-
గిన్నిస్‌లో పొద్దుతిరిగింది
పొద్దు తిరుగుడు పువ్వు. సూర్యరశ్శిపై ప్రేమతో తదేకంగా ఆదిత్యుడినే చూస్తే అతను ఎటువైపు మళ్లితే ఆ దిశగా తిరుగుతూ తన ప్రేమను ప్రదర్శించే పొద్దు తిరుగుడు పువ్వు.
-
ఆలయాల్లో జరిగే వివాహాలపై ప్రత్యేక దృష్టి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేవాలయాల్లో జరిగే వివాహాలపై ఆయా ఆలయాల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి వివాహం తప్పనిసరిగా రిజిస్టర్ కావాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు.
Sun, Sep 14 2025 06:23 AM -
సింగ్‌నగర్‌కు పాకిన ‘డయేరియా’ ఎఫెక్ట్..!
హోటళ్లు మూయించడంపై ఆగ్రహం
Sun, Sep 14 2025 06:23 AM -
" />
21 సంఘాలకు రూ.3.15 లక్షలు విడుదల
భువనగిరి: స్వయం సహాయక మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్ విడుదల చేసింది. జిల్లాలో 14,848 సంఘాలు ఉండగా ఇందులో కొత్తగా ఏర్పాటైన 21 సంఘాలకు రూ.3,15,000 విడుదలయ్యాయి. ఒక్కో సంఘానికి రూ.15 వేల చొప్పున కేటా యించనున్నారు.
Sun, Sep 14 2025 06:23 AM -
నేడు ‘ఏక్ పేడ్ మాకే నామ్’ కార్యక్రమం
లక్ష్యం మేరకు ఒకే రోజు 10 వేల మొక్కలు నాటేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. పాఠశాలల ఆవరణ, ఇంటి పరిసరాలు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను నాటనున్నారు. విద్యార్థులు మొక్కలు నాటే క్రమంలో ఫొటో తీసుకుని వెంటనే ఏకో క్లబ్స్ ఫర్ మిషన్ లైప్ ఫోర్టల్‌లో ఆప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
Sun, Sep 14 2025 06:23 AM -
ఒక్క రోజే 36,182 కేసులు పరిష్కారం
భువనగిరిటౌన్ : జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శని వారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు కక్షిదారుల నుంచి భారీ స్పందన లభించింది. ఒక్క రోజే 36,182 కేసులు పరిష్కారం అయ్యాయి.
Sun, Sep 14 2025 06:23 AM -
ఆలేరు అభివృద్ధికి మోక్షం
ఆలేరు: ఆలేరు పట్టణవాసుల అవస్థలు తీరనున్నాయి. మున్సిపల్ ఖజనాలో మూలుగుతున్న తెలంగాణ పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయల అభివృద్ధి సంస్థ(టీయూఎఫ్ఐడీసీ) నిధులు రూ.15 కోట్లు ఖర్చు చేయడానికి కలెక్టర్ పరిపాలనా అనుమతులు ఇచ్చారు. అభివృద్ధి పనులకు అధికారులు డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు.
Sun, Sep 14 2025 06:23 AM -
రైతుల శవాలపై రోడ్డు నిర్మాణం చేస్తారా..
చౌటుప్పల్ : భూ నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లను పరిగణలోకి తీసుకోకుండా వారి శవాలపై రోడ్డు నిర్మాణం చేస్తారా.. అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళ్లూ చౌటుప్పల్‌లో ఆగారు.
Sun, Sep 14 2025 06:23 AM -
పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం
గద్వాల: ‘తన తలను రైలు కింద పైట్టెనా చనిపోతా కానీ, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లనని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వైఎస్సార్ చౌరస్తాలో ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పారు.. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు..
Sun, Sep 14 2025 06:23 AM -
తీరని యూరియా కష్టాలు
జిల్లాకేంద్రంలో మళ్లీ రోడ్డెక్కిన అన్నదాతలు● సింగిల్‌విండో ఎదుటప్రధాన రహదారిపై ధర్నా
● రోజుల తరబడి నిరీక్షించినా
బస్తా యూరియా అందడం లేదని ఆందోళన
Sun, Sep 14 2025 06:23 AM -
పొదుపు మహిళలకు చీరలు
● ఒక్కొక్కరికి రెండు చొప్పున పంపిణీ
● వారం రోజుల్లో జిల్లాకు చేరుకోనున్న చీరలు
● జిల్లాలో 1,78,741 మంది సభ్యులు
ఏర్పాట్లు చేస్తున్నాం..
Sun, Sep 14 2025 06:23 AM -
" />
నష్టపరిహారం చెల్లించండి
కోడేరు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కోడేరు మండలం తీగలపల్లిలో నిర్మిస్తున్న రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎండీ ఫయాజ్ డిమాండ్ చేశారు.
Sun, Sep 14 2025 06:23 AM -
లోక్‌అదాలత్‌లో 23,967 కేసులు పరిష్కారం
నాగర్‌కర్నూల్ క్రైం: చిన్నచిన్న కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడం వల్ల కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతుందని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ..
Sun, Sep 14 2025 06:23 AM -
పరిషత్ ఓటర్లు @ 6,47,342
● 214 ఎంపీటీసీ స్థానాలకు 1,224 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
● ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండేలా ప్రణాళిక
Sun, Sep 14 2025 06:23 AM -
" />
జిల్లాలో జోరువాన
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో శనివారం జోరువాన కురిసింది. కొల్లాపూర్, బల్మూర్ తదితర మండలాల్లోని చెరువులు, కుంటలు అలుగులు పారాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు నీటిమునిగాయి. జిల్లాకేంద్రంలో అత్యధికంగా 22 మి.మీ.
Sun, Sep 14 2025 06:23 AM -
పరిహారం పెంపు చారిత్రాత్మక నిర్ణయం
● ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపినమంత్రి, ఎమ్మెల్యే
Sun, Sep 14 2025 06:23 AM -
జాతి పునర్నిర్మాణంలో విద్యార్థులే కీలకం
నారాయణపేట రూరల్: జాతి పునర్నిర్మాణంలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని బిజ్వార్ పీఠం స్వామీజీ ఆదిత్య పరాశ్రీ అన్నారు. శనివారం పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏబీవీపీ పాలమూరు విభాగ్ నిర్వహించిన అభ్యాసవర్గకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
Sun, Sep 14 2025 06:23 AM -
" />
అర్హత..
8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు. ఏడోతరగతి పరీక్షలో 55 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలైతే 50 శాతం మార్కులుంటే సరిపోతుంది.
Sun, Sep 14 2025 06:23 AM -
" />
ఆర్థిక తోడ్పాటు..
మాది పేద కుటుంబం. మొదటి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నా. గతేడాది ఉపాధ్యాయుల సహకారంతో ఎన్ఎంఎంఎస్ శిక్షణ తీసుకొని ఉత్తీర్ణత సాధించా. ఏటా ప్రభుత్వం ఇచ్చే పారితోషికం నా చదువుకు ఎంతో ఉపయోగపడుతుంది. మా నాన్నకు భారం తగ్గింది.
Sun, Sep 14 2025 06:23 AM -
పంటల దిగుబడికి శాసీ్త్రయ సర్వే
జిల్లాలోని 13 మండలాల్లో 51 గ్రామాలు ఎంపికSun, Sep 14 2025 06:23 AM -
ప్రతిభకు ప్రోత్సాహం
జిల్లాలో ఇలా..
8వ తరగతి విద్యార్థులు
5,153
ఉన్నతపాఠశాలలు
75
ప్రాథమికోన్నత పాఠశాలలు
Sun, Sep 14 2025 06:23 AM -
" />
నూతన ఆవిష్కరణలతో ప్రత్యేక గుర్తింపు
విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో ఎంజీయూ ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నారు. 12 మంది ఈఈఈ విద్యార్థులు రూ.3.50లక్షలతో 8 మంది ప్రయాణించే సోలార్ వాహనాన్ని రూపొందించారు. ఈ వాహనానికి నాలుగు గంటలు చార్జింగ్ పెడితే 90 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
Sun, Sep 14 2025 06:21 AM -
క్యాంపు కార్యాలయం ముట్టడి.. నిర్వాసితుల అరెస్టు
నల్లగొండ: రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాగా..
Sun, Sep 14 2025 06:21 AM -
రూ.232 కోట్లతో పోలీసు గృహాల నిర్మాణం
నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా రూ.232 కోట్లతో పోలీసు అధికారులు, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణాలు చేపడుతున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
Sun, Sep 14 2025 06:21 AM -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
● పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్
డైరెక్టర్ రవీంద్రనాయక్
Sun, Sep 14 2025 06:21 AM

Sun, Sep 14 2025 06:28 AM -