-
మాజీ కోడలిపై ఎంత ప్రేమో? బర్త్‌డే మనవరాలిదైతే బహుమతులు..!
బుల్లితెర నటి చారు అసోపా భర్తకు విడాకులిచ్చి కూతురితో ఒంటరిగా బతుకుతోంది. సింగిల్ పేరెంట్ అయిన తనకు ముంబైలో ఇల్లు దొరక్క, సరైన సంపాదన లేక.. రాజస్తాన్‌లోని బికనీర్‌లో పుట్టింటికి వెళ్లిపోయింది.
-
హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. యమా స్పీడు!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అపార్ట్మెంట్ల విక్రయాలు, లాంచింగ్స్ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయని ప్రాప్‌టైగర్ సర్వేలో వెల్లడైంది.
Sat, Nov 01 2025 10:15 AM -
సార్.. మీరు వెళ్లొద్దు
నల్గొండ జిల్లా: మాడుగులపల్లి మండలంలోని కుక్కడం గ్రామంలో గల మండల పరిషత్ పాఠశాలలో ప్రధానోపాద్యాయుడిగా పనిచేస్తున్న నన్నూరి వెంకట్‌రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.
Sat, Nov 01 2025 10:11 AM -
పిచ్చి ప్రయోగాలు ఆపండి: సూర్య, గంభీర్‌పై మాజీ క్రికెటర్ ఫైర్
ఆస్ట్రేలియాతో రెండో టీ20లో టీమిండియా (IND vs AUS 2nd T20) యాజమాన్యం అనుసరించిన వ్యూహాలపై విమర్శలు వస్తున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్లో ఇష్టారీతిన మార్పులు చేయడం వల్లే భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Sat, Nov 01 2025 10:06 AM -
ప్రిన్సిపాల్ మందలించారని..
నల్గొండ జిల్లా: ప్రిన్సిపాల్ మందలించడంతోపాటు, ఉపాధ్యాయురాలు విద్యార్థుల ముందు హేళనగా మాట్లాడారని మనస్థాపం చెందిన విద్యార్థిని శుక్రవారం సాయంత్రం డెటాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
Sat, Nov 01 2025 09:53 AM -
లడ్డూ ఇప్పిస్తామని చెప్పి..
యాదాద్రి భువనగిరి జిల్లా : మద్యం మత్తులో ఉన్న ఇద్దరు కామాంధులు లడ్డూ ఇస్తానని ఆశ చూపించి నాలుగేళ్ల చిన్నారిని తమ వెంట తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించారు.
Sat, Nov 01 2025 09:50 AM -
టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌కు పోటీగా కొత్త యాప్.. పూర్తి వివరాలు..
డిజిటల్ యుగం మన జీవనశైలిని పూర్తిగా మార్చేసింది. ప్రతి రోజూ మనం ఎన్నో యాప్‌లు ఉపయోగిస్తూ ఉంటాం. అందులో కొన్ని చాటింగ్ కోసం, మరికొన్ని వీడియోల కోసం, ఇంకొన్ని షాపింగ్ కోసం.. వాడుతుంటాం.
Sat, Nov 01 2025 09:50 AM -
ఉమ్మడి జిల్లాలో నీరుగారుతున్న పథకం
●
Sat, Nov 01 2025 09:49 AM -
" />
అంతరాయం కలగకుండా చూస్తాం..
సాంకేతిక సమస్యలతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. వీటిని కోతలుగా పరిగణించొద్దు. మంగళవారం రాత్రి 33 కేవీ బ్రేక్‌డౌన్ కావడంతోనే సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఎలాంటి అనధికార విద్యుత్ కోతలు విధించడం లేదు.
Sat, Nov 01 2025 09:49 AM -
అప్రకటిత విద్యుత్ కోతలు
● రోజు పదుల సంఖ్యలో..
● ఇబ్బందులు పడుతున్న
వినియోగదారులు, చిరు వ్యాపారులు
● అధికారుల పర్యవేక్షణ కొరవడిందన్న
ఆరోపణలు
Sat, Nov 01 2025 09:49 AM -
దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
వనపర్తి: స్వతంత్ర దేశంలో 562 సంస్థానాలను విలీనం చేసి అఖండ భారతావని నిర్మాణానికి కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిని కొనసాగిస్తూ దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆదర్శ్ సురభి కోరారు.
Sat, Nov 01 2025 09:49 AM -
తుపాను బాధితులను ఆదుకోవాలి : సీపీఎం
పాన్‌గల్: మోంథా తుపానుతో వరి పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్, పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు బాల్‌రెడ్డి, మండల కార్యదర్శి బాల్యానాయక్ డిమాండ్ చేశారు.
Sat, Nov 01 2025 09:49 AM -
వేరుశనగ పంటను పరిశీలించిన పాలెం శాస్త్రవేత్తలు
లింగాల: మండలంలోని మగ్దూంపూర్, మాడాపూర్ గ్రామాల్లో శుక్రవారం పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు శంకర్, శోభ పర్యటించి వేరుశనగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా వేరుశనగ పంటలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి రైతులకు అవగాహన కల్పించారు.
