామం నూతన అధ్యక్షుడిగా మండల మాజీ కో ఆష్షన్ సభ్యుడు ఎండీ యూసుఫ్ అలీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Mon, May 26 2025 07:33 AM -
తెరపైకి పల్లె పోరు
ఆ పంచాయతీల్లో ఎన్నికలు
Mon, May 26 2025 07:33 AM -
‘ఉపాధి’ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర
మాడ్గుల: ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య, కార్యదర్శి కందుకూరి జగన్‌లు ఆరోపించారు. అదివారం మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లి గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి మహాధర్నా కరపత్రం ఆవిష్కరించారు.
Mon, May 26 2025 07:33 AM -
తొలి తెలుగు కవయిత్రి మొల్ల
ఆమనగల్లు: తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ అని, ఆమె రచించిన రామాయణం సామాన్య ప్రజలకు అర్థమయ్యేరీతిలో ఉందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.
Mon, May 26 2025 07:33 AM -
అర్జీలు 1600.. అర్హులు 60
కడ్తాల్: ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో నిరుపేదలను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కడ్తాల్ మాజీ సర్పంచ్ గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి ఆరోపించారు.
Mon, May 26 2025 07:33 AM -
చావు‘రస్తాలు’
‘పేట’బైపాస్ ‘ప్రమాదాల చౌరస్తా’ ● తరుచూ ప్రమాదాలు ● రోడ్డు దాటాలంటేనేవణుకుపుట్టిస్తున్న వాహనాలు ● ఇప్పటికే పదుల సంఖ్యలో మృతి ● పట్టించుకోని అధికారులువెహికిల్ అండర్ పాస్నిర్మాణం చేపట్టాలి
Mon, May 26 2025 07:33 AM -
సర్వేయర్ల శిక్షణకు సర్వం సిద్ధం
పోచారం.. వన విజ్ఞానంఅడవులపై అవగాహన కల్పించేందుకు విద్యార్థుల కోసం వన విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశారు. వివరాలు 8లో u● నేటి నుంచి 50 రోజులపాటులైసెన్స్డ్ సర్వేయర్లకు ట్రైనింగ్ ● సమాఖ్య భవనంలో ప్రారంభించనున్నకలెక్టర్ క్రాంతి ● జిల్లాలో 166మంది ఎంపికMon, May 26 2025 07:33 AM -
భూములకు పట్టాలివ్వండి
భూ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భారతి చట్టం అమలులో క్షేత్రస్థాయిలో రైతుల నుంచి భారీ ఎత్తున ప్రభుత్వానికి దరఖాస్తులు అందుతున్నాయి. ప్రభుత్వానికి వచ్చిన విజ్ఞప్తుల్లో తమ భూములకు పట్టాలివ్వాలని వచ్చిన వినతులే అత్యధికంగా ఉన్నాయి.Mon, May 26 2025 07:33 AM -
గ్రామ పాలన పరీక్షకు 250 మంది హాజరు
పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ క్రాంతి
Mon, May 26 2025 07:33 AM -
● మూసి వేసిన మనూరు జొన్నలకొనుగోలు కేంద్రం ● కొనుగోళ్లు నిలిపివేయాలని ఆదేశం
దోపిడీ కేంద్రం మూసివేత
Mon, May 26 2025 07:33 AM

ఘనంగా కాళేశ్వరం సరస్వతి పురస్కారాలు.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
Mon, May 26 2025 07:35 AM