వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం వైభవంగా నిర్వహించారు.
తెల్లవారుజామున సుదర్శన చక్రత్తాళ్వార్ను పుష్కరిణికి తీసుకువచ్చారు. తిరుమల చిన్నజీయర్ స్వామి సమక్షంలో అర్చకులు ఆగమోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.