Sat, Nov 01 2025 09:49 AM -
పటేల్ జీవితం.. అందరికీ ఆదర్శం
వనపర్తి: సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం.. ప్రతి ఒక్కరికీ ఆదర్శమని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Sat, Nov 01 2025 09:49 AM -
" />
కలెక్టరేట్‌కు తిరుగుతున్నాం..
బెస్ట్ అవైలబుల్ పాఠశాలకు ఎంపికయ్యా. ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదని దసరా సెలవుల తర్వాత పాఠశాలకు రానివ్వడం లేదు. భోజనం, టిఫిన్ అందించలేమని.. హాస్టల్‌కు రావొద్దని తేల్చి చెప్పారు. డే స్కాలర్స్‌గా వచ్చి వెళ్లాలని యాజమాన్యం సూచిస్తోంది.
Sat, Nov 01 2025 09:49 AM -
దర్శన్ అండ్ గ్యాంగ్‌పై 3న తుది చార్జిషీట్
Sat, Nov 01 2025 09:43 AM -
‘భారతీయులే కీలకం.. హెచ్-1బీ వీసాపై మరో ట్విస్ట్’
వాషింగ్టన్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ(H-1B) వీసాలపై ఫీజు పెంపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీసాలపై ప్రకటనను పునఃపరిశీలించాలని అమెరికా చట్టసభ సభ్యుల బృందం.. తాజాగా ట్రంప్‌ను కోరడం విశేషం.
Sat, Nov 01 2025 09:42 AM -
ఒక వ్యక్తి.. 10వేల ఓటర్‌ఐడీలు!
ఏఐ జమానాలో ఏది అసలైందో తెలుసుకోవడం చాలా కష్టతరంగా మారింది. దానికి వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారంతో తోడవ్వడంతో మరింత వేగంగా జనాల్లోకి వెళ్లిపోతోంది. దీంతో వాస్తవం ఏంటో తెలియకుండానే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా..
Sat, Nov 01 2025 09:36 AM -
" />
మందుబాబులకు జరిమాన
సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమాన, జైలు శిక్ష విధించింది. ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్ వివరాల ప్రకారం... పట్టణంలోని పలు ప్రాంతాల్లో తమ సిబ్బందితో కలిసి నిర్వహించిన వాహన తనిఖీల్లో 17మంది పట్టుబడ్డారు.
Sat, Nov 01 2025 09:35 AM -
ఏదీ ప్రభుత్వ భూమి..?
పటాన్చెరు: దాదాపు దశాబ్దం క్రితం వెలసిన వెంచర్ అది. హెచ్ఎండీఏ అనుమతులతో వెలసిన ఆ వెంచర్లో ఇళ్లు కొని నివాసం ఉంటున్నారు. కానీ ప్రస్తుతం ఆ ఇళ్లను కూల్చేస్తారని చెబుతున్నారు. అవన్నీ ప్రభుత్వ జాగాలో ఉన్నాయని బెదిరిస్తున్నారు.
Sat, Nov 01 2025 09:35 AM -
బస్సు కిందకు దూకి వ్యక్తి ఆత్మహత్య
సిద్దిపేటఅర్బన్: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ఆర్టీసీ బస్సును ఎక్కేందుకు ఆపి బస్సు ఎక్కకుండా ముందు టైరు కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల శివారులోని దాబాల వద్ద జరిగింది.
Sat, Nov 01 2025 09:35 AM -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
చిన్నశంకరంపేట(మెదక్): నీటి బకెట్లో పడి 18 నెలల చిన్నారి మృతిచెందిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం మండల కేంద్రంలో జరిగింది. తెలంగాణ మోడల్ స్కూల్లో స్వీపర్‌గా పనిచేస్తున్న గుది బండ స్వప్న కూతురు 18 నెలల చిన్నారి రుచిత ఇంటి వద్ద అడుకుంటుంది.
Sat, Nov 01 2025 09:35 AM -
క్విజ్ పోటీల్లో విద్యార్థుల సత్తా
దుబ్బాకటౌన్: దేశ మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు రోజుల పాటు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించారు.
Sat, Nov 01 2025 09:35 AM -
‘జిజ్ఞాస’లో ద్వితీయ స్థానం
డిగ్రీ మహిళా కళాశాల విద్యార్థులకు
నగదు, ప్రశంసా పత్రాలు
Sat, Nov 01 2025 09:35 AM
-
మాజీ కోడలిపై ఎంత ప్రేమో? బర్త్‌డే మనవరాలిదైతే బహుమతులు..!
బుల్లితెర నటి చారు అసోపా భర్తకు విడాకులిచ్చి కూతురితో ఒంటరిగా బతుకుతోంది. సింగిల్ పేరెంట్ అయిన తనకు ముంబైలో ఇల్లు దొరక్క, సరైన సంపాదన లేక.. రాజస్తాన్‌లోని బికనీర్‌లో పుట్టింటికి వెళ్లిపోయింది.
Sat, Nov 01 2025 10:26 AM -

హైదరాబాద్ మియాపూర్ లో హైడ్రా కూల్చివేతలు

Sat, Nov 01 2025 10:20 AM