కల్తీ పాల ఘటనలో మరొకరు బలి.. ఆరుకు చేరిన మృతులు | Death toll in adulterated milk incident rises to six | Sakshi
Sakshi News home page

కల్తీ పాల ఘటనలో మరొకరు బలి.. ఆరుకు చేరిన మృతులు

Mar 2 2026 6:10 PM | Updated on Mar 2 2026 6:32 PM

Death toll in adulterated milk incident rises to six

సాక్షి రాజమండ్రి:  కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చౌడేశ్వరి నగర్‌కు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అయితే కల్తీపాల ఘటనలో ఇది వరకే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement