-
షాడో డీఈఓలు!
జనగామ: జిల్లాలో విద్యాశాఖ కార్యకలాపాలపై ఆ రోపణలు వెల్లువెత్తుతున్నాయి. డీఈఓగా ఐఏఎస్ అధికారి ఇన్చార్జ్గా, ఆ తర్వాత స్థానంలో ఏడీ వి ధుల్లో ఉన్నప్పటికీ, అసలు వ్యవహారం మాత్రం ఇ ద్దరి చేతుల్లోకి వెళ్లిపోయిందని ఉపాధ్యాయ సంఘా ల నుంచి విమర్శలు వినపడుతున్నాయి.
-
శ్రీసోమేశ్వర ఆలయంలో టెండర్లకు ఆహ్వానం
పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలోని శ్రీసోమేశశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 7న (బుధవారం) 2026 సంవత్సరానికి వివిధ సామగ్రి సప్లై చేసేందుకు సీల్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న ఒక ప్రకటనలో తెలిపారు.
Mon, Jan 05 2026 07:41 AM -
టీపీసీసీ మార్గదర్శకాల మేరకే పదవులు
జనగామ: ఏఐసీసీ, టీపీసీసీ మార్గదర్శకాలను అనుసరించి డీసీసీలో పదవుల కేటాయింపు ఉంటుందని అబ్జర్వర్స్, రాష్ట్ర విత్తన అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ కిసాన్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి తెలిపారు.
Mon, Jan 05 2026 07:41 AM -
ఓటర్ల మిస్సింగ్‌పై కదిలిన యంత్రాంగం
జనగామ: జనగామ మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో 240కి పైగా ఓటర్ల మిస్సింగ్, 13వ వార్డులో అదనంగా కలిసిన ఓటరు జాబితాను సవరించేందుకు అధికార యంత్రాంగం కదిలింది. తప్పుల తడకగా ముసాయిదా ఓటరు జాబితా శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందన వచ్చింది.
Mon, Jan 05 2026 07:41 AM -
విద్యాశాఖ తీరు ఆక్షేపనీయం
జనగామ: సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం అధి కారికంగా నిర్వహించాలని ప్రజాప్రతినిధులు, ఉ పాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయుల ను ఆహ్వానించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, జిల్లా విద్యాశాఖ వాటిని పూ ర్తిగా విస్మరించిందని
Mon, Jan 05 2026 07:41 AM -
" />
ప్రక్షాళన చేయాలి
జిల్లా విద్యాశాఖలో ఒకరిద్దరు వ్యక్తులకు వారి బాధ్యతలు మినహా, ఎలాంటి అధికారిక హోదాలు లేకపోయినా, షాడోలుగా వ్యవహరిస్తూ విద్యాశాఖను పూర్తిగా కలుషితం చేస్తున్నారు.
Mon, Jan 05 2026 07:41 AM -
కిక్కిరిసిన మేడారం
భక్తజనంతో మేడారం పరిసరాలు కిక్కిరిశాయి. ఆదివారం సెలవు కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించారు.
Mon, Jan 05 2026 07:41 AM -
చకచకా ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్:
Mon, Jan 05 2026 07:41 AM -
అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి పట్టణ ప్రజల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు.
Mon, Jan 05 2026 07:41 AM -
" />
10నుంచి టీసీసీ పరీక్షలు
భూపాలపల్లి అర్బన్: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ (టీసీసీ) పరీక్షలు ఈనెల 10వ తేదీ నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్, ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి సామల రమేష్ ఆదివారం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
Mon, Jan 05 2026 07:41 AM -
ఈడబ్ల్యూఎస్‌పై దుష్ప్రచారం సరికాదు
మల్హర్(కాటారం): రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై అసత్య ప్రచా రాలు సరికాదని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.
Mon, Jan 05 2026 07:41 AM -
హేమాచలక్షేత్రంలో భక్తుల కోలాహలం
మంగపేట: మండల పరిధిలోని రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది.
Mon, Jan 05 2026 07:41 AM -
అమాయక విద్యార్థులకు కరెంట్ షాక్!
కాకినాడ క్రైం: స్థానిక రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ) మెన్స్ హాస్టల్ ఆవరణలో నిర్మాణాలు చేపడుతున్న ఓ కాంట్రాక్టు సంస్థ నిర్వాకంతో తమకు భారీ మొత్తంలో కరెంట్ షాక్ తగిలిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలివీ..
Mon, Jan 05 2026 07:41 AM -
బిల్లు పెంచి.. నిధులు మళ్లించి..
స్వాహా నిజమే..
Mon, Jan 05 2026 07:41 AM -
సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026
● చెత్తపట్టాల్
Mon, Jan 05 2026 07:41 AM -
సమస్యలు పరిష్కరించకుంటే 19 నుంచి సహాయ నిరాకరణ
● ఏపీ గ్రామ సర్వేయర్ల సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు మధుబాబు
● కాకినాడలో రాష్ట్ర కౌన్సిల్ మహాసభ
Mon, Jan 05 2026 07:41 AM -
" />
ఇన్చార్జి కలెక్టర్‌గా అపూర్వ భరత్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా ఇన్చార్జి కలెక్టర్‌గా అపూర్వ భరత్ నియమితులయ్యారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సోమవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకూ ముస్సోరిలో జరిగే శిక్షణకు వెళ్తున్నారు.
Mon, Jan 05 2026 07:41 AM -
విశేషాలంకరణలో తలుపులమ్మ తల్లి
తుని రూరల్: భక్త వరదాయినిగా ఖ్యాతికెక్కిన తలుపులమ్మ అమ్మవారు ఆదివారం విశేష పుష్పాలంకరణలో దర్శనమిచ్చారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 5 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, లోవ దేవస్థానం ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు.
Mon, Jan 05 2026 07:41 AM -
బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు
కామేపల్లి : మతతత్వ రాజకీయాలతో దేశ ప్రజలను విభజిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు నిర్మించి, లౌకిక, ప్రజాస్వామ్య విలువలు కాపాడుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. మండలంలోని జాస్తిపల్లిలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Mon, Jan 05 2026 07:41 AM -
ఐటీడీఏ ఆశ అడియాసేనా..?
ఐదు వందల కిలోమీటర్ల ప్రయాణం వారిని చావుకు దగ్గర చేసింది. లారీ రూపంలో దారి కాచిన మృత్యువు తల్లీపిల్లలను తీసుకెళ్లిపోయింది. అమ్మ పక్కనే హాయిగా పడుకున్న బిడ్డలను కనికరం లేకుండా చంపేసింది. లిప్తపాటు కాలంలో ఆ కుటుంబాన్ని కారు చీకటి కమ్మేసింది.
Mon, Jan 05 2026 07:41 AM -
ఆగని దోపిడీ
శ్రీకాకుళం● రైతుల నుంచి అదనంగా ధాన్యం తీసుకుంటున్న మిల్లర్లు
● సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న రైతులు– మిల్లర్ మధ్య సంభాషణ వీడియో
సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026
Mon, Jan 05 2026 07:41 AM -
మేం చెప్పిన పనులే చేయాలి
అరసవల్లి: గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు గాను కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు 2025– 26 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతగా జిల్లాకు మొత్తం రూ. 31.76 కోట్లు వరకు నిధులను కేటాయించింది.
Mon, Jan 05 2026 07:41 AM -
ధాన్యం లోడ్‌తో వెళ్తున్న వ్యాన్ బోల్తా
టెక్కలి రూరల్: స్థానిక ఒలేసాగరం సమీప ఫ్లై ఓవర్ బ్రిడ్జిపైన ఆదివారం ధాన్యం లోడ్‌తో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం..
Mon, Jan 05 2026 07:41 AM -
రైలెక్కి హల్చల్ చేసిన యువకుడు
రైల్వేస్టేషన్లో పోలీసుల అదుపులో ఉన్న యువకుడు
రైలు పెట్టైపె కూర్చున్న యువకుడు
Mon, Jan 05 2026 07:41 AM -
ఖర్చులకు సూచనలిలా..
● కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘ నిధులను రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు గ్రామ పంచాయతీల్లో పేరుకుపోయిన అన్ని రకాల చెత్తకుప్పలు, పాతచెత్త సహా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమా లకు, 2025 డిసెంబర్ వరకు గ్రీన్ అంబాసిడర్లకు అన్ని రకాల బకాయిలు, విద్యుత్ బిల్లులు, నీటి పథక
Mon, Jan 05 2026 07:41 AM